Virat House video: వావ్.. విరాట్ కోహ్లి ఇంద్రభవనం లాంటి ఇల్లు.. ఎన్ని లగ్జరీ సదుపాయాలో.. వీడియో ఇదే..

Virat Kohli House समाचार

Virat House video: వావ్.. విరాట్ కోహ్లి ఇంద్రభవనం లాంటి ఇల్లు.. ఎన్ని లగ్జరీ సదుపాయాలో.. వీడియో ఇదే..
Alibaug Luxury HouseViral VideoVirat Kohli Home
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 56 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 40%
  • Publisher: 63%

Virat Kohli House: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అభిమానులకు బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చాడు.ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది. తన ఇల్లు కట్టిన ప్రతినిధులకు విరాట్ ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా చెప్పాడు.

Virat House video: వావ్.. విరాట్ కోహ్లి ఇంద్రభవనం లాంటి ఇల్లు.. ఎన్ని లగ్జరీ సదుపాయాలో.. వీడియో ఇదే..

Varalaxmi Sarath kumar Varalaxmi sarath kumar: వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌ పెళ్లి ఖ‌ర్చు అన్ని కోట్లా?.. విస్మయం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు.. virat kohli shares first glimpse of new luxurious alibaug house: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి సోషల్ మీడియా వేదికగా తన డ్రీమ్ హౌస్ ను పంచుకున్నాడు. తన అభిమానులు ఒక్కసారిగా సర్ ప్రైజ్ అయ్యేలా విరాట్ చేశారు. అలీబాగ్ లోని తన లగ్జరీ ఇల్లును పూర్తిగా వీడియోతీసి స్వయంగా అందరికి చూపెడుతు తెగ సంబరపడ్డారు. ఈ ఇల్లు కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ఇటీవల టీ20 వరల్డ్ కప్ గెలిచాక..తన ఫ్యామిలీతో కలిసి విరాట్ లండన్ లో సేదతీరుతున్నారు. ఇదిలా ఉండగా..

అర్ధరాత్రిళ్లుకూడా పబ్ లు తెరిచేఉంటున్నట్లు పోలీసులకు అక్కడున్న వారు కంప్లైంట్ లు ఇచ్చినట్లు తెలుస్తోంది.. ఈ నేపథ్యంలో పోలీసులు దాడులు చేసి కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా.. వన్ 8 కమ్యూన్ మాత్రమే కాకుండా సెంట్రల్ డివిజన్ పరిధిలో కాలపరిమితి దాటి వ్యాపారం చేస్తున్న మరికొన్ని రెస్టారెంట్లు, పబ్ లపై కూడా కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. మరోవైపు కోహ్లీ ప్రస్తుతం లండన్ లో ఉన్నాడు.టీ20 ముగియగానే..అనుష్క శర్మ, వామికా, అకాయ్ లండన్ లోనే ఉండటంతో, విరాట్ కోహ్లీకూడా అక్కడికి వెళ్లిపోయారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Alibaug Luxury House Viral Video Virat Kohli Home Star Indian Cricketer

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Virat kohli: విరాట్ కోహ్లి పబ్ పై పోలీసుల రైడ్.. కేసు నమోదు.. అసలేం జరిగింగంటే..?Virat kohli: విరాట్ కోహ్లి పబ్ పై పోలీసుల రైడ్.. కేసు నమోదు.. అసలేం జరిగింగంటే..?Virat kohli club: టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీకి చెందిన పబ్‌పై పోలీసులు దాడులు నిర్వహించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా పబ్ లను ఓపెన్ చేసే ఉంచుతున్నట్లు, స్థానికులు పోలీసులకు ఫిర్యాదులు చేశారు.
और पढो »

Viral video: బాప్ రే.. సింహం నాలుకకు యాపిల్ వాచ్.. వైరల్ గా మారిన వీడియో ఇదే..Viral video: బాప్ రే.. సింహం నాలుకకు యాపిల్ వాచ్.. వైరల్ గా మారిన వీడియో ఇదే..Apple Watch: సింహం నాలుకకు యాపిల్ వాచ్ ను అమర్చారు. దీనికి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగవైరల్ గా మారింది. ఈ ఘటన ఆస్ట్రేలియాలో జరిగినట్లు తెలుస్తోంది.
और पढो »

Kangaroos Fighting Video: మనుషుల్లా కొట్టుకుంటున్న కంగారూలు, వీడియో వైరల్Kangaroos Fighting Video: మనుషుల్లా కొట్టుకుంటున్న కంగారూలు, వీడియో వైరల్Kangaroos fighting video goind viral on social media watch the full video రెండు కంగారూలు పరస్పరం కొట్టుకుంటున్న వీడియో ఇది. ఎవరు ఎలా షూట్ చేశారో తెలియదు కానీ అచ్చం మనుషులు కొట్టుకొంటున్నట్టే కొట్టుకుంటున్నాయి.
और पढो »

Nagarjuna: మొన్న తోసేశారు.. ఈరోజు దగ్గరికి తీసుకున్నారు.. వైరల్ అవుతున్న నాగార్జున వీడియోNagarjuna: మొన్న తోసేశారు.. ఈరోజు దగ్గరికి తీసుకున్నారు.. వైరల్ అవుతున్న నాగార్జున వీడియోNagarjuna Viral Video: ఇటీవల నాగార్జునకి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. ఒక అభిమానికి సంబంధించిన ఈ వీడియో పైన.. సోషల్ మీడియాలో పలు రకాల కామెంట్స్ వినిపించాయి. ఆఖరికి ఆ వీడియో నాగార్జున క్షమాపణలు కోరే వరకు తీసుకెళ్లింది.
और पढो »

Aamir khan: ఇప్పటికే 22 ఇళ్లు .. మరో లగ్జరీ అపార్ట్ మెంట్ ను కొనుగోలు చేసిన అమీర్ ఖాన్.. ధర ఎంతో తెలుసా..?Aamir khan: ఇప్పటికే 22 ఇళ్లు .. మరో లగ్జరీ అపార్ట్ మెంట్ ను కొనుగోలు చేసిన అమీర్ ఖాన్.. ధర ఎంతో తెలుసా..?Aamir Khan Laxury apartment: బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ మరో లగ్జరీ అపార్ట్ మెంట్ ను కొనుగోలు చేశాడు.ఈ భవంతి ముంబైలోని బాంద్రాలో ఉన్నట్లు తెలుస్తోంది.
और पढो »

Ex Cm YS Jagan: ఏపీ ఎలన్ మస్క్ గా వైఎస్ జగన్.. వరుస ట్విట్ లతో చుక్కలు చూపిస్తున్న టీడీపీ నేతలు..Ex Cm YS Jagan: ఏపీ ఎలన్ మస్క్ గా వైఎస్ జగన్.. వరుస ట్విట్ లతో చుక్కలు చూపిస్తున్న టీడీపీ నేతలు..EVM Hacking row: ఆంధ్ర ప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ ఈవీఎంలపై చేసిన ట్విట్ తీవ్ర దుమారంగా మారింది. ఈవీఎంలను అమెరికా లాంటి అగ్రదేశాలు ఉపయోగించడంలేదని అన్నారు.
और पढो »



Render Time: 2025-02-19 12:13:20