Lady constable in moradabad: మొరాదాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై రాజకీయంగా కూడా తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
Viral Video : యోగి ఇలాఖాలో ఘోరం.. నడిరోడ్డు మీద లేడీ కానిస్టేబుల్‌ను అందరి ముందే.. షాకింగ్ వీడియో వైరల్..
Latest Small Business Idea: బిజినెస్ అంటే ఇది.. ఇంట్లోనే ఉండి నెలకు రూ.3 లక్షలు.. రోజుకు రూ.5,000 సంపాదించండి.. డోంట్ మిస్!ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చిన కూడా కామాంధులు మాత్రం మారడంలేదు. ప్రతిరోజు మహిళలు వేధింపులకు గురౌతునే ఉన్నారు. గుడి, బడి, బస్టాండ్, రైల్వే స్టేషన్, మెట్రోలు, వర్క్ ప్లేస్ ఇలా ప్రతి చోట మహిళలు వేధింపులకు గురౌతున్నారు. కంటికి రెప్పలా కాపాడాల్సిన వారు సైతం.. దారుణాలకు పాల్పడుతున్నారు.
చివరకు అన్యాయం జరిగిందని పోలీసుల దగ్గరకు వెళ్తే.. అక్కడ కూడా వేధిస్తు.. అత్యాచారాలకు పాల్పడిన ఘటనలు అనేకం జరిగాయి. ఈ క్రమంలో సమాజంలో సాధారణ మహిళల భద్రత విషయం కాస్తంత పక్కన పెడితే.. లేడీ పోలీసుల భద్రత కూడా గాలిలో దీపంలా మారిందని చెప్పుకొవచ్చు. ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది.@Uppoliceఉత్తర ప్రదేశ్ లోని మొరాదాబాద్ లోషాకింగ్ ఘటన సంభవించింది.
అక్కడున్న వారు ఇదంతా చూస్తున్నారు.. తప్ప లేడీ కానిస్టేబుల్ ను మాత్రం ఆపడానికి ప్రయత్నం చేయడంలేదు. ఆమెను కొంత మంది పక్కకు ఈడ్చుకెళ్లిదాడికి యత్నించారు. చివరకు ఆమె కొంత మంది సహాయంలో అక్కడి నుంచి తప్పించుకుని.. స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తొంది. ఈ ఘటన అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. బాధిత లేడీ కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. అక్కడ ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తంగా మారిందని తెలుస్తొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Viral Video: తండ్రిని పెళ్లి చేసుకున్న కూతురు.. సిగ్గు లేకుండా ఏంచెప్తుందో చూడండి.. వీడియో వైరల్..EPFO Scheme
Lady Constable Moradabad Goons Attacks On Lady Constable Viral Video Attacks On Lady Constable CM Yogi Adityanath Moradabad Lady Constable Incident Lady Constable Assaulted Female Constable
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Lightning Strike Video: షాకింగ్ వైరల్ వీడియో, ఫుట్‌బాల్ ఆడుతుండగా పిడుగుపడి ఒకరి మృతిShocking Live Video lightning strike in foot ball ground kills a player పెరూలోని హువాన్కాయోలో ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతోంది. మధ్యలో వర్షం పడటంతో మ్యాచ్ నిలిపేశారు. ఆటగాళ్లు ఒక్కొక్కరిగా నెమ్మదిగా గ్రౌండ్ నుంచి బయటకు వెళ్తున్నారు. అంతలో ఒక్కసారిగా పిడుగుపడింది. దాదాపు కొంతమంది కుప్పకూలిపోయారు.
और पढो »
Viral Video: ఓర్నీ.. కదులుతున్న ట్రైన్ మీద రన్నింగ్ ఏంటీ భయ్యా.. ?.. షాకింగ్ వీడియో వైరల్..Trending video: యువతి రన్నింగ్ ట్రైన్ మీద జాగీంగ్ చేస్తు రెచ్చిపోయింది. అక్కడున్న వారంతా మహిళ చేసినపని చూసి షాక్ అవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ గా మారింది.
और पढो »
Viral Video: అఘోరీ ఆత్మహత్యయత్నం.. ఒంటి మీద పెట్రోల్ పోసుకుని హల్ చల్.. షాకింగ్ వీడియో వైరల్..Aghori suicide Attempt: అఘోరీ నాగ సాధుమాత ప్రస్తుతం ఏపీలో కూడా హైటెన్షన్ వాతావరణం క్రియేట్ చేసిందని చెప్పుకొవచ్చు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం శ్రీకాళ హస్తీ ఆలయం దగ్గర అఘోరీ పెట్రోల్ పోసుకుని హల్ చల్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
और पढो »
Viral Video: బావార్చిలో షాకింగ్ ఘటన.. కస్టమర్ బిర్యానీలో తాగేసిన సిగరేట్ పీక.. షాకింగ్ వీడియో వైరల్..Bawarchi biryani hotel: బావార్చి బిర్యానీ హోటల్ కు స్నేహితులతో వెళ్లిన కస్టమర్ కు బిగ్ షాక్ ఎదురైంది. ఆర్డర్ పెట్టి బిర్యానీలో సిగరేట్ పీక కన్పించింది. దీంతో అతను షాక్ కు గురయ్యాడు.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
और पढो »
Abhishek Aishwarya Viral Video: ఐశ్వర్యారాయ్‌ను దూరం నెట్టి అవమానించిన అభిషేక్, వైరల్ వీడియోBollywood Actor Abhishek Bachchan insults his wife Aishwarya rai in public అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్ విడాకుల వార్తలు హల్‌చల్ చేస్తుండగానే ఓ బహిరంగ వేదికపై అభిషేక్ బచ్చన్..ఐశ్వర్యను అవమానించిన వీడియో వైరల్ అవుతోంది
और पढो »
Almora Bus Accident: ఉత్తరాఖండ్‌లో ఘోరం.. లోయలో పడిపోయిన బస్సు.. షాకింగ్ వీడియో వైరల్..Uttarakhand Bus Accident: ఆల్మోరాలో బస్సు ఒక్కసారిగా లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 30 వరకు ప్రయాణికులు చనిపోయినట్లు తెలుస్తొంది. ప్రస్తుతం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.
और पढो »