Waterfalls near Hyderabad:వర్షాకాలంలో జలపాతాలను చూస్తుంటే మనస్సుకు ఎంతో హాయిగా ఉంటుందో కదా. కొండంచుల నుంచి సొగసుగా జాలువారే నీటి తుంపర్లు..పచ్చని పైర్లకు తెల్లని చీర కట్టిన చందంగా..కొండలపైనుంచి జాలువారుతుంటే..ఆ అందాన్ని వర్ణించలేము.
వర్షాకాలంలో జలపాతాలను చూస్తుంటే మనస్సుకు ఎంతో హాయిగా ఉంటుందో కదా. కొండంచుల నుంచి సొగసుగా జాలువారే నీటి తుంపర్లు..పచ్చని పైర్లకు తెల్లని చీర కట్టిన చందంగా..కొండలపైనుంచి జాలువారుతుంటే..ఆ అందాన్ని వర్ణించలేము. ఇలాంటి జలపాతాలు మీకు దగ్గరలో ఎక్కడ ఉన్నాయని ఆలోచిస్తున్నారా? మరెందుకు ఆలస్యం హైదరాబాద్ చుట్టుపక్కల కేవలం ఒక్కరోజులోనే చుట్టేయ్యాల్సిన జలపాతాలకు వెళ్లిరండి.వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది ఆలోచించేది వాటర్ ఫాల్స్ గురించే.
హైదరాబాద్ కు 282 కిలోమీటర్ల దూరంలో, ఆదిలాబాద్ కు 51 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ జలపాతం కూడా గోదావరి ఉపనది అయిన కడెం నదిపై ఉంది. ట్రెక్కింగ్ అంటే ఇష్టం ఉన్నవారు ఇక్కడికి వెళ్లవచ్చు. రాష్ట్ర రాజధాని నుంచి 282 కి.మీ ఉంటుంది. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ఈ జలపాతం ఉంది. గోదావరి నది ఉపనది అయిన పెన్ గంగ మీదుంది. హైదరాబాద్ నుంచి 270, ఆదిలాబాద్ నుంచి 59 కిలోమీటర్ల దూరంలో ఉంది. కుంటాల జలపాతం నుంచి మరో 20 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఈ జలపాతం వస్తుంది. ఇది వరంగల్ జిల్లాలోని గూడూరు మండలంలో ఉంది.
Best Waterfalls Near Hyderabad Waterfalls Top 10 Waterfalls Near Hyderabad Water Falls Near Hyderabad Hidden Waterfalls Near Hyderabad Must Visit Places Near Hyderabad Places To Visit Near Hyderabad Waterfalls In Hyderabad Hyderabad Waterfalls Nearby Hyderabad Hyderabad Waterfalls Waterfalls In Telangana Telangana Waterfalls Weekend Visits Near Hyderabad Bogatha Waterfalls Samudra Lingapur Waterfalls Waterfalls Near To Hyderabad హైదరాబాద్ సమీపంలోని జలపాతాలు హైదరాబాద్ సమీపంలోని ఉత్తమ జలపాతాలు జలపాతాలు హైదరాబాద్ సమీపంలోని టాప్ 10 జలపాతాలు
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Weight Loss Drink: ఈ ఒక్క డ్రింక్ తాగితే చాలు..ఒంట్లో ఉన్న కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోవాల్సిందే..!!Weight Loss Drink: నేటికాలంలో చాలా మంది ఊబకాయం, అధిక బరువుతో బాధపడుతున్నారు. బరువు తగ్గించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యాయామం, నడక, యోగా, జిమ్ లో గంటల తరబడి గడపుతున్నారు. ఇవన్నీ చేసినా ఎలాంటి ఫలితం లభించక ఆందోళన చెందుతుంటారు. అలాంటి వారి కోసం కొన్ని హెర్బల్ డ్రింక్స్ చేయాల్సిందే.
और पढो »
Best Mileage Scooters: అత్యధిక మైలేజ్ ఇచ్చే టాప్ 4 స్కూటర్లు ఇవేTop 4 Best Mileage Scooters in india under 1 lakh budget know the price ఇండియాలో బైక్స్ కంటే స్కూటీలకు క్రేజ్ ఎక్కువౌతోంది. కారణం ఆడా, మగా తేడా లేకుండా అందరూ నడపగలగడం, లగేజ్ క్యారీ చేసేందుకు వీలుగా ఉండటంతో పాటు గేర్‌లెస్ కావడం.
और पढो »
Mla Padmarao: పాముతో కార్యాలయానికి వచ్చిన ఎమ్మెల్యే పద్మారావు.. అసలేం జరిగిందంటే..?Hyderabad: కొన్నిరోజులుగా పాములు విపరీతంగా సంచరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గంగపుత్రులు తమ ఏరియాలో ఉన్న చెత్త, చెదారాన్ని తొలగించాలంటూ స్థానిక అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేశారు.
और पढो »
Lava Blaze X 5G Price: మార్కెట్‌లోకి అతి శక్తివంతమైన Lava Blaze X మొబైల్ వచ్చేస్తోంది.. ఫీచర్స్ ఇవే!64Mp Main Camera Powerful Lava Blaze X Mobile Launch. Features, Specifications త్వరలోనే మార్కెట్‌లోకి Lava Blaze X 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
और पढो »
OTT Movies: ఓటిటిలో పరభాష సినిమాల హవా.. టాప్ లో ట్రెండ్ అవుతున్న మూవీస్ ఇవే!OTT Releases this week: ఈమధ్య మలయాళం సినిమాల.. హవా ఎక్కువైపోయింది. తెలుగులో పెద్ద స్టార్ల సినిమాలు రాకపోవడం, మరోవైపు మలయాళంలో మంచి కంటెంట్.. ఉన్న సినిమాలు రావడంతో ప్రేక్షకుల దృష్టి మొత్తం అటువైపు మళ్లీంది. ఇక తాజాగా ఓటీటీలలో కూడా మలయాళం సినిమాల ఎక్కువగానే కనిపిస్తోంది.
और पढो »
SIP Investment Tips: మ్యూచ్యువల్ ఫండ్ SIPతో కోటి రూపాయలు సంపాదించవచ్చు, ఎలాగంటేBest Investment tips know how to earn 1 crores rupees of fund SIP Investment Tips: ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివిధ రకాల ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్‌లో మ్యూచ్యువల్ ఫండ్స్ ఎస్ఐపీ కీలకమైంది.
और पढो »