Vishwambhara: పెద్ద రిస్క్ తీసుకోబోతున్న చిరంజీవి.. విశ్వంభర నుంచి సూపర్ అప్డేట్!

Chiranjeevi Vishwambhara समाचार

Vishwambhara: పెద్ద రిస్క్ తీసుకోబోతున్న చిరంజీవి.. విశ్వంభర నుంచి సూపర్ అప్డేట్!
VishwambharaChiranjeevi Upcoming MovieVishwambhara Update
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 57 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 36%
  • Publisher: 63%

Chiranjeevi: ఖైదీ నెంబర్ 150 దగ్గర నుంచి చిరంజీవికి పెద్దగా చెప్పుకోదగిన విజయం రాలేదు. చిరు కమ్ బ్యాక్ ఇచ్చిన తరువాత ఇన్ని సంవత్సరాలలో చిరంజీవికి ఏదైనా ఒక సూపర్ హిట్ ఉంది అంతే అది వాల్తేరు వీరయ్య మాత్రమే. ఈ క్రమంలో చిరంజీవి తదుపరి ప్రాజెక్ట్ విశ్వంభర గురించి ఒక కీలక అప్డేట్ తెగ వైరల్ అవుతుంది..

: కొద్ది సంవత్సరాలుగా వరుస ప్లాపులతో సతమతమవుతూ వచ్చారు మెగాస్టార్ చిరంజీవి. అయితే ఫైనల్ గా వాల్తేరు వీరయ్య సినిమా ఆయనకు మంచి విజయం సాధించి పెట్టింది. బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా గత సంవత్సరం సంక్రాంతికి విడుదలై మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాని మహా ఖైదీ నెంబర్ 150 తర్వాత చిరంజీవి కెరియర్ లో పెద్దగా చెప్పుకోదగ్గ సినిమా ఏది లేదు. వాల్తేరు వీరయ్య కూడా మంచి విజయం సాధించిన కథపరంగా ఆ చిత్రానికి గొప్ప అవార్డులు, రివార్డులు అయితే రాలేదు.

ఈ క్రమంలో ఈసారి ఎలా అయినా మెగా రేంజ్ లో సూపర్ హిట్ కొట్టాలి అని చిరంజీవి తన తదుపరి ప్రాజెక్టు పై ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే బింబిసారా అలాంటి సూపర్ హిట్ తీసిన వశిష్టా దర్శకత్వంలో తన రాబోయే సినిమా విశ్వాంభర ఈ సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా కోసం చిరంజీవి పెద్ద రిస్క్ తీసుకోబోతున్నారట.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాదులో భారీ సెట్ లో ఆంజనేయస్వామి విగ్రహం ముందర జరుగుతోంది. కాగా ఇక్కడ యాక్షన్ సీక్వెన్సెస్ చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసం చిరంజీవి డూప్ వద్దన్నారట. కానీ స్వయంగా ఈ యాక్షన్ సన్నివేశాలలో పాల్గొననున్నారట. ఈ విషయాన్ని చిరంజీవి స్వయంగా ఈ మధ్య జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పకువచ్చారు.

ఈ మధ్యనే విశ్వంభర సినిమాలో భారీ యాక్షన్ సీక్వెన్సెస్ కోసం ఒక డూప్ ని సినిమా యూనిట్ తీసుకొచ్చారు. నేను ఎందుకు అని అడిగితే కొన్ని రిస్కీ సన్నివేశాలు ఉన్నాయి అని చెప్పారు. అందుకు నేను డూప్ వద్దు నేనే చేస్తాను అని చెప్పాను. వాళ్లు రిస్క్ ఎందుకు అన్న.. నాలో ఇంకా ఆ శక్తి ఉండి నేనే చేస్తాను అని చెప్పుకొచ్చాను’ అని తెలియజేశారు. కాగా ఈ మధ్యనే సినిమా యూనిట్ ప్రస్తుతం జరుగుతున్న యాక్షన్ సీక్వెన్స్ కు సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో విడుదల చేసింది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Vishwambhara Chiranjeevi Upcoming Movie Vishwambhara Update

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Ram Charan Doctorate: వేల్స్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్న గ్లోబర్ స్టార్ రామ్ చరణ్‌..Ram Charan Doctorate: వేల్స్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్న గ్లోబర్ స్టార్ రామ్ చరణ్‌..Ram Charan Doctorate: రామ్ చరణ్‌ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. ఆర్ఆర్ఆర్ మూవీతో మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన రామ్ చరణ్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. తాజాగా ఈయనకు తమిళనాడుకు చెందిన వేల్స్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది.
और पढो »

