Virat Kohli Records: దాయాదిపై మ్యాచ్‌లో రెండు రికార్డులు నెలకొల్పిన విరాట్ కోహ్లి

ICC Champions Trophy 2025 समाचार

Virat Kohli Records: దాయాదిపై మ్యాచ్‌లో రెండు రికార్డులు నెలకొల్పిన విరాట్ కోహ్లి
Champions Trophy 2025Ind Vs Pak Match Champions Trophy 2025 Ind Vs PakVirat Kohli
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 61 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 42%
  • Publisher: 63%

ICC Champions Trophy Ind vs Pak Match Team India Star Batter Virat Kohli breaks Mohammad Azharuddin Record టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అరుదైన రెండు ఫీట్లు సాధించాడు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హై ఓల్టేజ్ మ్యాచ్‌తో ఒక్కసారిగా ఫామ్‌లో రావడమే కాకుండా కీలక ఘట్టాలను ఆవిష్కరించాడు.

Virat Kohli Records: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమ్ ఇండియా బ్యాటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హై ఓల్టేజ్ మ్యాచ్‌లో ఏకంగా రెండు ఫీట్లు సాధించాడు. ఆ వివరాలు మీ కోసం.Star Hero: 14 మంది హీరోయిన్స్.. 100 కంటే ఎక్కువ సార్లు లిప్ లాక్ చేసిన స్టార్ హీరో.. పద్మభూషణ్ అవార్డు గ్రహీత కూడా..Samyuktha: 66 ఏళ్ళ ముసలాడితో రొమాన్స్ చేస్తున్న సంయుక్త.. వీడియో వైరల్..!

Virat Kohli Records: టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అరుదైన రెండు ఫీట్లు సాధించాడు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హై ఓల్టేజ్ మ్యాచ్‌తో ఒక్కసారిగా ఫామ్‌లో రావడమే కాకుండా కీలక ఘట్టాలను ఆవిష్కరించాడు. రెండు ఫీట్లు సాధించి అరుదైన రికార్డు నెలకొల్పాడు. దాయాది దేశం పాకిస్తాన్‌పై స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌తో ఈ ఫీట్ సాధించాడు. విరాట్ కోహ్లీ వన్డేల్లో 14 వేల పరుగులు పూర్తి చేసిన రెండవ భారతీయుడిగా రికార్డు నెలకొల్పాడు. 22 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద 287 మ్యాచ్‌లలో ఈ ఫీట్ సాధించాడు. వన్డేల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ ఫీట్ సాధించిన మూడో వ్యక్తిగా నిలిచాడు. ప్రపంచవ్యాప్తంగా వన్డేల్లో అత్యధిక పరుగుల రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది.

ఇక మరో రికార్డు అత్యధిక క్యాచ్ లు అందుకున్న ఫీల్డర్ గా నిలిచాడు. టీమ్ ఇండియా తరపున వన్డేల్లో ఇప్పటి వరకు అత్యధిక క్యాచ్‌లు మొహమ్మద్ అజహరుద్దీన్ పేరిట ఉండేది. ఇప్పుడు విరాట్ కోహ్లీ ఈ రికార్డు బ్రేక్ చేశాడు. టీమ్ ఇండియా తరపున విరాట్ కోహ్లీ 158 క్యాచ్‌లతో మొదటి స్థానంలో రాగా, 156 క్యాచ్‌లతో మొహమ్మద్ అజహరుద్దీన్ రెండో స్థానానికి పరిమితమయ్యాడు. ఇక 140 క్యాచ్‌లతో సచిన్ టెండూల్కర్ మూడో స్థానంలో ఉండగా, 124 క్యాచ్‌లతో రాహుల్ ద్రావిడ్ ఉన్నాడు. ఇక సురేశ్ రైనా 102 క్యాచ్‌లు పట్టాడు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Champions Trophy 2025 Ind Vs Pak Match Champions Trophy 2025 Ind Vs Pak Virat Kohli Virat Kohli Achieved Two Records

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ICC Champions Trophy 2025: List Of Records By Virat Kohli In ODI Matches Against PakistanICC Champions Trophy 2025: List Of Records By Virat Kohli In ODI Matches Against PakistanAll eyes will be on Virat Kohli ahead of the game between India and Pakistan in the ongoing Champions Trophy 2025.
और पढो »

4 Records Virat Kohli Can Break In IND vs PAK Champions Trophy 2025 Match4 Records Virat Kohli Can Break In IND vs PAK Champions Trophy 2025 MatchVirat Kohli has the golden opportunity to set several significant records during the upcoming India vs Pakistan clash in the ongoing 2025 Champions Trophy in Dubai. Heres a list of records which Virat Kohli can set during IND vs PAK match:
और पढो »

"इस बात ने कोहली की बैटिंग पर असर डाला है", कुंबले बोले कि दुबई की पिच पर स्पिनरों के खिलाफ बैटिंग आसान नहीं"इस बात ने कोहली की बैटिंग पर असर डाला है", कुंबले बोले कि दुबई की पिच पर स्पिनरों के खिलाफ बैटिंग आसान नहींVirat Kohli: विराट कोहली वीरवार को बांग्लादेश के खिलाफ सेट होने के बाद भी 22 ही रन बना सके. और इससे फैंस चिंतित हैं
और पढो »

IND vs PAK: विराट की नजर सचिन तेंदुलकर के वर्ल्ड रिकॉर्ड पर, इतना रन बनाते ही बन जायेंगे ये कारनामा करने वाले दुनिया के सबसे तेज़ बल्लेबाजIND vs PAK: विराट की नजर सचिन तेंदुलकर के वर्ल्ड रिकॉर्ड पर, इतना रन बनाते ही बन जायेंगे ये कारनामा करने वाले दुनिया के सबसे तेज़ बल्लेबाजVirat Kohli Record IND vs PAK Champions Trophy 2025: भारत ने चैंपियंस ट्रॉफी में अपना पहला मैच बांग्लादेश के खिलाफ 6 विकेट से जीतकर शुरू किया था
और पढो »

IND vs PAK: Virat Kohli का पाकिस्तान के खिलाफ महारिकॉर्ड, मोहम्मद अजहरुद्दीन को छोड़ा पीछेIND vs PAK: Virat Kohli का पाकिस्तान के खिलाफ महारिकॉर्ड, मोहम्मद अजहरुद्दीन को छोड़ा पीछेChampions Trophy 2025: विराट कोहली ने पाकिस्तान के खिलाफ चैंपियंस ट्रॉफी में ग्रुप ए के मैच को अपने लिए यादगार बना लिया, अब कोहली वनडे में भारत के लिए सबसे ज्यादा कैच लेने वाले फील्डर बन चुके हैं.
और पढो »

Virat Kohli: याद है आपको, विराट कोहली ने कब लगाया था आखिरी वनडे शतक?Virat Kohli: याद है आपको, विराट कोहली ने कब लगाया था आखिरी वनडे शतक?खेल समाचार | क्रिकेट Virat Kohli: विराट कोहली मौजूदा समय में खराब प्रदर्शन कर रहे हैं. अब तो कई लोग ये भी भूल गए होंगे कि उनके बल्ले से पिछला वनडे शतक कब आया था.
और पढो »



Render Time: 2025-04-22 07:46:00