YS Jagan Letter to Speaker Ayyanna Patrudu: విపక్షంలో సంఖ్యాబలం ఎక్కువగా ఉన్న తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు స్పీకర్ అయ్యన్నకు ఆయన లేఖ రాశారు.
Guru Gochar 2024: స్థానం మారుతున్న గురుడు.. ఈ నాలుగు రాశుల వారికి ఊహించని ధనలాభం, కొత్త ఉద్యోగాలు..
ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి మాజీ ముఖ్యమంత్రి సీఎం జగన్ మోహన్ రెడ్డి లేఖ రాశారు. ఎమ్మెల్యేల ప్రమాణం కార్యక్రమాన్ని చూస్తే తనకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వరనే అభిప్రాయం కలిగిందన్నారు. అసెంబ్లీ విధానం ప్రకారం ముందుగా సభా నాయకుడు, తర్వాత ప్రతిపక్ష నాయకుడు, ఆ తర్వాత మంత్రులు ప్రమాణ్వీకారం చేయాలి.. కానీ అలా జరగలేదని గుర్తు చేశారు. సంప్రదాయాలకు విరుద్ధంగా మంత్రుల తర్వాతే తరువాత ప్రమాణం చేయించారని..
తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకుంటే.. అసెంబ్లీ కార్యకలాపాల్లో కట్టడిచేస్తున్నట్లే అవుతుందని జగన్ అన్నారు. తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే.. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడికి మాట్లాడేందుకు తగిన సమయం లభిస్తుందన్నారు. అసెంబ్లీ సీట్లలో 10 శాతం సీట్లు రానందున వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా రాదనే చర్చ జరుగుతోందని.. అయితే సభా ప్రవర్తనా నియమావళిలో పలానా సీట్లు వస్తేనే ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలనే విషయాన్ని ఎక్కడా చెప్పలేదన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎక్కడా ఈ నిబంధన పాటించలేదన్నారు.
ప్రజల తరఫున అసెంబ్లీలో గొంతు విప్పడానికి తగిన సమయం లభించాలనే ఉద్దేశంతో ఈ లేఖ రాస్తున్నట్లు చెప్పారు. తాను సభలో మాట్లాడాలనుకుంటే.. భారీ మెజార్టీ సాధించిన అధికార కూటమి దయమీద.. తనను చచ్చేవరకు కొట్టాలన్న స్పీకర్ విచక్షణమీదే ఆధారపడి ఉంటుందన్నారు. సభలో ఉన్న పార్టీల సంఖ్యాబలాలను దృష్టిలో ఉంచుకుని ఈ లేఖను పరిశీలించాలని మాజీ సీఎం జగన్ కోరారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..
Jagan Mohan Reddy Speaker Ayyanna Patrudu CM Chandrababu Naidu
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Ex Cm YS Jagan: ఏపీ ఎలన్ మస్క్ గా వైఎస్ జగన్.. వరుస ట్విట్ లతో చుక్కలు చూపిస్తున్న టీడీపీ నేతలు..EVM Hacking row: ఆంధ్ర ప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ ఈవీఎంలపై చేసిన ట్విట్ తీవ్ర దుమారంగా మారింది. ఈవీఎంలను అమెరికా లాంటి అగ్రదేశాలు ఉపయోగించడంలేదని అన్నారు.
और पढो »
Pocharam Srinivas Reddy: పోచారంకు బంపర్ ఆఫర్.. ఆ బాధ్యతలు అప్పగించనున్న సీఎం రేవంత్..?..Cm Revanth Reddy: పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో ఆయనకు సీఎం రేవంత్ సర్కారు బంపర్ ఆఫర్ ఇవ్వనుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది.
और पढो »
AP Elections 2024: వైఎస్ జగన్ బీసీ మంత్రం పని చేయలేదా, దెబ్బేసిందెవరుAndhra pradesh Election Results 2024 Why ys jagan lost elections ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు అధికార పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు జీర్ణించుకోలేని అంశం.
और पढो »
Mohan Majhi: వాచ్ మ్యాన్ కుమారుడి నుంచి ఒడిషా సీఎం దాకా ఆసక్తిరేకిస్తోన్న మోహన్ చరణ్ మాఝి ప్రస్థానం..Mohan Majhi Odisha Chief Minister: 2024లో లోక్ సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఒడిషా, ఆంధ్ర ప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ లలో ఎన్డీయే ప్రభుత్వం కొలువు తీరింది. ఒక ఒడిషాలో 24 యేళ్ల తర్వాత తొలిసారి బీజేపీ ప్రభుత్వం అక్కడ కొలువు తీరింది.
और पढो »
Jagan Mohan Reddy House: లోటస్‌పాండ్‌లో జగన్ ఇంటి ముందు బుల్డోజర్.. శిష్యుడి రేవంత్ రెడ్డితో చంద్రబాబు రివేంజ్..?Jagan Mohan Reddy House in Lotus Pond: జీహెచ్‌ఎంసీ అధికారులు అనూహ్య చర్యలు చేపట్టారు. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇంటి ముందు అక్రమ కట్టడాలను బుల్డోజర్‌తో కూల్చివేశారు. దీంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
और पढो »
YS Jagan: శాసనమమండలినే జగన్ అడ్డా.. చంద్రబాబుపై పోరాడుదామంటూ ఎమ్మెల్సీలకు దిశానిర్దేశంYS Jagan Mohan Reddy Meet YSRCP MLCs At Tadepalli After Defeat: అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం అనంతరం మాజీ సీఎం వైఎస్ జగన్ తొలిసారి ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు. శాసన మండలినే అడ్డాగా చంద్రబాబు ప్రభుత్వంపై పోరాటం సాగిస్తామని ప్రకటించారు.
और पढो »