World Liver Day 2024: ఫ్యాటీ లివర్ ప్రాణాంతకంగా మారిందని సూచించే లక్షణాలు ఇవే..

World Liver Day समाचार

World Liver Day 2024: ఫ్యాటీ లివర్ ప్రాణాంతకంగా మారిందని సూచించే లక్షణాలు ఇవే..
World Liver Day 2024Fatty LiverWorld Liver Day 2023
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 64 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 46%
  • Publisher: 63%

World Liver Day 2024: ఏ కారణం లేకుండా విపరీతంగా వాంతులు అవుతుంటాయి. ఇది కూడా లివర్ సంబంధిత సమస్యల్లో ఒక లక్షణం.

World Liver Day 2024 Fatty Liver Symptoms: ప్రపంచవ్యాప్తంగా కాలేయ సంబంధిత వ్యాధుల గురించి ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి ఈరోజు ప్రపంచ కాలేయ దినోత్సవం జరుపుకొంటారు. ప్రపంచ కాలేయ దినోత్సవం ప్రతి ఏటా ఏప్రిల్ 19న జరుపుకుంటారు.ప్రపంచవ్యాప్తంగా కాలేయ సంబంధిత వ్యాధుల గురించి ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి ఈరోజు ప్రపంచ కాలేయ దినోత్సవం జరుపుకొంటారు. ప్రపంచ కాలేయ దినోత్సవం ప్రతి ఏటా ఏప్రిల్ 19న జరుపుకుంటారు. సాధారణంగా కాలేయం అనేది మన శరీరం అవయవాల్లో ఒకటి.

సాధారణంగా ఫ్యాటీ లివర్ లక్షణాలను అంత త్వరగా గుర్తించలేం. ఫ్యాటీ లివర్ సమస్య వచ్చినప్పుడు లివర్ పరిమాణం కూడా పెరుగతుంది. ఇది వైద్యులు మాత్రమే చూసి గుర్తిస్తారు. ఈ లక్షణం అందరిలో ఒకే విధంగా ఉండదు.సాధారణంగా కనిపించే లక్షణాలు ఏంటో తెలుసుకుందాం.. ఫ్యాటీ లివర్ సమస్యలో మొదటి లక్షణం మూత్రం రంగు కాస్త మబ్బుగా నల్లగా కనిపిస్తుంది. దీన్ని గుర్తించిన వెంటనే సరైన చికిత్స తీసుకోవాలి.ప్యాటీ లివర్ కి ఉండే మరో లక్షణం ఏ కారణం లేకుండా హఠాత్తుగా బరువు తగ్గిపోతుంటారు. అంటే ఎటువంటి డైట్ ,ఎక్సర్సైజ్ చేయకుండానే వెయిట్ లాస్ అయిపోతుంటారు. ఇది కూడా లివర్ సమస్య అని తెలుసుకోవాలి.పొత్తికడుపు బరువుగా అనిపిస్తుంది, సాదరణంగా ఉండదు. పొత్తికడుపులో తరచూ నొప్పిని అనుభవిస్తారు.

ఏ కారణం లేకుండా విపరీతంగా వాంతులు అవుతుంటాయి. ఇది కూడా లివర్ సంబంధిత సమస్యల్లో ఒక లక్షణం.అయితే, ఈ లక్షణాలు కనిపించగానే ఫ్యాటీ లివర్ సమస్యే అని కాదు, లక్షణాలు కనిపించనంత మాత్రాన లివర్ ఆరోగ్యంగా ఉందని గ్యారెంటీ లేదు. వైద్యులను సంప్రదించి లివర్ ఆరోగ్యం గురించి అప్పుడప్పుడు చెక్ చేయించుకోవడం ఎంతో మంచిది. ముఖ్యంగా 40 ఏళ్ల పై బడితే లివర్ సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Lok Sabha Elections 2024 1st Phase

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

World Liver Day 2024 Fatty Liver World Liver Day 2023 Liver Speech On World Liver Day

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

World Liver Day: लिवर को हेल्दी रखने के लिए बेहद कारगर होते हैं ये 8 फूड्सWorld Liver Day: लिवर को हेल्दी रखने के लिए बेहद कारगर होते हैं ये 8 फूड्सWorld Liver Day: लिवर को हेल्दी रखने के लिए बेहद कारगर होते हैं ये 8 फूड्स
और पढो »

Liver Damage Symptoms: లివర్ పాడయితే గోర్లను చూసి చెప్పవచ్చా, ఎలాంటి లక్షణాలుంటాయిLiver Damage Symptoms: లివర్ పాడయితే గోర్లను చూసి చెప్పవచ్చా, ఎలాంటి లక్షణాలుంటాయిHealth tips and precautions of liver health and liver damage శరీర అవయవాల్లో అతి ముఖ్యమైన లివర్ ఆరోగ్యంగా ఉందో లేదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇది ఎలా తెలుసుకోవడమనేదే అసలు సమస్య.
और पढो »

World Heritage Day 2024: घूमने का शौक हैं तो जरूर देखें ये 10 विश्व धरोहर स्थलWorld Heritage Day 2024: घूमने का शौक हैं तो जरूर देखें ये 10 विश्व धरोहर स्थलWorld Heritage Day 2024: घूमने का शौक हैं तो जरूर देखें ये 10 विश्व धरोहर स्थल
और पढो »

BJP Manifesto 2024: బీజేపీ మేనిఫెస్టోలో 14 హైలెట్స్ ఇవే.. మూడు కోట్ల ఇళ్ల నిర్మాణం సహా ముఖ్యాంశాలు ఇవే..BJP Manifesto 2024: బీజేపీ మేనిఫెస్టోలో 14 హైలెట్స్ ఇవే.. మూడు కోట్ల ఇళ్ల నిర్మాణం సహా ముఖ్యాంశాలు ఇవే..BJP Manifesto 2024 Telugu: భారతీయ జనతా పార్టీ 2024 ఎన్నికలే లక్ష్యంగా తన ఎన్నికల మేనిఫేస్టోను ధిల్లీలోని తన పార్టీ ఆఫీసులో రిలీజ్ చేసింది.
और पढो »

प्लेयर ऑफ द डेप्लेयर ऑफ द डेIPL 2024, IPL 2024 player of the day, आईपीएल प्लेयर ऑफ द डे, आईपीएल 2024
और पढो »



Render Time: 2025-02-19 04:16:09