Chirri Balaraju Supporters Attack On Zee Telugu News Reporter: అనుక్షణం వార్తలు అందిస్తూ ప్రజలకు చేరువవుతున్న జీ తెలుగు న్యూస్‌పై మరో దాడి జరిగింది. గతంలో తెలంగాణలో దాడి జరగ్గా తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన ఏపీలో కలకలం రేపింది.
Home Based Small Business Ideas: ఇంట్లో ఉండే నెలకు రూ.50 వేలు సంపాదించాలనుకుంటున్నారా? రోజు 3 గంటల కష్టపడితే చాలు లాభాలే లాభాలు..నిజాలు నిక్కచ్చిగా అందిస్తున్న జీ తెలుగు న్యూస్‌పై ఆంధ్రప్రదేశ్‌లో దాడి జరిగింది. జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అనుచరులు రెచ్చిపోయారు. ఓ వార్త ప్రసారం విషయమై రిపోర్టర్‌ను బెదిరింపులకు పాల్పడుతూనే దాడి చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆగడాలు పెరిగిపోతున్నాయని.. ప్రసారం చేయగా రిపోర్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
సమాచారం అందుకున్న సహచర జర్నలిస్టులు ఈ సంఘటనను తీవ్రంగా ఖండించారు. జీ తెలుగు న్యూస్‌పై దాడిని జర్నలిస్ట్ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. రిపోర్టర్ దుర్గాప్రసాద్‌కు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని జర్నలిస్టు సంఘాల భరోసా ఇచ్చారు. కాగా ఈ దాడిపై జర్నలిస్టు సంఘాలు మంగళవారం నిరసనలకు పిలుపునిచ్చాయి. కాగా ఈ దాడిపై పోలీసులకు బాధితుడు దుర్గా ప్రసాద్ ఫిర్యాదు చేయనున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Viral Video: తండ్రిని పెళ్లి చేసుకున్న కూతురు.. సిగ్గు లేకుండా ఏంచెప్తుందో చూడండి.. వీడియో వైరల్..Chevella Road Accident
Zee Telugu News Koyyalagudem Eluru District Andhra Pradesh AP News Janasena Party Chirri Balaraju Supporters Journalist Associations Ap Politics Attack On Zee Telugu News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Benjamin Netanyahu: ఇజ్రాయేల్ ప్రధాని నెతన్యాహు ఇంటిపైనే బాంబు దాడులు.. వీడియో వైరల్..Benjamin Netanyahu House Bomb Attack: ఇజ్రాయేల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఇంటిపై మరోసారి బాంబు దాడి చేశారు. సిజేరియాలోని నెత్యన్యాహు ఇంటిపై ఆదివారం రెండు ఫ్లాష్ బాంబుల దాడి జరిగాయి...
और पढो »
Manipur Violence: మణిపూర్‌లో మళ్లీ హింస.. మంత్రులు, ఎమ్మెల్యే ఇళ్లపై దాడి, ఇంటర్నెట్ బంద్ వీడియో వైరల్..Manipur Violence Video Viral: మణిపూర్‌లో మళ్లీ హింసకు తెర తీసింది. ఆరుగురుని అత్యంత పాశవికంగా చంపడంతో మరోసారి ఆగ్రహజ్వాలలతో హింసకు ఆజ్యం పోసింది.
और पढो »
Manipur Violence: మణిపూర్‌లో మళ్లీ హింస.. మంత్రులు, ఎమ్మెల్యే ఇళ్లపై దాడి, ఇంటర్నెట్ బంద్ వీడియో వైరల్..Manipur Violence Video Viral: మణిపూర్‌లో మళ్లీ హింసకు తెర తీసింది. ఆరుగురుని అత్యంత పాశవికంగా చంపడంతో మరోసారి ఆగ్రహజ్వాలలతో హింసకు ఆజ్యం పోసింది.
और पढो »
Schools Holiday: భారీ వర్షాల ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో స్కూల్స్, కాలేజీలకు సెలవుHoliday Declared For Schools and Colleges: ఫెంగల్ తుఫాన్ తీరం దాటి బలహీనపడినప్పటికీ దాని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
और पढो »
మహిళ ముఖం మీదనే కాంగ్రెస్ ఎమ్మెల్యేను నిలదీస్తున్నారుఖంగుతిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే మలోత్ రామ్దాస్ నాయకు నిలదీస్తుంది. ప్రజలు ఎమ్మెల్యేను నిలదీయడంతో తీవ్ర ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది.
और पढो »
Mla Adireddy Srinivas Reddy: నా భార్యను కూడా ట్రోల్స్ చేశారు.. అసెంబ్లీలో రెచ్చిపోయిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి.. ఏమన్నారంటే..?Ap assembly session 2024: అసెంబ్లీలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గత వైసీపీ జగన్ పై మండిపడ్డారు. గతంలో లిక్కర్ రేట్లను గురించి మాట్లాడినందుకు ఇష్టమున్నట్లు ట్రోల్స్ చేశారన్నారు.
और पढो »