YS Sharmila: ఫోన్ కొడితే కుయ్ కుయ్ అంటూ వచ్చే 108 అంబులెన్స్ మూగబోయింది

YS Sharmila समाचार

YS Sharmila: ఫోన్ కొడితే కుయ్ కుయ్ అంటూ వచ్చే 108 అంబులెన్స్ మూగబోయింది
108 AmbulanceCongress PartyVijayawada
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 44 sec. here
  • 12 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 56%
  • Publisher: 63%

YS Sharmila Big Shocked To 108 Ambulance Employees: తన తండ్రి చేపట్టిన 108 అంబులెన్స్ సేవలు చంద్రబాబు పాలనలో అస్తవ్యస్తంగా నడుస్తున్నాయని వైఎస్‌ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. అంబులెన్స్‌ సేవలు సక్రమంగా నడవకపోవడంపై చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీశారు.

EPF: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. ఈ కొత్తరూల్‌ ప్రకారం 75 శాతం డబ్బులు విత్‌డ్రా చేసుకునే బంపర్‌ ఛాన్స్‌..Krish: దర్శకుడు క్రిష్ భార్యది కూడా రెండో వివాహమే.. ప్రీతి చల్లా మొదటి భర్త ఎవరో తెలుసా..? బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!ఆపద కాలంలో ప్రాణాన్ని నిలిపే 108 అంబులెన్స్ సేవలపై ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కాంగ్రెస్‌ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల నిలదీశారు.

'వైఎస్సార్‌ దూర దృష్టికి నిదర్శనమైన 108 వ్యవస్థ దేశంలో ఎన్నో రాష్ట్రాలకు ఆదర్శం. లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన సంజీవని. ఇలాంటి వ్యవస్థకు ప్రభుత్వాలు మారినప్పుడల్లా గ్రహణం పడుతోంది' అని వైఎస్‌ షర్మిల వెల్లడించారు. ఎవరు అధికారంలో ఉన్నా.. అంబులెన్స్ ఆగకుండా ఉండాలంటే వ్యవస్థను పూర్తిగా ప్రభుత్వంలో విలీనం చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఈ నెల 25వ తేదీ నుంచి సమ్మె చేపట్టనున్న 108 అంబులెన్స్‌ సిబ్బందిని ప్రభుత్వం వెంటనే చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Maa Nanna Super Hero Movie OTT Streaming Maa Nanna Super Hero OTT Streaming: సుధీర్ బాబు ‘మా నాన్న సూపర్ హీరో’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఆ రోజు నుంచి జీ5లో స్ట్రీమింగ్..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

108 Ambulance Congress Party Vijayawada Chandrababu Naidu Pawan Kalyan Andhra Pradesh Ap Politics AP News Breaking News YS Sharmila Updates

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Sharmila Jagan Assets: జగన్‌, వైఎస్‌ షర్మిల ఆస్తుల వివాదం.. నిజనిజాలు ఇవే!Sharmila Jagan Assets: జగన్‌, వైఎస్‌ షర్మిల ఆస్తుల వివాదం.. నిజనిజాలు ఇవే!YS Sharmila YS Jagan Assets Unkown: తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం సంచలనం రేపుతున్న వైఎస్సార్‌ ఆస్తుల వివాదంలో జగన్‌, షర్మిల ఆస్తుల పంపకాలు ఇలా ఉన్నాయి.
और पढो »

YS Sharmila: నా అన్న వైఎస్‌ జగన్‌ చేసింది మహా పాపం: వైఎస్ షర్మిలYS Sharmila: నా అన్న వైఎస్‌ జగన్‌ చేసింది మహా పాపం: వైఎస్ షర్మిలYS Sharmila Fire On YS Jagan: తన సోదరుడు వైఎస్‌ జగన్‌ చేసింది మహాపాపమని.. తండ్రి వైఎస్సార్‌ ఆశయాలకు తూట్లు పొడిచారని వైఎస్‌ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
और पढो »

YS Jagan: అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకుంటే జగనన్న రాజీనామా చేయ్‌: వైఎస్ షర్మిలYS Jagan: అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకుంటే జగనన్న రాజీనామా చేయ్‌: వైఎస్ షర్మిలYS Sharmila Demands YS Jagan Resignation: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలకు వెళ్లనని ప్రకటించిన మాజీ సీఎం వైఎస్‌ జగనన్న ధైర్యం లేకుండా రాజీనామా చేయ్‌ అని అతడి సోదరి, కాంగ్రెస్‌ ఏపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల డిమాండ్‌ చేశారు.
और पढो »

Pawan Kalyan: వైఎస్‌ జగన్‌ నుంచి షర్మిలకు రక్షణ కల్పిస్తాం: పవన్ కల్యాణ్‌Pawan Kalyan: వైఎస్‌ జగన్‌ నుంచి షర్మిలకు రక్షణ కల్పిస్తాం: పవన్ కల్యాణ్‌YS Jagan YS Sharmila Dispute: కుటుంబ వివాదంలో చిక్కుకున్న వైఎస్‌ షర్మిలకు తాము అండగా ఉంటామని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. జగన్‌కు అన్నలా అండగా నిలుస్తామని తెలిపారు.
और पढो »

YS Sharmila: వైఎస్సార్‌కు సొంత కొడుకై ఉండీ వైఎస్‌ జగన్‌ మోసం.. అన్నపై చెల్లెలు షర్మిల ఆగ్రహంYS Sharmila: వైఎస్సార్‌కు సొంత కొడుకై ఉండీ వైఎస్‌ జగన్‌ మోసం.. అన్నపై చెల్లెలు షర్మిల ఆగ్రహంYS Sharmila Criticised On YS Jagan Chandrababu: మరోసారి తన సోదరుడు వైఎస్‌ జగన్‌పై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబుపైన కూడా విరుచుకుపడ్డారు.
और पढो »

YS Jagan: దిశా లేని చంద్రబాబు ఇదేమి రాజ్యం? అత్యాచారాలపై మాజీ సీఎం జగన్ ఆగ్రహంYS Jagan: దిశా లేని చంద్రబాబు ఇదేమి రాజ్యం? అత్యాచారాలపై మాజీ సీఎం జగన్ ఆగ్రహంYS Jagan Sensational Comments On Chandrababu Govt: రాష్ట్రంలో అత్యాచారాలు, హత్యలు జరుగుతుండడంపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఇదేమి రాజ్యం అంటూ నిలదీశారు.
और पढो »



Render Time: 2025-02-15 12:34:28