YS Sunitha: జగన్‌ అన్నయ్య ఇక చాలు.. తలకు బ్యాండేజ్‌ తీసేయ్‌: వైఎస్ సునీత

YS Sunitha Reddy समाचार

YS Sunitha: జగన్‌ అన్నయ్య ఇక చాలు.. తలకు బ్యాండేజ్‌ తీసేయ్‌: వైఎస్ సునీత
YS Jagan Mohan ReddyAP ElectionsLok Sabha Elections
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 46 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 36%
  • Publisher: 63%

YS Sunitha Reddy Bandage Suggest To YS Jagan: ఎన్నికల నేపథ్యంలో వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి. వైఎస్‌ కుటుంబం మధ్య ఇది తీవ్ర దుమారం రేపుతుండగా వైఎస్‌ సునీత కీలక విమర్శలు చేసింది.

Tollywood Heroes Remunaration

ఎన్నికల ప్రచారంలో రాళ్ల దాడిలో గాయపడిన సీఎం జగన్‌కు ఆయన చెల్లెలు కీలక సహాయ ఇచ్చింది. రాజకీయాలు పక్కనపెట్టి ఆయన ఆరోగ్యానికి సంబంధించిన సూచన చేసింది. రాళ్ల దాడిలో అయిన దెబ్బకు వేసుకున్న బ్యాండేజ్‌ తీసేయాలని తెలిపారు. లేకపోతే సెప్టిక్‌ అవుతుందని హెచ్చరించారు. అనంతరం రాజకీయ విమర్శలు చేశారు. తన తండ్రి హత్యపై జగన్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు.పులివెందులో నామినేషన్‌ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి, సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తన బాబాయ్‌ వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్యోదంతంపై స్పందించారు.

'జగనన్న ఇక బ్యాండేజ్‌ తీసేస్తే మంచిది. ఎక్కువ రోజులు బ్యాండేజ్‌ ఉంటే గాయం సెప్టిక్‌ అయ్యే ప్రమాదం ఉంది. ఒక డాక్టర్‌గా సలహా ఇస్తున్నా. గాలి త్వరగా మానుతుంది' వైఎస్‌ సునీతా రెడ్డి జగన్‌కు సలహా ఇచ్చారు.‌ స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.mahesh babu

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

YS Jagan Mohan Reddy AP Elections Lok Sabha Elections Pulivendula

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Ys Jagan Assets: రిలయన్స్, జియోలో జగన్ పెట్టుబడి, ఐదేళ్లలో 41 శాతం పెరిగిన వైఎస్ జగన్ ఆస్థిYs Jagan Assets: రిలయన్స్, జియోలో జగన్ పెట్టుబడి, ఐదేళ్లలో 41 శాతం పెరిగిన వైఎస్ జగన్ ఆస్థిYs Jagan Election Affidavit Declares assets 41 percent increase in last 5 years ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆయన మొత్తం ఆస్థుల విలువ 757.65 కోట్లుగా ఉంది. 2019 ఎన్నికల నాటికి ఆయన ఆస్థి విలువ 375 కోట్లుగా ఉంది.
और पढो »

YS Sharmila: వైఎస్‌ జగన్‌, చంద్రబాబు, మోదీ ముగ్గురినీ ఏకిపారేసిన షర్మిలYS Sharmila: వైఎస్‌ జగన్‌, చంద్రబాబు, మోదీ ముగ్గురినీ ఏకిపారేసిన షర్మిలYS Sharmila Slams No Capital To Andhra Pradesh: ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దూకుడు పెంచారు. తన సోదరుడు, సీఎం జగన్‌తోపాటు చంద్రబాబు, ప్రధాని మోదీపై ఘాటు విమర్శలు చేశారు.
और पढो »

CM YS Jagan: సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్రకు బ్రేక్.. నుదుటి భాగంలో కుట్లు పడే అవకాశం.?..CM YS Jagan: సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్రకు బ్రేక్.. నుదుటి భాగంలో కుట్లు పడే అవకాశం.?..CM YS Jagan: ఏపీ సీఎం నుదిటిపై భాగంలో గుర్తుతెలియని వ్యక్తులు బలంగా రాళ్లను విసిరారు. దీంతో ఆయన ఎడమ కన్ను పైభాగంలో బలమైన గాయమైంది. వెంటనే తెరుకున్న సిబ్బంది ఆయనకు ప్రథమ చికిత్స అందిచారు.
और पढो »

CM YS Jagan: సీఎం వైఎస్ జగన్ పై రాళ్లదాడి.. గుక్కపెట్టి ఏడ్చేసిన యువతి.. వీడియో వైరల్..CM YS Jagan: సీఎం వైఎస్ జగన్ పై రాళ్లదాడి.. గుక్కపెట్టి ఏడ్చేసిన యువతి.. వీడియో వైరల్..CM YS Jagan: ఆంధ్ర ప్రదేశ్‌ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కొందరు ఆకతాయిలు రాళ్లతో దాడి చేశారు. దీంతో ఆ రాయి జగన్ ఎడమ కంటిపై భాగంలో తగిలింది. వెంటనే ఆయనకు వైద్యులు బస్సులో నుంచి ప్రథమ చికిత్స అందించారు. ఈ ఘటన ప్రస్తుతం ఏపీలో తీవ్ర దుమారంగా మారింది.
और पढो »

Salaar: ఇలా చేస్తే చాలు.. సలార్ లోని ప్రభాస్ బైక్ ఇక మీ సొంతంSalaar: ఇలా చేస్తే చాలు.. సలార్ లోని ప్రభాస్ బైక్ ఇక మీ సొంతంSalaar Contest: వరుస ప్లాపులతో సతమతమవుతున్న ప్రభాస్ కి సలార్ సినిమా మంచి విజయం తెచ్చిపెట్టింది. అయితే ఈ చిత్రంలో ప్రభాస్ నడిపిన బైక్ ఇప్పుడు అభిమానులు సొంతం చేసుకోవచ్చు.. మరి అది ఎలానో ఒకసారి చూద్దాం..
और पढो »

Varalaxmi: ఇక చాలు ఆపండి.. అవి చదివితే నాకు కోపం వస్తోంది.. వరలక్ష్మి శరత్ కుమార్ సెన్సేషనల్ కామెంట్స్Varalaxmi: ఇక చాలు ఆపండి.. అవి చదివితే నాకు కోపం వస్తోంది.. వరలక్ష్మి శరత్ కుమార్ సెన్సేషనల్ కామెంట్స్Varalaxmi Sarathkumar: వరలక్ష్మి శరత్ కుమార్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ముఖ్యంగా నెగిటివ్ పాత్రల్లో కనిపించి తెలుగు ప్రేక్షకులకు ఎక్కువగా దగ్గరయింది ఈ నటి. తాజాగా వరలక్ష్మి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
और पढो »



Render Time: 2025-02-15 19:03:23