Mg Motors 2024: MG మోటార్స్‌ నుంచి మరో రెండు కార్లు.. ఫీచర్స్‌తో మనసును దోచేస్తున్నాయి!Mg Motors 2024: MG మోటార్స్‌ నుంచి మరో రెండు కార్లు.. ఫీచర్స్‌తో మనసును దోచేస్తున్నాయి!Mg Motors Launch Two New Cars 2024: త్వరలోనే ప్రముఖ ఆటో మొబైల్‌ కంపెనీ మోరిస్ గ్యారేజెస్ కొత్త కార్లలను లాంచ్‌ చేయబోతోంది. ఈ కార్లు ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతున్నాయి. అయితే వీటికి సంబంధించిన ఫీచర్స్‌ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
और पढो »

Kanguva: కంగువ విడుదల తేదీ చెప్పకపోవడం వెనుక పెద్ద కథ.. ఇదే కారణం!Kanguva: కంగువ విడుదల తేదీ చెప్పకపోవడం వెనుక పెద్ద కథ.. ఇదే కారణం!Suriya Kanguva release date: సూర్య సినిమాలకి కోలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లో కూడా మంచి గిరాకీ ఉంది. భారీ బడ్జెట్ తో అంతకంటే భారీ అంచనాల మధ్య తెరకెక్కిన సూర్య కంగువ మూవీ విడుదల విషయంలో మేకర్స్ ఎందుకో తటపట ఇస్తున్నట్లు అనిపిస్తుంది.
और पढो »

Happy Sri Rama Navami 2024: శ్రీ రాముడు చారిత్రక పురుషుడా? పురాణ పురుషుడా? ఏది నిజం?Happy Sri Rama Navami 2024: శ్రీ రాముడు చారిత్రక పురుషుడా? పురాణ పురుషుడా? ఏది నిజం?Happy Sri Rama Navami 2024: మన దేశంలో నిద్రాహారాల్లేకుండానైనా బతకొచ్చేమోగానీ రామా అనకుండా జీవించడం కష్టం. రామనామం చేయని నోటిని చూడటం అసాధ్యం. తెలిసో తెలియకో రామాయణ పఠనం చేయక తప్పదు. భారత్‌లో మోరల్స్ నుంచి డేరింగ్ డాషింగ్ నేచర్ వరకూ రామాయణం ఊసెత్తకుండా కుదరదు.
और पढो »

RCB vs SRH Dream11 Prediction: ఆర్‌సీబీతో హైదరాబాద్ ఫైట్.. బలాబలాలు, తుది జట్లు, డ్రీమ్11 టీమ్ టిప్స్ ఇలా..!RCB vs SRH Dream11 Prediction: ఆర్‌సీబీతో హైదరాబాద్ ఫైట్.. బలాబలాలు, తుది జట్లు, డ్రీమ్11 టీమ్ టిప్స్ ఇలా..!RCB vs SRH Head to Head Records: ఆర్‌సీబీ, ఎస్‌ఆర్‌హెచ్ జట్ల మధ్య నేడు ఐపీఎల్‌లో బిగ్‌ ఫైట్ జరగనుంది. వరుస ఓటముల్లో ఉన్న బెంగళూరుకు ఇక నుంచి ప్రతి మ్యాచ్‌ కీలకంగా మారనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి.. ప్లే ఆఫ్‌ అవకాశాలు మెరుగుపర్చుకోవాలని ఎస్‌ఆర్‌హెచ్ చూస్తోంది.
और पढो »

Amarnath Yatra 2024: అమర్‌నాథ్ యాత్రికులకు శుభవార్త.. రిజిస్ట్రేషన్ ప్రారంభం..Amarnath Yatra 2024: అమర్‌నాథ్ యాత్రికులకు శుభవార్త.. రిజిస్ట్రేషన్ ప్రారంభం..Amarnath Yatra 2024: మంచు కొండల్లో కొలువైన అమర్‌నాథ్‌ మంచు లింగాన్ని జీవితంలో ఒక్కసారైనా దర్శనం చేసుకోవాలని ప్రతి ఒక్క హిందువు కోరిక. ఈ సారి అమర్‌నాథ్ యాత్ర జూన్ 29 నుంచి ప్రారంభమై ఆగష్టు 19న ముగియననుంది. దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.
और पढो »



Render Time: 2025-02-19 11:49:32