YS Jagan Shock: సొంత జిల్లాలో జగన్‌కు షాక్? తెలుగుదేశం మేడా ఎక్కనున్నారా?

Ysrcp समाचार

YS Jagan Shock: సొంత జిల్లాలో జగన్‌కు షాక్? తెలుగుదేశం మేడా ఎక్కనున్నారా?
Kadapa DistrictMeda Venkata Mallikarjuna ReddyMeda Mallikarjuna Reddyys Jagan Mohan Reddy
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 13 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 51%
  • Publisher: 63%

Big Shock To YS Jagan Meda Mallikarjuna Reddy Likely To Resign YSRCP: ఆ నియోజకవర్గంలో మంచిపట్టున్న వైసిపి నేత పక్కచూపులు చూస్తున్నారా! ఆ మాజీ ఎమ్మెల్యే చేరికకు అధికార పార్టీ టిడిపి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా..! అదే ఇప్పుడు ఆ జిల్లాలో హాట్ టాపిక్ గా మారిందా..

! జగన్ సొంత జిల్లాలో ఆ కీలక నేత కూడా సైకిల్ ఎక్కుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.. ఇంతకీ ఎవరా నేత.. లెట్స్ వాచ్ దిస్‌ స్టోరీ!Valentine's Day 2025 Telugu Quotes: వాలెంటైన్స్ డే టాప్ లవ్ కొటేషన్స్.. ఇవి మీ లవర్ కు పంపి చూడండి భయ్యా.. పక్క ఫిదా అవుతుంది..

వాస్తవానికి కొద్దిరోజులుగా మేడా మల్లికార్జున రెడ్డికి వైసీపీలో ప్రశంసల కంటే అవమానాలే ఎక్కువగా ఉన్నాయట. గత అసెంబ్లీ ఎన్నికల్లో మేడాకు రాజంపేట టికెట్‌ను ఇవ్వక పోవడం కూడా ఇందులో ఒకటిగా చెబుతున్నారు. అయితే ఈ కోపాన్ని పంటికిందే అనుచుకున్న మేడా మల్లికార్జున రెడ్డి.. ఇప్పుడు ఆ ప్రకోపాన్ని ప్రదర్శించేందుకు కరెక్ట్‌ టైమ్‌గా భావిస్తున్నారట. ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీలో ఉంటూ అవమానాలు ఎదుర్కొవడం కంటే.. అధికార పార్టీలో చేరడమే ఉత్తమమని భావిస్తున్నారట.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Kadapa District Meda Venkata Mallikarjuna Reddy Meda Mallikarjuna Reddyys Jagan Mohan Reddy Telugu Desam Party Andhra Pradesh Rajampet AP News Ap Politics YS Jagan AP Jagan Politics YSRCP Resignations

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

AP Government: పెన్షనర్లకు ఏపీ ప్రభుత్వం షాక్, 18 వేలమంది పెన్షన్లు అవుట్AP Government: పెన్షనర్లకు ఏపీ ప్రభుత్వం షాక్, 18 వేలమంది పెన్షన్లు అవుట్AP Government shock to pensioners removed 18 thousand pensions focus on deleting AP Government: ఏపీ ప్రభుత్వం పెన్షనర్లకు మరోసారి షాక్ ఇచ్చింది. ఈసారి భారీగా పెన్షన్లు కట్ అవుతున్నాయి. అనర్హుల పేరుతో భారీగా కోత పెడుతోంది
और पढो »

YS Sharmila Slams Centre for 'Gross Injustice' in Union Budget 2025YS Sharmila Slams Centre for 'Gross Injustice' in Union Budget 2025YS Sharmila, President of the Andhra Pradesh Congress, has sharply criticized the Union Budget 2025, accusing the Centre of blatant discrimination against Andhra Pradesh. She alleged that while Bihar received substantial allocations, Andhra Pradesh was given a paltry sum, describing the budget as a 'Bihar election budget' rather than a national one. Sharmila lamented the lack of special attention to Andhra Pradesh's needs, including promises made during the bifurcation process.
और पढो »

Anam Ramanarayana Reddy: సీసీ ఫుటేజ్ ఉంది.. వైఎస్‌ జగన్‌పై మంత్రి సంచలన ఆరోపణలుAnam Ramanarayana Reddy: సీసీ ఫుటేజ్ ఉంది.. వైఎస్‌ జగన్‌పై మంత్రి సంచలన ఆరోపణలుAnam Ramanarayana Reddy on EX CM YS Jagan: మాజీ సీఎం జగన్‌పై మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఫైర్ అయ్యారు. జగన్ అహంకార దర్పంతో హాస్పిటల్‌లోకి వందల మందితో వచ్చి.. చికిత్స పొందుతున్న వారిని ఇబ్బందులకు గురిచేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
और पढो »

Special Shows: రేవంత్‌ రెడ్డి యూటర్న్‌.. గేమ్‌ ఛేంజర్‌కు భారీ షాక్‌: ధరల పెంపు, స్పెషల్‌ షోలు రద్దుSpecial Shows: రేవంత్‌ రెడ్డి యూటర్న్‌.. గేమ్‌ ఛేంజర్‌కు భారీ షాక్‌: ధరల పెంపు, స్పెషల్‌ షోలు రద్దుGame Changer Special Show And Ticket Price Hike Cancelled In Telangana: రేవంత్‌ రెడ్డి తీసుకున్న మరో యూటర్న్‌తో గేమ్‌ ఛేంజర్‌తోపాటు యావత్‌ సినీ పరిశ్రమకు కొత్త చిక్కులు తలెత్తాయి. రామ్‌ చరణ్‌కు భారీ షాక్ తగలగా.. నిర్మాత దిల్‌ రాజ్‌ ఖంగుతిన్నాడు.
और पढो »

Retirement Age: ప్రభుత్వ ఉద్యోగులకు షాక్‌.. పదవీ విరమణ వయస్సు తగ్గించాలని జేఏసీ ఆందోళనRetirement Age: ప్రభుత్వ ఉద్యోగులకు షాక్‌.. పదవీ విరమణ వయస్సు తగ్గించాలని జేఏసీ ఆందోళనTelangana Unemployed JAC Demands Reduce Retirement Age 58 Years: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్‌ తగిలింది. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్‌మెంట్‌ వయసుపై నిరుద్యోగ యువత ఆందోళన చేపట్టింది. పదవీ విరమణ వయసు తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ నిరసనకు దిగింది.
और पढो »

Gold Rate Today: మహిళలకు బిగ్ షాక్.. పెరిగిన బంగారం ధర.. గోల్డ్ తులం ఎంత పెరిగిందంటే?Gold Rate Today: మహిళలకు బిగ్ షాక్.. పెరిగిన బంగారం ధర.. గోల్డ్ తులం ఎంత పెరిగిందంటే?Gold Rate Today: బంగారం ధరలు భారీగా పెరుగుతూ మహిళలకు షాకిస్తున్నాయి.స్వల్పంగా తగ్గిన బంగారం ధర నేడు జనవరి 23వ తేదీ గురువారం మళ్లీ పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 75,400 ఉండగా నేడు గురువారం ఉదయం 6.30 గంటల సమయానికి తులానికి రూ. 10ల చొప్పున పెరిగి రూ.
और पढो »



Render Time: 2025-02-13 06:41:39