Imd issues red alert to these districts in andhra pradesh and tamilnadu AP and Tamilnadu Weather Update: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తమిళనాడు, శ్రీలంక దిశగా కదులుతున్నా ఏపీను మాత్రం వదలడం లేదు.
AP and Tamilnadu Weather Update: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం భయపెడుతోంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. రానున్న మూడ్రోజులు అత్యంత భారీ వర్షాల హెచ్చరిక జారీ అయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.AP Rains: బంగాళాఖాతంలో బలపడిన అల్ప పీడనం.. ఆ ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవులు..
AP and Tamilnadu Weather Update: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తమిళనాడు, శ్రీలంక దిశగా కదులుతున్నా ఏపీను మాత్రం వదలడం లేదు. ఏపీలోని దక్షిణ కోస్తా ప్రాంతంపై తీవ్రంగా ప్రభావం చూపిస్తోంది. అటు తమిళనాడులోని 17 జిల్లాలను సైతం వణికిస్తోంది. మరో మూడు రోజులు భారీ వర్షాల ముప్పు ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి శ్రీలంక, తమిళనాడు దిశగా కదులుతోంది. ఇవాళ రాత్రికి అల్పపీడనం బలహీనపడవచ్చు. అయితే ఏపీలోని ఉమ్మడి చిత్తూరు జిల్లాపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. తిరుపతి, తిరుమల, చిత్తూరు ప్రాంతాల్లో భారీ వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా తిరుపతి, శ్రీకాళహస్తి, రేణిగుంట, ఏర్పేడు, తిరుమల ప్రాంతాల్లో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఫలితంగా పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి ఉంది.
భారీ వర్షాల కారణంగా తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. చెరువులు, వాగులు, వంకలు పొగి ప్రవహిస్తున్నాయి. ఈ రెండు జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరింది.మరోవైపు తమిళనాడుపై అల్లపీడనం ప్రభావం ఎక్కువగా ఉంది. మరోసారి కుండపోత వర్షాలతో చెన్నైలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా రాష్ట్రంలోని 17 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
Heavy Rains Low Depression Bay Of Bengal Ap Heavy Rains Heavy Rains In Ap IMD IMD Issues Red Alert To 17 Districts In Tamilnadu Imd Issued Red Alert To These Districts In Ap
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
AP Heavy Rains: వాయుగుండం ప్రభావం, ఏపీలోని ఈ జిల్లాలకు అలర్ట్, భారీ వర్షాలుAndhra pradesh Weather Forecast cyclone alert these districts AP Heavy Rains: ఓ వైపు చలికాలం మరోవైపు వాయుగుండం ప్రభావంతో వర్షసూచన. రానున్న రోజుల్లో ఏపీలో చలి తీవ్రత మరింత పెరగనుంది. ఇప్పటికే ఏపీలో చలి తీవ్రత పెరుగుతోంది.
और पढो »
Heavy Rains: బిగ్ అలర్ట్, ఏపీలో ఈ జిల్లాల్లో రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలుBig Alert to Andhra pradesh heavy rains in these districts Heavy Rains: నైరుతి, పశ్చిమ మద్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం బలహీనపడింది. ఫలితంగా రేపు అంటే నవంబర్ 14 నుంచి కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి.
और पढो »
AP Rains Alert: తీవ్ర అల్పపీడనం, ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్షాలుAndhra pradesh Weather Forecast severe low depression in bay of bengal బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఇవాళ నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి.
और पढो »
AP Heavy Rains: ఏపీలోని ఈ జిల్లాలకు మళ్లీ వర్షసూచన, 48 గంటల్లో భారీ వర్షాలుAndhra pradesh Weather Forecast for coming 48 hours these districts AP Heavy Rains: ఏపీకు వర్షసూచన ఇంకా తొలగలేదు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతానికి బలహీనపడింది.
और पढो »
Heavy Rains: నేడు మరో అల్పపీడనం.. ఈ రెండు జిల్లాల్లో మళ్లీ భారీ వర్షాలు, ఐఎండి అలర్ట్IMD Alert Heavy Rains: ఆగ్నేయంగా బంగాళాఖాతంలో ఊపరితల ఆవర్తనం ఏర్పడింది. నేడు ఇది అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది...
और पढो »
Big Alert: బిగ్ అలెర్ట్.. నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం, ఈ 2 జిల్లాల్లో భారీ వర్షాలు..Big Alert In Andhra Pradesh: బంగాళాఖాతంలో అల్పపీడనం నేడు ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురుస్తున్నాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.
और पढो »