Vivo launches its new VIVO T3X with 6000 mAh battery and 8GB ram వివో నుంచి ఇటీవల VIVO T3X ఇండియన్ మార్కెట్‌లో లాంచ్ అయింది. అద్భుతమైన కెమేరా, ఇతర ఫీచర్లు కలిగిన ఈ ఫోన్ ధర కూడా చాలా తక్కువకే అందుబాటులో ఉండటంతో అందర్నీ ఆకట్టుకుంటోంది.
VIVO T3 X: దేశంలో అందుబాటులో ఉన్న ప్రముఖ స్మార్ట్‌ఫోన్లలో ఒకటి వివో. అద్భుతమై కెమేరా అనుభవం కోసం చాలామంది వివో స్మార్ట్‌ఫోన్‌ను ఇష్టపడుతుంటారు. తాజాగా వివో నుంచి VIVO T3 X లాంచ్ అయింది. ఈ ఫోన్ ధర, ఫీచర్లు ఇతర వివరాలు తెలుసుకుందాం..Kajal Aggarwal: చీరకట్టులో కనికట్టు చేస్తోన్న కాజల్ అగర్వాల్.. లేటెస్ట్ పిక్స్ వైరల్..
VIVO T3X: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ వివో నుంచి ఇటీవల VIVO T3X ఇండియన్ మార్కెట్‌లో లాంచ్ అయింది. అద్భుతమైన కెమేరా, ఇతర ఫీచర్లు కలిగిన ఈ ఫోన్ ధర కూడా చాలా తక్కువకే అందుబాటులో ఉండటంతో అందర్నీ ఆకట్టుకుంటోంది. మార్కెట్‌లో ఉన్న శాంసంగ్ గెలాక్సీ ఎం15, రియల్ మి పి1, మోటో జి64 ఫోన్లకు దీటుగా ఈ ఫోన్ ఎంట్రీ ఇచ్చింది.
వివో టీ3ఎక్స్ VIVO T3X స్మార్ట్‌ఫోన్ 6.72 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి ప్లస్ ఎల్‌సిడి డిస్‌ప్లేతో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి 1000 నిట్స్ రిజల్యూషన్‌తో వస్తోంది. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేస్తుంది. స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్‌సెట్ కలిగి ఉంటుంది. ఇక 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌తో పనిచేయడం వల్ల పనితీరు చాలా వేగంగా ఉంటుంది. 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయడమే కాకుండా 6000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం మరో ప్రత్యేకత.
ఇందులో డ్యూయల్ కెమేరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమేరా, 2 మెగాపిక్సెల్ బోకె కెమేరా ఉంటాయి. ఇక సెల్ఫీ లేదా వీడియో కాలింగ్ కోసం 8 మెగాపిక్సెల్ కెమేరా ఉంటుంది. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ రీడర్ ఉంటుంది. అంతేకాకుండా డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కలిగి ఉంటుంది. సెలెస్టియన్ గ్రీన్, క్రిమ్సన్ బ్లిస్ రంగుల్లో లభిస్తోంది.మొత్తం మూడు వేరియంట్లలో లభిస్తోంది. ఇందులో 4జీబీ ర్యామ్-128 జీబీ స్టోరేజ్ కలిగిన వేరియంట్ ధర 13,499 రూపాయలుగా ఉంది.
VIVO T3X Launch Date VIVO T3X Price In India VIVO T3X Features VIVO T3X Specifications VIVO T3X Camera And Ram VIVO T3X Battery
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Realme Budget Phones: 50 మెగాపిక్సెల్ కెమేరా రియల్ మి 5జి ఫోన్ కేవలం 10 వేలకేRealme to launch another entry level smartphone with 50mp camera రియల్ మి లాంచ్ చేయనున్న Realme C65 5G స్మార్ట్‌ఫోన్ ఫీచర్ల గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడకపోయినా ఇతర మార్గాల ద్వారా కొన్ని పీచర్లు లీకయ్యాయి
और पढो »
14 हजारांपेक्षा कमी किंमत, 128 GB स्टोरेज, सुपरफास्ट चार्जिंग; 'या' तारखेपासून सुरू होतोय सेल!Vivo T3x 5G Specifications: Vivoने भारतात आणखी एक नवा स्मार्टफोन लाँच केला आहे. त्याचे फिचर्स आणि स्पेसिफिकेशन कसे असतील जाणून घ्या
और पढो »
Vivo T3x स्मार्टफोन की भारत में दस्तक, इसमें है 6000mAh बैटरी, 50MP कैमरा, दाम 15000 से भी कमVivo T3x launched: वीवो टी3एक्स स्मार्टफोन को भारत में 6000mAh की बैटरी और 50MP कैमरा जैसे फीचर्स के साथ लॉन्च किया गया है। जानें सारे फीचर्स...
और पढो »
Vivo T3x 5G भारत में हुआ लॉन्च, मिलेगा 50MP कैमरा और 6000mAh बैटरी, जानिए कीमतVivo T3x 5G Price in India: वीवो ने अपने 5G स्मार्टफोन्स के पोर्टफोलियो में एक नया डिवाइस जोड़ा है. कंपनी ने 8GB तक RAM और 128GB स्टोरेज वाला एक बजट 5G फोन लॉन्च किया है. ये स्मार्टफोन 6000mAh की बैटरी, 50MP के प्राइमरी लेंस वाले डुअल रियर कैमरा और Android 14 के साथ आता है. आइए जानते हैं इस फोन की कीमत और दूसरी डिटेल्स.
और पढो »
6000mAh बैटरी और Snapdragon 6 Gen 1 प्रोसेसर के साथ आ रहा Vivo T3x 5G, दाम 15 हजार रुपये से भी कमवीवो अपने भारतीय ग्राहकों के लिए Vivo T3x 5G लॉन्च करने जा रहा है। कंपनी Vivo T3x 5G को 17 अप्रैल को 15 हजार रुपये से कम में लॉन्च करेगी। दरअसल कीमत को लेकर कंपनी पहले ही जानकारी दे चुकी है। इसी कड़ी में फोन के डिजाइन डिस्प्ले कलर प्रोसेसर बैटरी चार्जिंग स्पीड को लेकर भी जानकारियां कंफर्म हो चुकी...
और पढो »