Vivah Muhurat 2024: ప్రతి యేట వేసవి కాలంలో చైత్ర, వైశాఖం మాసాల్లో ఎక్కువ పెళ్లి ముహూర్తాలు ఉంటాయి. అంతేకాదు పిల్లలకు సెలవులు కూడా ఉండటంతో ఎక్కువ మంది పెళ్లిళ్లు ఈ సీజన్‌లో చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపెడుతుంటారు.
Vivah Muhurat 2024: పెళ్లిళ్లు చేసుకోవాలనుకుంటున్న యువతకు బిగ్ షాక్.. మరో మూడు నెలల పాటు ఆగాల్సిందే..
కానీ ఈ సారి మాత్రం గురు, శుక్ర మూఢమి కారణంగా పెళ్లిళ్లు చేసుకునేవాళ్లు మరో మూడు నెలల పాటు ఆగాల్సిందే..: ఈ యేడాది పెళ్లిళ్లు చేసుకోవాలనుకుంటున్న యువతకు ఎక్కువ ముహూర్తాలు లేకపోవడం పెద్ద షాక్ అని చెప్పాలి. హిందూ సంప్రదాయాల ప్రకారం శ్రీరామనవమి సీతారామ కళ్యాణం తర్వాత కానీ పెళ్లి ముహూర్తాలు ప్రారంభం కావు. ఈ నెల ఏప్రిల్ 26న చివరి వివాహా ముహూర్తం ఉంది. ఆ తర్వాత పెళ్లి ముహూర్తం కోసం దాదాపు 3 నెలల పాటు ఆగాల్సిందే అంటున్నారు పండితులు.
మరోవైపు గురు, రవితో వృషభ రాశిలో కలవడం వల్ల ఏర్పడే గురు మూఢమి 7-5-2024న చైత్ర బహుబళ చతుర్ధశి మంగళవారం నుంచి 7-6-2024 జ్యేష్ఠ శుక్ల పాడ్యమి శుక్రవారం వరకు గురు మూఢమి ఉంటుంది. ఇది కూడా శుభ ముహూర్తాలకు పనికిరాదు. మరోవైపు ఆషాఢంలో దక్షిణాదిలో ఎలాంటి వివాహా శుభ ముహూర్తాలు ఉండవు. మొత్తంగా శ్రావణ మాసం మొదలయ్యే పాడ్యమి 5-8-2024 నుంచి కొత్త ముహూర్తాలు ప్రారంభం అవుతున్నాయి. ముఖ్యంగా శ్రావణ మాసంలో 7, 8, 9,10,11,13,15,17,18,20,22,23,24,27,28 మొత్తంగా 15 దాకా శుభ వివాహా ముహూర్తాలు ఉన్నాయి. ఆ తర్వాత మళ్లీ ఆశ్వీయుజం మాసం, కార్తీకంలో మంచి ముహూర్తాలున్నాయి.
Disclaimer: ఈ జ్యోతిష్య కథనం.. ప్రజలు విశ్వాసాలు, నమ్మకాలతో ముడిపడి రాసినది. ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. Zee News Mediaకి దీనిని ధృవీకరించడం లేదు. ఇది నిజమేనని చెప్పేందుకు కచ్చితమైన ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Astrology Horoscope Rasi Phalalu
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Loksabha Elections 2024: గులాబీ బాస్ కేసీఆర్ కు మరో బిగ్ షాక్.. నోటీసులు జారీ చేసిన ఎన్నికల కమిషన్..Election commission: ఎన్నికల కమిషన్ మాజీ సీఎంకేసీఆర్ పై సీరియస్ అయ్యింది. ఆయన సిరిసిల్లలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం రేవంత్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా తీవ్రమైన ఆరోపణలు చేశారు. దీనిపై కాంగ్రెస్ నేత నిరంజన్ ఈసీ కి ఫిర్యాదు చేశారు.
और पढो »
Vivah Muhurat 2024: जुलाई महीने में 09 दिन बजेगी शहनाई, नोट करें विवाह मुहूर्त एवं तिथिज्योतिषियों की मानें तो जुलाई 16 से लेकर 11 नवंबर तक चातुर्मास के चलते विवाह मुहूर्त नहीं है। आसान शब्दों में कहें तो अगस्त सितंबर और अक्टूबर महीने में विवाह हेतु लग्न मुहूर्त नहीं है। वहीं 12 नवंबर के दिन भगवान विष्णु क्षीर सागर में चार माह के विश्राम के बाद जाग्रत होंगे। इसके बाद 13 नवंबर से विवाह हेतु शुभ मुहूर्त...
और पढो »
Vivah Muhurat 2024: खरमास खत्म, अब गूंजेंगी शहनाइयां, जानें विवाह शादी की शुभ तिथियां और मुहूर्तVivah Muhurat 2024: 13 अप्रैल यानी कल खरमास का समापन हो चुका है और अब शादी विवाह के मुहूर्त दोबारा शुरू हो जाएंगे. दरअसल, अप्रैल के बाद सीधा जुलाई में कुछ खास मुहूर्त रहेंगे और उसके बाद सीधे नवंबर और दिसंबर के महीने में विवाह के मुहूर्त मिलेंगे.
और पढो »
Weather Report: మరో ఐదు రోజుల పాటు దేశ వ్యాప్తంగా భానుడి భగభగలు..Weather Report: దేశ వ్యాప్తంగా భానుడి భగభగ మండిపోతున్నాడు. దేశంలోని పలు ప్రాంతాల్లో మరో ఐదు రోజులు పాటు వేడి అధికంగా ఉంటుంది. ఐఎండీ వెల్లడించింది.
और पढो »
Bellam Paanakam Benefits: ఆరోగ్యానికి శ్రీరామ రక్ష.. బెల్లం పానకం డైలీ తాగడం వల్ల కలిగే ఈ ప్రయోజనాలు మీకు తెలుసా..?Sri Rama Navami 2024: శ్రీ రామ నవమి రోజున మనలో చాలా మంది తమ ఇళ్లలో బెల్లం పానకం ను తయారు చేసుకుంటారు.దీనిలో ఆధ్యాత్మికతతో పాటు, ఆరోగ్య లాభాలు కూడా పుష్కలంగా ఉన్నాయి.
और पढो »
Vivah Muhurat 2024: अप्रैल में शादी करने की है प्लानिंग, तो नोट करें विवाह की शुभ तिथियांसूर्य देव के मेष राशि में गोचर करने के साथ ही खरमास समाप्त हो चुका है। खरमास समाप्त होने के बाद सभी प्रकार के मांगलिक कार्य किए जाते हैं। अतः अप्रैल महीने में विवाह समेत सभी मांगलिक कार्य किए जाएंगे। हालांकि सुखों के कारक शुक्र तारा के अस्त होने के चलते 22 अप्रैल से लग्न हेतु शुभ मुहूर्त नहीं...
और पढो »