Zomato Gold: రూ.999 జొమాటో గోల్డ్‌ రూ.30కే.. 3 నెలలు ఫ్రీ.. ఇప్పుడే ఇలా పొందండి!

Zomato Gold समाचार

Zomato Gold: రూ.999 జొమాటో గోల్డ్‌ రూ.30కే.. 3 నెలలు ఫ్రీ.. ఇప్పుడే ఇలా పొందండి!
Zomato Gold OfferBuy Zomato GoldZomato Gold Price
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 30%
  • Publisher: 63%

Zomato Gold Membership: జొమాటో గోల్డ్‌ సభ్యత్వాన్ని అతి తక్కువ ధరకే పొందాలనుకుంటున్నారా? ఇదే సరైన సమయం.. గోల్డ్‌ను కేవలం రూ.30కే పొందవచ్చు. పూర్తి వివరాలు తెలుసుకోండి.

ఆఫీసుల్లో జాబ్‌లు చేసేవారు బిజీలైఫ్ కారణంగా ఆహారాలను వండుకోలేక ఆర్డర్‌ చేసుకుని తింటున్నారు. ప్రస్తుతం చాలా మంది బయట రెస్టారెంట్ల నుంచి జొమాటో, స్విగ్గీ, ఇతర యాప్స్‌ నుంచి ఆర్డర్‌ చేసుకుని తింటున్నారు. మెట్రో సీటీల్లో ఫుడ్‌ డెలివరీలకు గొప్ప డిమాండ్‌ ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఫుడ్‌ సరఫరా యాప్స్‌ కూడా ప్రత్యేకమైన సభ్యత్వాలను లాంచ్ చేశాయి.మొదటగా జొమాటో గోల్డ్‌ అనే పేరుతో ప్రత్యేకమై నెంబర్ షిప్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చిన సంఘతి తెలిసిందే.

కొన్ని రెస్టారెంట్‌లు జొమాటో గోల్డ్ మెంబర్‌లకు అన్‌లిమిటెడ్ కంప్లిమెంటరీ ఐటెమ్‌లను అందిస్తున్నాయి. ఇందులో భాగంగా ఏవైనా ఫుడ్స్‌ ఆర్డర్‌ చేసినప్పుడు సోడా, డెజర్ట్‌లు లేదా స్టార్టర్‌లు ఫ్రీగా పొందవచ్చు. రద్దీ సమయాల్లో కూడా, జొమాటో గోల్డ్ మెంబర్‌గా చాలా రెస్టారెంట్‌లలో VIP యాక్సెస్‌ను పొందే అవకాశాన్ని అందిస్తోంది. దీని ద్వారా పండగ సమాయాల్లో కూడా సులభంగా బుక్‌ చేసుకోవచ్చు. ఇక 7 కిలో మీటర్ల లోపు ఉన్న ప్రతి రెస్టారెంట్‌ నుంచి జొమాటో గోల్డ్ మెంబర్‌లు ఉచిత ఫుడ్‌ డెలివరీని పొందవచ్చు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Zomato Gold Offer Buy Zomato Gold Zomato Gold Price Zomato Share Zomato Share Price

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

2024 Latest Business Idea: వింటర్‌ సీజన్‌లో ది బెస్ట్‌ బిజినెస్‌.. జస్ట్‌ కూర్చుని రూ.10 వేల నుంచి రూ.30 వేలు పొందండి!2024 Latest Business Idea: వింటర్‌ సీజన్‌లో ది బెస్ట్‌ బిజినెస్‌.. జస్ట్‌ కూర్చుని రూ.10 వేల నుంచి రూ.30 వేలు పొందండి!Winter Season Business Idea: శీతాకాలం అనేది కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి అనువైన సమయం. ఈ సీజన్‌లో చాలా వరకు ప్రజలు ఇంటి లోపలే ఎక్కువ సమయం గడుపుతారు కాబట్టి మీ ఉత్పత్తులు లేదా సేవలకు డిమాండ్ పెరుగుతుంది. అయితే సరైన వ్యూహాలతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
और पढो »

