YS Sharmila: విషనాగుల వెనుక ఉన్న అనకొండ వైఎస్‌ జగన్‌ను అరెస్ట్‌ చేయాలి

YS Sharmila समाचार

YS Sharmila: విషనాగుల వెనుక ఉన్న అనకొండ వైఎస్‌ జగన్‌ను అరెస్ట్‌ చేయాలి
YS Jagan Mohan ReddyFake NewsYSRCP Social Media
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 44 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 49%
  • Publisher: 63%

YS Sharmila Demands To YS Jagan Arrest: సామాజిక మాధ్యమాల్లో దూషిస్తున్న వారి నాయకుడిని అరెస్ట్‌ చేయాలని వైఎస్‌ షర్మిల డిమాండ్‌ చేశారు. సైకోల వెంట ఉన్న పెద్ద నాయకుడిని అరెస్ట్‌ చేయాలని పరోక్షంగా మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని ఉద్దేశించి షర్మిల మాట్లాడారు.

Krish: దర్శకుడు క్రిష్ భార్యది కూడా రెండో వివాహమే.. ప్రీతి చల్లా మొదటి భర్త ఎవరో తెలుసా..? బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!TTD Chairman: టీటీడీ చైర్మన్ గా బీఆర్ నాయుడు మరో సంచలన అడుగు.. ఆయన చేసిన పనికి చేతులెత్తి మొక్కాల్సిందే..EPF: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. ఈ కొత్తరూల్‌ ప్రకారం 75 శాతం డబ్బులు విత్‌డ్రా చేసుకునే బంపర్‌ ఛాన్స్‌..

'మీకు ప్రజల తీర్పు మీద గౌరవం ఉండాలి కదా' అని షర్మిల నిలదీశారు. అసెంబ్లీ వెళ్లకపోవడం అహంకారానికి నిదర్శనమని జగన్‌పై మండిపడ్డారు. 'మీకు ప్రజలు ఓట్లు వేసింది అసెంబ్లీకి వెళ్లడానికి కదా అని ప్రశ్నించారు. అసెంబ్లీకి వెళ్లకపోతే ప్రజలను వెన్నుపోటు పొడిచినట్లు కాదా అని సందేహం వ్యక్తం చేశారు. 'జగన్‌కి అహంకారం ఉంటే ఎమ్మెల్యేలకు ఏమైంది? ఇంట్లో కూర్చొని మాట్లాడటానికి కాదు కదా మీకు ఓట్లు వేసింది? మీ అజ్ఞానం ఏమిటో బయటపడింది' అని తెలిపారు.

వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియాపై స్పందిస్తూ.. 'సోషల్ మీడియాలో నేను ఒక బాధితురాలిని. నన్ను, సునీతను, అమ్మను ఎలా బడితే అలా మాట్లాడారు. అసభ్యకరంగా పోస్టులు పెట్టాలని చెప్పింది జగన్ మోహన్ రెడ్డినే' అని షర్మిల కుండబద్దలు కొట్టారు. 'జగన్ వద్దు అని చెప్పి ఉంటే ఇవి అప్పుడే ఆగేవి. సోషల్ మీడియాలో మా మీద అబద్ధాలు చెప్పడమే కాదు అక్రమ సంబంధాలు అంటగట్టారు. బూతులు కూడా తిట్టారు' అని వివరించారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

YS Jagan Mohan Reddy Fake News YSRCP Social Media Congress Party YSRCP Social Media Arrests Amaravati AP Assembly Budget Session YS Jagan Arrest

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

YS Jagan: అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకుంటే జగనన్న రాజీనామా చేయ్‌: వైఎస్ షర్మిలYS Jagan: అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకుంటే జగనన్న రాజీనామా చేయ్‌: వైఎస్ షర్మిలYS Sharmila Demands YS Jagan Resignation: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలకు వెళ్లనని ప్రకటించిన మాజీ సీఎం వైఎస్‌ జగనన్న ధైర్యం లేకుండా రాజీనామా చేయ్‌ అని అతడి సోదరి, కాంగ్రెస్‌ ఏపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల డిమాండ్‌ చేశారు.
और पढो »

YS Sharmila: నా అన్న వైఎస్‌ జగన్‌ చేసింది మహా పాపం: వైఎస్ షర్మిలYS Sharmila: నా అన్న వైఎస్‌ జగన్‌ చేసింది మహా పాపం: వైఎస్ షర్మిలYS Sharmila Fire On YS Jagan: తన సోదరుడు వైఎస్‌ జగన్‌ చేసింది మహాపాపమని.. తండ్రి వైఎస్సార్‌ ఆశయాలకు తూట్లు పొడిచారని వైఎస్‌ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
और पढो »

YS Sharmila: వైఎస్సార్‌కు సొంత కొడుకై ఉండీ వైఎస్‌ జగన్‌ మోసం.. అన్నపై చెల్లెలు షర్మిల ఆగ్రహంYS Sharmila: వైఎస్సార్‌కు సొంత కొడుకై ఉండీ వైఎస్‌ జగన్‌ మోసం.. అన్నపై చెల్లెలు షర్మిల ఆగ్రహంYS Sharmila Criticised On YS Jagan Chandrababu: మరోసారి తన సోదరుడు వైఎస్‌ జగన్‌పై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబుపైన కూడా విరుచుకుపడ్డారు.
और पढो »

YS Jagan: మా తల్లీ, చెల్లితో చంద్రబాబు రాజకీయం దుర్మార్గం.. ఆయన ఇంట్లో గొడవల్లేవా?YS Jagan: మా తల్లీ, చెల్లితో చంద్రబాబు రాజకీయం దుర్మార్గం.. ఆయన ఇంట్లో గొడవల్లేవా?YS Jagan Comments On Sharmila Vijayamma Financial Dispute: ప్రతి ఇంట్లో ఉండే గొడవలేనని.. వైఎస్‌ విజయమ్మ, షర్మిలతో ఆస్తి వివాదాన్ని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ తేలికగా తీసుకున్నారు.
और पढो »

Pawan Kalyan: వైఎస్‌ జగన్‌ నుంచి షర్మిలకు రక్షణ కల్పిస్తాం: పవన్ కల్యాణ్‌Pawan Kalyan: వైఎస్‌ జగన్‌ నుంచి షర్మిలకు రక్షణ కల్పిస్తాం: పవన్ కల్యాణ్‌YS Jagan YS Sharmila Dispute: కుటుంబ వివాదంలో చిక్కుకున్న వైఎస్‌ షర్మిలకు తాము అండగా ఉంటామని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. జగన్‌కు అన్నలా అండగా నిలుస్తామని తెలిపారు.
और पढो »

YS Sharmila: వర్రా రవీంద్రా రెడ్డి అనే సైకో నా పుట్టుకను అవమానించాడు: వైఎస్‌ షర్మిలYS Sharmila: వర్రా రవీంద్రా రెడ్డి అనే సైకో నా పుట్టుకను అవమానించాడు: వైఎస్‌ షర్మిలYS Sharmila Welcomes Varra Ravindra Reddy Arrest: తన పుట్టుకను అవమానించిన వర్రా రవీందర్‌ రెడ్డి అరెస్ట్‌ కావడాన్ని కాంగ్రెస్‌ ఏపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల స్వాగతిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను, తన కుటుంబం నికృష్టంగా పోస్టులు చేసిన అతడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.
और पढो »



Render Time: 2025-02-13 10:43:17