Weight Loss Tips: బరువు తగ్గేందుకు ఈజీ చిట్కాలు ఇవే.. ఇలా చేస్తే మీరు 100 కిలోల బరువున్నా 70 కిలోలకు తగ్గడం ఖాయం

Lifestyle समाचार

Weight Loss Tips: బరువు తగ్గేందుకు ఈజీ చిట్కాలు ఇవే.. ఇలా చేస్తే మీరు 100 కిలోల బరువున్నా 70 కిలోలకు తగ్గడం ఖాయం
Weight LossSuper Tips To Lose Weight FastWeight Loss Tips
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 27%
  • Publisher: 63%

Super Tips To Lose Weight Fast: నేటి కాలంలో చాలా మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. తప్పుడు జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల వల్ల చిన్నా పెద్దా తేడా లేకుండా బరువు పెరుగుతున్నారు. దీంతో అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. మీరు కూడా అధిక బరువుతో బాధపడుతున్నట్లయితే ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే చాలు.

Weight Loss Tips: బరువు తగ్గేందుకు ఈజీ చిట్కాలు ఇవే.. ఇలా చేస్తే మీరు 100 కిలోల బరువున్నా 70 కిలోలకు తగ్గడం ఖాయం

ఎంత బరువున్నా తగ్గడం ఖాయం. Super Tips To Lose Weight Fast: నేటి జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. బరువు తగ్గేందుకు గంటల తరబడి జిమ్ లో గడుపుతున్నారు. అంతేకాదు ఎన్నో రకాల వ్యాయామాలు,డైటింగ్ చేసినా బరువు మాత్రం తగ్గడం లేదు. ఎందుకంటే అధిక బరువు అనేది అనేక అనారోగ్య సమస్యలకు కారణం అవుతుంది. అందుకే చాలా మంది బరువు తగ్గించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. మీరు కూడా అధిక బరువుతో బాధపడుతుంటే ఈ సింపుల్ చిట్కాలు ఫాలో అవుతే చాలు. అవేంటో చూద్దాం.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Weight Loss Super Tips To Lose Weight Fast Weight Loss Tips How To Lose Weight

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Weight Loss Diet: మీరు 30 రోజుల్లో 5 కిలోలు బరువు తగ్గే అద్భుత డైట్‌ ప్లాన్‌Weight Loss Diet: మీరు 30 రోజుల్లో 5 కిలోలు బరువు తగ్గే అద్భుత డైట్‌ ప్లాన్‌Do You Want To Lose 5 KG In One Month These: బరువు తగ్గించే డైట్: బరువు తగ్గాలనుకునే వారు నెల రోజులకు సంబంధించిన డైట్‌ ప్లాన్‌ అందిస్తున్నాం. పోషకాలతో కూడిన ఆరోగ్యాన్ని పెంచి బరువు తగ్గించే డైట్‌ ప్లాన్‌ను అమలు చేస్తే నెల రోజుల్లో ఐదు కిలోలు బరువు తగ్గుతారు.
और पढो »

White Hair Problem: పెళ్లి కాకుండానే జుట్టు తెల్లబడటానికి కారణమేంటో తెలుసా, ఇలా చేస్తే చిటికెలో పరిష్కారంWhite Hair Problem: పెళ్లి కాకుండానే జుట్టు తెల్లబడటానికి కారణమేంటో తెలుసా, ఇలా చేస్తే చిటికెలో పరిష్కారంPremature White Hair Problem check the reason for white hair problem in young age White Hair Problem: కేశాలు అందంలో ఓ భాగం. అందుకే కేశాలు ధృఢంగా ఉండాలని, నల్లగా నిగనిగలాడుతుండాలని కోరుకుంటారు.
और पढो »

CIBIL Score : ఇకపై సిబిల్ స్కోర్ బాధలు తీరడం ఖాయం..ఆర్బీఐ కొత్త రూల్స్ ఇవే..!!CIBIL Score : ఇకపై సిబిల్ స్కోర్ బాధలు తీరడం ఖాయం..ఆర్బీఐ కొత్త రూల్స్ ఇవే..!!Credit Score : ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో ఇకపై మీరు లోన్ అప్లై చేసుకుంటే సులభంగా శాంక్షన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రతి 15 రోజులకోసారి క్రెడిట్ స్కోర్ అప్డేట్ చేయాలని బ్యాంకులకు ఆర్బిఐ ఆదేశించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
और पढो »

CIBIL score : ఈ ఒక్క తప్పు చేశారో మీరు లోన్ తీసుకోకపోయినా మీ సిబిల్ స్కోర్ 500కు పడిపోవడం ఖాయంCIBIL score : ఈ ఒక్క తప్పు చేశారో మీరు లోన్ తీసుకోకపోయినా మీ సిబిల్ స్కోర్ 500కు పడిపోవడం ఖాయంCIBIL score సిబిల్ స్కోర్ అనేది చాలా ముఖ్యమైనది...మీరు బ్యాంకులో రుణం పొందాలంటే సిబిల్ స్కోర్ తప్పనిసరి..అయితే సిబిల్ స్కోర్ కొన్ని సార్లు మీరు చేసే పొరపాట్ల వల్ల అమాంతం పడిపోయే ప్రమాదం ఉంది. అలాంటి సందర్భాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
और पढो »

Gold Investment: బంగారంలో పెట్టుబడి పెడుతున్నారా.. అయితే ఫిజికల్ గోల్డ్ బదులు ఇలా ఇన్వెస్ట్ చేసి చూడండిGold Investment: బంగారంలో పెట్టుబడి పెడుతున్నారా.. అయితే ఫిజికల్ గోల్డ్ బదులు ఇలా ఇన్వెస్ట్ చేసి చూడండిInvest In Gold : మీరు బంగారంలో పెట్టుబడి పెడుతున్నారా.. అయితే కేవలం ఫిజికల్ గోల్డ్ లో మాత్రమే పెట్టుబడి పెట్టినట్లయితే, మీరు అనుకున్న స్థాయిలో బంగారంపై రాబడి పొందకపోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.
और पढो »

Janmashtami 2024: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఉపవాస దీక్ష చేపడుతున్నారా.. అయితే పాటించాల్సిన నియమాలు ఇవేJanmashtami 2024: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఉపవాస దీక్ష చేపడుతున్నారా.. అయితే పాటించాల్సిన నియమాలు ఇవేJanmashtami 2024 Fasting :శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మీరు ఉపవాసం దీక్ష చేపట్టాలని సంకల్పం తీసుకున్నారా అయితే మీరు పాటించాల్సిన నియమాలు అదేవిధంగా చేయకూడని పనులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
और पढो »



Render Time: 2025-02-19 20:31:44