Vasamsetti Subhash Offers Pooja In Sampara Muktheshwara Temple: ఎన్నికల్లో గెలిచి మంత్రిగా గెలిచిన అనంతరం అంతా ఆనందంగా ఉండగా పరిస్థితులు సహకరించడం లేదు. సీఎం, స్పీకర్ నుండి క్లాస్ తీసుకోవడం.. రాజకీయంగా కూడా ప్రతికూల పరిస్థితులు ఏర్పడడంతో ఆయన పూజలు చేసినట్లు తెలుస్తోంది.
Samantha: నువ్వు ఎప్పటికి నా హీరో.. మళ్లీ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టిన సమంత.. ఈ ట్విస్టులు ఏంటీ తల్లి అంటున్న నెటిజన్లు..ఎన్నికల్లో ఎమ్మెల్యే గెలిచి అమాత్యయోగం లభించినా కూడా ఆ నాయకుడి పరిస్థితులు అనుకూలించడం లేదు. పరిస్థితులు పగబట్టినట్టు కనిపిస్తున్నాయి. బయట.. లోపల అన్నింటా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతుండడంతో సంబంధిత మంత్రి ఆందోళన చెందుతున్నారు. ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో కొందరు పండితులను ఆశ్రయించగా గ్రహాలు అనుకూలించడం లేదని చెప్పారని సమాచారం.
అందులో భాగంగా పవిత్ర సోమవారం పరమశివుని జన్మ నక్షత్రం కలిసి రావడంతో కాకినాడ జిల్లా పెదపూడి మండలం సంపర ముక్తేశ్వరంలోని ఈక్షణ ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో మంత్రి సుభాశ్ అభిషేకం చేశారు. కుటుంబసభ్యులతో కలిసి వచ్చిన ఆయన ప్రత్యేక పూజలు చేశారు. గ్రహ బాధలు తొలగిపోవాలని కోరుతూ అర్చకులు, వేద పండితులు ప్రత్యేక అభిషేకం చేయించారు. మంత్రి పూజలు ఏపీలో చర్చనీయాంశంగా మారింది. మరి పూజల అనంతరం ఆయన గ్రహాల పరిస్థితి మెరుగవుతుందో లేదో వేచి చూడాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.NAPs Scheme Tax Benefits
Ramachandrapuram Kakinada District AP News Horoscope Dr BR Ambedkar Konaseema District Chandrababu Naidu Vasamsetti Subhash Pooja Vasamsetti Subhash News Vasamsetti Subhash Updates Sampara Muktheshwaram Temple
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Nara Lokesh: అయిదేళ్లలో 5 లక్షల ఐటీ ఉద్యోగాలు కల్పించడమే నా లక్ష్యం.. నారా లోకేష్Nara Lokesh On IT Jobs: రాష్ట్రంలో ఉపాది కల్పనపై మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు.
और पढो »
Seethakka: పాలు సరఫరా చేస్తా లేదా? విజయ డెయిరీపై మంత్రి సీతక్క ఫైర్Seethakka Fire On Vijaya Dairy Officials: అంగన్‌వాడీ కేంద్రాల్లో వరుస తప్పిదాలు చోటుచేసుకుంటుండడంతో మంత్రి సీతక్క సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పాల సరఫరాపై ఫిర్యాదులు రావడంతో విజయ డెయిరీని నిలదీశారు.
और पढो »
Nara Lokesh: మంత్రి నారా లోకేష్ బహిరంగ లేఖ.. ఏం రాశారంటే..?Minister Nara Lokesh Letter: తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మెగా సమావేశంలో రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు పాల్గొని సక్సెస్ చేయాలని మంత్రి నారా లోకేష్ కోరారు.
और पढो »
Nara Lokesh కర్మిగల సూసైడ్ ప్రభేదన మధ్దులో ఎమోషనల్ పోస్ట్ చేసారుమంత్రి నారాలోకేష్ తన అభిమాని, పార్టీ కార్యకర్త సూసైడ్ చేయడం మధ్దులో తీవ్ర భావోద్వేగానికి గురైనట్లు తెలియింది. ఆయన ప్రపంచంలో ఎమోషనల్ గా పోస్ట్ చేసారు.
और पढो »
Konda Surekha: మరో వివాదంలో మంత్రి కొండా సురేఖ.. ఈ సారి ఏంచేశారంటే..?Vemulawada Rajanna Temple: మంత్రి కొండా సురేఖ వేముల వాడ రాజన్న ఆలయంలోని కోడెలను ఒకరికి అప్పగించాలని ఇచ్చిన సిఫారసు లేఖ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
और पढो »
Benjamin Netanyahu: ఇజ్రాయేల్ ప్రధాని నెతన్యాహు ఇంటిపైనే బాంబు దాడులు.. వీడియో వైరల్..Benjamin Netanyahu House Bomb Attack: ఇజ్రాయేల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఇంటిపై మరోసారి బాంబు దాడి చేశారు. సిజేరియాలోని నెత్యన్యాహు ఇంటిపై ఆదివారం రెండు ఫ్లాష్ బాంబుల దాడి జరిగాయి...
और पढो »