200-mp, 1Tb Storage Powerful Vivo X100 Ultra Launched, Features, Specifications వీవో నుంచి శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయ్యింది. దీనిని కంపెనీ Vivo X100 Ultra పేరుతో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
Vivo X100 Ultra: 200-MP, 1TB స్టోరేజ్ శక్తివంతమైన Vivo X100 Ultra వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
Vivo X100 Ultra Price: వీవో నుంచి శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయ్యింది. దీనిని కంపెనీ Vivo X100 Ultra పేరుతో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇప్పుడు తెలుసుకుందాం.Sun Transit 2024: మే 14 నుంచి ఈ రాశుల వారికి తిరుగులేదు.. ముట్టిందల్లా బంగారం కాబోతోంది!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ వీవో గుడ్ న్యూస్ తెలిపింది. అతి శక్తివంతమైన Vivo X100 Ultra స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇది ప్రీమియం కెమెరా సెటప్‌తో అందుబాటులోకి వచ్చింది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్ కెమెరా Samsung సహకారంతో అభివృద్ధి 1/1.4-అంగుళాల ISOCELL HP9 సెన్సార్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇది DSLR కెమెరా కంటే ఎక్కువ పిక్చర్ క్వాలిటీ, ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. అలాగే ఈ మొబైల్‌ను కంపెనీ గరిష్టంగా 16 GB LPDDR5x ర్యామ్ సెటప్‌తో అందుబాటులోకి తీసుకు వచ్చింది.
ఇక ఈ స్మార్ట్‌ఫోన్ కెమెరా వివరాల్లోకి వెళితే, ఇది LED ఫ్లాష్‌తో కూడిన త్రిపుల్ కెమెరా సెటప్‌తో వచ్చింది. ఈ కెమెరాల్లో 50-మెగాపిక్సెల్ సోనీ LYT-900 CIPA 4.5 ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. దీంతో పాటు లెవల్ గింబల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్‌తో రాబోతోంది. అలాగే ఇందులో అదనంఆగ 50-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉంటుంది. ఇక థర్డ్ కెమెరా విషయానికొస్తే, ఇది 200-మెగాపిక్సెల్ APO సూపర్ టెలిఫోటో లెన్స్‌తో అందుబాటులోకి వస్తోంది.
Vivo X100 Ultra Price Vivo X100 Pro Vivo X100 Price In India Vivo X100 Ultra Camera S24 Ultra Vivo X100 Pro Price
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
वीवो का धमाका! लॉन्च किया दुनिया का सबसे पावरफुल कैमरा स्मार्टफोन Vivo X100 Ultra, सैमसंग और शाओमी को छोड़ा पीछेVivo X100 Ultra Launched: वीवो एक्स100 अल्ट्रा स्मार्टफोन में सबसे पावरफुल कैमरा दिया गया है। जानें कीमत व सारे फीचर्स...
और पढो »
Vivo X100 Ultra हुआ लॉन्च, 200MP कैमरा के साथ मिलती है 5500mAh बैटरी, जानिए कीमतVivo X100 Ultra Price: चीनी स्मार्टफोन मैन्युफैक्चर्र Vivo ने अपना नया फोन लॉन्च कर दिया है. कंपनी ने फ्लैगशिप डिवाइस Vivo X100 Ultra को लॉन्च किया है, जो काफी हद तक Vivo X100 Pro से प्रेरित नजर आता है. इस फोन में 200MP का टेलीफोटो लेंस दिया गया है. स्मार्टफोन 5500mAh की बैटरी के साथ आता है. आइए जानते हैं इसकी कीमत और दूसरी डिटेल्स.
और पढो »
Vivo X100 Ultra और X100s का फर्स्ट लुक आया सामने, खूबसूरत कलर में दिख रहे Smartphoneवीवो अपने यूजर्स के लिए Vivo X100s और Vivo X100 फोन ला रहा है। माना जा रहा है कि कंपनी इन दोनों फोन को चीन में इसी महीने लॉन्च कर रही है। इन दोनों ही फोन का पहला लुक सामने आ चुका है। कंपनी ने फोन का ऑफिशियल पोस्टर जारी कर दिया है। दोनों ही फोन पर राउंड कैमरा मॉड्यूल के सेंटर पर Zeiss logo नजर आ रहा...
और पढो »
Vivo X100 Ultra में मिलेगा सैटेलाइट कनेक्टिविटी सपोर्ट, लॉन्च से पहले सर्टिफिकेशन पर आई ये डिटेलयह डिवाइस इस सप्ताह की शुरुआत में 3C सर्टिफिकेशन पर आया था और अब इसे चीन में रेडियो सर्टिफिकेशन देखा गया है। X100 Ultra को V2366GA मॉडल नंबर के साथ देखा गया है। यह सर्टिफिकेशन पुष्टि करता है कि फोन के लॉन्च को लेकर कंपनी ने तैयारी शुरू कर दी है। इस फोन में सैटेलाइट कनेक्टिविटी सपोर्ट दिया जा सकता...
और पढो »
Vivo Latest Phones: వివో నుంచి 16జీబీ ర్యామ్, 200MP కెమేరాతో మూడు ఫోన్లు, దిమ్మతిరిగే ఫీచర్లుVivo X100 Ultra, Vivo X100S, Vivo X100S Pro ఫోన్లు మే 13వ తేదీన చైనాలో లాంచ్ కానున్నాయి. అదే రోజు నుంచి ప్రీ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి Vivo X100 Ultra, Vivo X100S, Vivo X100S Pro ఫోన్లు మే 13వ తేదీన చైనాలో లాంచ్ కానున్నాయి.
और पढो »
Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!Powerful Features Bajaj Pulsar N250 Has Been Launched In Market, Features And Specifications మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 బైక్ లాంచ్ అయ్యింది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు ఇందులో అనేక రకాల కొత్త ఫీచర్స్ అందుబాటులోకి వచ్చాయి.
और पढो »