Virat Kohli: విరాట్‌ కోహ్లీకి ప్రమాదకరమైన వ్యాధి.. షాక్‌కు గురయిన ఫ్యాన్స్‌

Virat Kohli समाचार

Virat Kohli: విరాట్‌ కోహ్లీకి ప్రమాదకరమైన వ్యాధి.. షాక్‌కు గురయిన ఫ్యాన్స్‌
Health IssueHerniated DiscSlipped Disc
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 13 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 51%
  • Publisher: 63%

Virat Kohli Health Problem: పుట్టినరోజు నాడే విరాట్ కోహ్లీకి సంబంధించిన ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ప్రమాదకరమైన వ్యాధితో కోహ్లీ బాధపడుతున్నాడని తెలియడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

షాకింగ్‌ విషయం: నవంబర్ 5వ తేదీన విరాట్ కోహ్లీ పుట్టినరోజు జరుపుకున్న విషయం తెలిసిందే. అదే రోజు కోహ్లీకి సంబంధించి షాకింగ్‌ విషయం బయటకు వచ్చింది.ఫిట్‌నెస్‌ రారాజు: విరాట్ అత్యుత్తమ క్రికెటర్‌ అని అందరికీ తెలిసిందే. క్రికెట్‌తోపాటు తన శరీరాన్ని నియంత్రణలో ఉంచుకునేందుకు నిత్యం ఫిట్‌నెస్‌ చేస్తుంటాడు. ఫిట్‌నెస్‌, డైట్‌ విరాట్‌ కోహ్లీ కఠినంగా పాటించడానికి ఒక కారణం ఉందని తెలిసింది. వాటిని అంత కఠినంగా అమలు చేయడం వెనుక కోహ్లీ అనారోగ్యం దాగి ఉందని తెలిసింది.

శారీరక శ్రమ లేకపోవడం.. సక్రమంగా కూర్చోకపోవడం.. ఇబ్బందికర పరిస్థితుల్లో కూర్చోవడం.. వంగడం.. బరువైన వస్తువులను మోయడం, వెన్నెముకకు గాయం వంటివి ఈ సమస్యకు కారణాలుగా ఉన్నాయి.లక్షణాలు: స్లిప్ డిస్క్ అనే సమస్య తిరగకుండా చేస్తుంది. విపరీతంగా వెన్నునొప్పి, చేతివేళ్లు, కాళ్లకు తిమ్మిర్లు ఏర్పడతాయి. ఎముకలను బలహీనపరుస్తాయి. పరిష్కారం: ఈ సమస్యను ముందే గుర్తిస్తే మందుల ద్వారా నయం అవుతుంది. సమస్య తీవ్రమవడం.. నిర్లక్ష్యం చేస్తే మాత్రం శస్త్ర చికిత్సకు వెళ్లాల్సిందే.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Health Issue Herniated Disc Slipped Disc Disc Prolapse Virat Kohli Spine Problem Cricket Physical Fitness Healthy Diet Virat Kohli Vegetarian Uric Acid Kohli Health

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Virat Kohli Birthday: రన్ మెషీన్‌.. క్రికెట్ కింగ్‌.. కోహ్లీ గురించి ఎవరికీ తెలియని నిజాలుVirat Kohli Birthday: రన్ మెషీన్‌.. క్రికెట్ కింగ్‌.. కోహ్లీ గురించి ఎవరికీ తెలియని నిజాలుVirat Kohli : విరాట్ కోహ్లీ..తన క్లాస్ ఇన్నింగ్స్ తో క్రికెట్ అభిమానుల గుండెల్లో చెదరని స్థానం సంపాదించుకున్నారు. నేడు విరాట్ కోహ్లీ తన 36వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు.
और पढो »

Virat Kohli Birthday: কোহলির জন্মদিনে ফ্যানেদের বিরাট উপহার! প্রথমবার ভামিকা-অকায়ের ছবি পোস্ট অনুষ্কার...Virat Kohli Birthday: কোহলির জন্মদিনে ফ্যানেদের বিরাট উপহার! প্রথমবার ভামিকা-অকায়ের ছবি পোস্ট অনুষ্কার...Anushka Sharma shares first photo of Akaay and Vamika on Virat Kohli birthday
और पढो »

बुमराह बने टेस्ट टीम के उप कप्तान: न्यूजीलैंड के खिलाफ होम सीरीज के लिए भारतीय टीम का ऐलान, शमी अब तक फिट न...बुमराह बने टेस्ट टीम के उप कप्तान: न्यूजीलैंड के खिलाफ होम सीरीज के लिए भारतीय टीम का ऐलान, शमी अब तक फिट न...India vs New Zealand test series rohit sharma jasprit bumrah virat kohli mohmmad shami
और पढो »

Virat Kohli Turns 36: যখনই ওকে...! জন্মদিনে বিরাটের সঙ্গে জুড়লেন বিদেশি সুন্দরী!, নেটপাড়ায় দাবানল...Virat Kohli Turns 36: যখনই ওকে...! জন্মদিনে বিরাটের সঙ্গে জুড়লেন বিদেশি সুন্দরী!, নেটপাড়ায় দাবানল...Italian Football Player Trolled After Wishing Virat Kohli On Birthday
और पढो »

Virat Kohli | IPL 2025: তিনি আন্তর্জাতিক টি-২০ খেলবেন না, তো কী! মাঠে নামার আগেই IPL রেকর্ডে ইতিহাস রাজারVirat Kohli | IPL 2025: তিনি আন্তর্জাতিক টি-২০ খেলবেন না, তো কী! মাঠে নামার আগেই IPL রেকর্ডে ইতিহাস রাজারVirat Kohli Achieves Historic First In IPL Courtesy RCB
और पढो »

IND vs NZ: চিন্নাস্বামী চিকুর জন্য করল বিশেষ কাজ, তবে বৃষ্টিতে ধুয়েই গেল প্রথম দিন...IND vs NZ: চিন্নাস্বামী চিকুর জন্য করল বিশেষ কাজ, তবে বৃষ্টিতে ধুয়েই গেল প্রথম দিন...Bengaluru crowd erupts with Virat Kohli chants at Chinnaswamy Stadium
और पढो »



Render Time: 2025-02-16 09:46:43