Washing Machine Discount: ఆఫర్‌ అంటే ఇది కద సామీ.. రూ.22 వేల Haier వాషింగ్‌ మెషిన్‌ను కేవలం రూ.9 వేలకే పొందండి..Washing Machine Discount: ఆఫర్‌ అంటే ఇది కద సామీ.. రూ.22 వేల Haier వాషింగ్‌ మెషిన్‌ను కేవలం రూ.9 వేలకే పొందండి..Washing Machine Discount: ప్రముఖ ఎలక్ట్రిక్‌ బ్రాండ్‌ హైయర్‌కి మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. ఈ కంపెనీ అత్యంత తక్కువ ధరలోనే మంచి మంచి ఎలక్ట్రానిక్స్‌ను లాంచ్‌ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా రిఫ్రిజిరేటర్స్‌, వాషింగ్‌ మెషిన్స్‌ గురించైతే చెప్పనక్కర్లేదు.
और पढो »

Jio: జియో ఫుల్‌ పైసా వసూల్‌ ప్లాన్.. రూ.1700 లోపు ఈ ప్లాన్‌తో 12 నెలలు అపరిమిత బెనిఫిట్స్‌, ఫ్రీ కూపన్స్‌..Jio: జియో ఫుల్‌ పైసా వసూల్‌ ప్లాన్.. రూ.1700 లోపు ఈ ప్లాన్‌తో 12 నెలలు అపరిమిత బెనిఫిట్స్‌, ఫ్రీ కూపన్స్‌..Jio Bumper Offer: దిగ్గజ రియలన్స్‌ కంపెనీ తమ యూజర్లను ఆకట్టుకోవడానికి మరో ప్లాన్‌ అందుబాటులోకి తీసుకువచ్చింది. వావ్‌ అనేలా ఉన్న ఈ ఆఫర్‌తో వినియోగదారులు తమ మొబైల్ రీఛార్జీ చేసుకుంటున్నారు.
और पढो »

Gold and Silver Rate: పసిడి ప్రియులకు చుక్కలు చూపిస్తున్న బంగారం ధరలు..వరుసగా మూడోరోజు పెరిగిన పసిడి ధర..తులం ఎంత పెరిగిందంటే?Gold and Silver Rate: పసిడి ప్రియులకు చుక్కలు చూపిస్తున్న బంగారం ధరలు..వరుసగా మూడోరోజు పెరిగిన పసిడి ధర..తులం ఎంత పెరిగిందంటే?Gold and Silver Rate: బంగారం ప్రియులకు పగలే చుక్కలు కనిపిస్తున్నాయి. బంగారం ధరలు ప్రతిరోజూ పెరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ లో నేడు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 500 పెరిగింది. తులం రేటు రూ. 71,150 దగ్గర కొనసాగుతోంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 550 ఎగబాకి ప్రస్తుతం పది గ్రాములకు రూ.
और पढो »

Central Government New Scheme: 125 కోట్ల భారతీయులకు గుడ్‌ న్యూస్‌.. ఇంట్లో ఉండే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.3 లక్షల పొందండి!Central Government New Scheme: 125 కోట్ల భారతీయులకు గుడ్‌ న్యూస్‌.. ఇంట్లో ఉండే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.3 లక్షల పొందండి!Central Government New Scheme: ఎలాంటి పెట్టుబడి లేకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపు రూ.3 లక్షల వరకు ఆర్థిక సహాయం పొందవచ్చు. ఈ రుణ సౌకర్యం దాదాపు 18 వివిధ కాళాకారులకు లభించనుంది.
और पढो »

Top 5 Lowest Price Power Banks In Flipkart: ఫ్లిఫ్‌కార్ట్‌లో రూ.300కే లభించే..టాప్‌ 5 6000 mAh బ్యాటరీ వపర్‌ బ్యాంక్స్‌ ఇవే!Top 5 Lowest Price Power Banks In Flipkart: ఫ్లిఫ్‌కార్ట్‌లో రూ.300కే లభించే..టాప్‌ 5 6000 mAh బ్యాటరీ వపర్‌ బ్యాంక్స్‌ ఇవే!Top 5 Lowest Price Power Banks In Flipkart: ఫ్లిఫ్‌కార్ట్‌ బ్లాక్‌ప్రైడే సేల్‌లో భాగంగా కొన్ని బ్రాండ్‌లకు సంబంధించిన వపర్‌ బ్యాంక్స్‌ అత్యధిక తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. అలాగే వాటిపై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి.
और पढो »



Render Time: 2025-02-21 00:41:44