Virat Kohli: మెల్ బోర్న్ టెస్టులో షాకింగ్ ఘటన..విరాట్ వైపు దూసుకొచ్చిన ప్రేక్షకుడు

India Vs Australia समाचार

Virat Kohli: మెల్ బోర్న్ టెస్టులో షాకింగ్ ఘటన..విరాట్ వైపు దూసుకొచ్చిన ప్రేక్షకుడు
Ind Vs AusVirat KohliIND Vs AUS 4Th Test
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 40 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 43%
  • Publisher: 63%

IND vs AUS Boxing Day Test: మెల్ బోర్న్ టెస్టు రెండోరోజు ఆటలో షాకింగ్ ఘటన నెలకొంది. ఓ వ్యక్తి విరాట్ కోహ్లీ వద్దకు రావడంతో కలకలం రేగింది. కోహ్లీని ఆలింగనం చేసేందుకు ప్రయత్నించడంతో ఆటకు కాసేపు అంతరాయం కలిగింది.

ఆస్ట్రేలియా-భారత్ జట్ల మధ్య మెల్ బోర్న్ టెస్టు రెండో రోజు ఆటలో షాకింగ్ ఘటన ఆందోళనకు గురిచేసింది. ఫీల్డింగ్ చేస్తోన్న టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ వైపు ప్రేక్షకుల్లోని ఓ వ్యక్తి మైదానంలోకి దూసుకువచ్చాడు. కోహ్లీని ఆలింగనం చేసుకునేందుకు యత్నించాడు. దీంతో ఆటకు కాసేపు అంతరాయం వాటిల్లింది. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది మైదానంలోకి వచ్చి సదరు వ్యక్తిని బయటకు తీసుకెళ్లడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. మొదట రోహిత్ శర్మ వైపు వచ్చిన అతన్ని భద్రతా సిబ్బంది అడ్డుకుంది.

ఇక తొలిరోజు ఆటలో విరాట్ కోహ్లీ, కాన్ స్టాస్ మధ్య స్వల్ప వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. అయితే దానికి కొనసాగింపుగా ఎంసీజీలో ప్రేక్షకులు పెద్దెత్తున విరాట్ కోహ్లీ పేరును హోరెత్తించారు. దాదాపు 85వేల మందితో కూడిన మెల్ బోర్న్ స్టేడియంలో కోహ్లీ కూడా వారిని ప్రోత్సహిస్తున్నట్లుగా సైగలు చేశాడు. ఆసీస్ బ్యాటర్ స్టీవ్ స్మీత్ తనకు అచ్చొచ్చిన మెల్ బోర్న్ లో సెంచరీ చేశాడు.

Looks like the same pitch invader today at the MCG and Narendra Modi Stadium in 2023 at the World Cup Final.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Hyderabad Police: సంధ్య థియేటర్ ఘటన.. ఇక మీదట తోలు తీస్తాం..!.. సీవీ ఆనంద్ మాస్ వార్నింగ్.. ఏంజరిగిందంటే..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Ind Vs Aus Virat Kohli IND Vs AUS 4Th Test Viral Video Boxing Day Test India Vs Australia Pitch Invader Pitch Invader Hugs Virat Kohli

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Virat Kohli: భార్యాపిల్లలతో భారతదేశాన్ని విడిచిపెట్టి వెళ్తున్న విరాట్‌ కోహ్లీ!Virat Kohli: భార్యాపిల్లలతో భారతదేశాన్ని విడిచిపెట్టి వెళ్తున్న విరాట్‌ కోహ్లీ!Vamika Kohli School: భారత క్రికెట్ సూపర్ స్టార్ విరాట్ కోహ్లి తన పిల్లల విషయమై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచుతున్న కోహ్లీ తన కుటుంబంతో సహా భారతదేశాన్ని వదిలేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
और पढो »

मंडे मेगा स्टोरी- 2024 में बनी भारत की रिटायरमेंट इलेवन: रोहित-विराट ने टी-20, अश्विन-कार्तिक ने सभी फॉर्मे...मंडे मेगा स्टोरी- 2024 में बनी भारत की रिटायरमेंट इलेवन: रोहित-विराट ने टी-20, अश्विन-कार्तिक ने सभी फॉर्मे...India 2024 Retirement 11 Players Interesting Facts; Stories Behind Rohit Sharma, Virat Kohli, R Ashwin Retirement.
और पढो »

Virat Kohli: এবার প্রধানমন্ত্রীকেও ছাড়লেন না বিরাট! সংসদে দাঁড়িয়ে মুখের উপর দিলেন পাল্টা...Virat Kohli: এবার প্রধানমন্ত্রীকেও ছাড়লেন না বিরাট! সংসদে দাঁড়িয়ে মুখের উপর দিলেন পাল্টা...Virat Kohli s Perth century Comment On Australian Prime Minister
और पढो »

बॉर्डर बोले-ऑस्ट्रेलिया ने कोहली को शतक बनाने का मौका दिया: अब सीरीज गंवानी पड़ सकती है; हेडन ने कहा- शॉर्ट...बॉर्डर बोले-ऑस्ट्रेलिया ने कोहली को शतक बनाने का मौका दिया: अब सीरीज गंवानी पड़ सकती है; हेडन ने कहा- शॉर्ट...Former Australian Captain Allan Border On Virat Kohli Test Century.
और पढो »

ICC, PCB ve BCCI Arasındaki Şampiyonlar Kupa İlişkisi İlişkileri Çalkantıya KokuyorICC, PCB ve BCCI Arasındaki Şampiyonlar Kupa İlişkisi İlişkileri Çalkantıya KokuyorHindistan ve Pakistan arasındaki ilişkilerdeki anlaşmazlıklar ve Virat Kohli ile ilişkili bilgiler.
और पढो »

ಪಾಕ್‌ ಕ್ರಿಕೆಟರ್‌ ಜೊತೆ ಲವ್.. ಕೊಹ್ಲಿ‌ ಹಾರ್ಟ್ ಬ್ರೇಕ್! ಈಗ ಖ್ಯಾತ ನಟನ ಜೊತೆ ಡೇಟಿಂಗ್.. ನೂರಾರು ಕೋಟಿಗಳ ಒಡತಿ ಈ ಸ್ಟಾರ್‌ ನಟಿ ಯಾರು ಗೊತ್ತಾ !ಪಾಕ್‌ ಕ್ರಿಕೆಟರ್‌ ಜೊತೆ ಲವ್.. ಕೊಹ್ಲಿ‌ ಹಾರ್ಟ್ ಬ್ರೇಕ್! ಈಗ ಖ್ಯಾತ ನಟನ ಜೊತೆ ಡೇಟಿಂಗ್.. ನೂರಾರು ಕೋಟಿಗಳ ಒಡತಿ ಈ ಸ್ಟಾರ್‌ ನಟಿ ಯಾರು ಗೊತ್ತಾ !Virat Kohli: ಈ ನಟಿಯ ಹೆಸರು ಒಂದು ಕಾಲದಲ್ಲಿ ಟೀಮ್‌ ಇಂಡಿಯಾ ಕ್ರಿಕೆಟರ್‌ ವಿರಾಟ್ ಕೊಹ್ಲಿ ಜೊತೆ ಸೇರಿಕೊಂಡಿತ್ತು
और पढो »



Render Time: 2025-02-19 21:23:06