ZEE: రతన్ టాటా ఆటోబయోగ్రఫీ సినిమా నిర్మాణం ద్వారా ఘననివాళి అర్పిస్తాం..జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎండీ, సీఈవో పునీత్ గోయెంకా ప్రకటన

ZEE Entertainment Enterprises समाचार

ZEE: రతన్ టాటా ఆటోబయోగ్రఫీ సినిమా నిర్మాణం ద్వారా ఘననివాళి అర్పిస్తాం..జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎండీ, సీఈవో పునీత్ గోయెంకా ప్రకటన
Ratan Tata Death TimeRatan Tata Death ReasonDid Ratan Tata Died
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 27 sec. here
  • 18 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 70%
  • Publisher: 63%

ZEE Entertainment Enterprises : ZEE ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ గురువారం నాడు పద్మవిభూషణ్ రతన్ టాటా మృతి పట్ల భారమైన హృదయంతో సంతాపం వ్యక్తం చేసింది. రతన్ టాటా అనేక తరాల పాటు భారతీయులకు మార్గదర్శిగా నిలుస్తారని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

ZEE: రతన్ టాటా ఆటోబయోగ్రఫీ సినిమా నిర్మాణం ద్వారా ఘననివాళి అర్పిస్తాం..జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎండీ, సీఈవో పునీత్ గోయెంకా ప్రకటన

ZEEL చైర్మన్ ఆర్ గోపాలన్ మాట్లాడుతూ రతన్ టాటా లాంటి ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని కోల్పోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు. రతన్ టాటా బయోగ్రఫీ చిత్రం ప్రాజెక్ట్‌కి ఆమోదం తెలుపుతూ, ఈ సినిమాను రతన్ టాటాకు నివాళులు అర్పించేలా ZEE స్టూడియోస్ నిర్మిస్తుందని చెప్పారు. ఈ చిత్రం ప్రపంచానికి రతన్ టాటా జీవితాన్ని మరింత విపులంగా వివరిస్తుందని. ఆయన స్ఫూర్తి ముందు తరాలకు అందజేసేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నామని ఆయన తెలిపారు.

Money Scheme For Women: మోదీ ప్రభుత్వం అందిస్తున్న రూ. 2 లక్షలు కావాలా..అయితే ఇలా అప్లై చేసుకుంటే వెంటనే లభించడం ఖాయం..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Ratan Tata Death Time Ratan Tata Death Reason Did Ratan Tata Died Ratan Tata RIP News Who Was Ratan Tata Ratan Tata Funeral Ratan Tata Ratan Tata News Ratan Tata Biography Ratan Tata Family Ratan Tata Interview Ratan Tata Health Ratan Tata Speech Ratan Tata Death Ratan Tata Story Ratan Tata Died Ratan Tata Passes

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Ratan Tata: నేను బాగానే ఉన్నాను.. ఆ వార్తలు ఫేక్.. ఎక్స్‌లో పోస్ట్ పెట్టిన రతన్ టాటా.. అసలేం జరిగిందంటే..?Ratan Tata: నేను బాగానే ఉన్నాను.. ఆ వార్తలు ఫేక్.. ఎక్స్‌లో పోస్ట్ పెట్టిన రతన్ టాటా.. అసలేం జరిగిందంటే..?Ratan tata hospitalized rumours: ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా తీవ్ర అస్వస్థతకు గురైయ్యానని, ఆయనను సిబ్బంది వెంటనే ఆస్పత్రికి తరలించినట్లు వార్తలు ఒక్కసారిగా వైరల్ గా మారాయి.
और पढो »

Saripodhaa Sanivaram OTT Release: సరిపోదా శనివారం ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధం, సెప్టెంబర్ 26న విడుదలSaripodhaa Sanivaram OTT Release: సరిపోదా శనివారం ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధం, సెప్టెంబర్ 26న విడుదలTollywood actor nani starred Saripodhaa Sanivaram streaming Saripodhaa Sanivaram OTT Release: నేచురల్ స్టార్ నాని నటించిన ఫుల్ యాక్షన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా సరిపోదా శనివారం బాక్సాఫీసు బరిలో కలెక్షన్ల వర్షం కురిసింది.
और पढो »

రతన్ టాటా ప్రేమ కథ: ఎందుకు బ్యాచిలర్‌గా ఉన్నారంటే?రతన్ టాటా ప్రేమ కథ: ఎందుకు బ్యాచిలర్‌గా ఉన్నారంటే?దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా అనారోగ్యంతో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. వ్యాపారంలో ఎన్నో శిఖరాలను అధిరోహించినా, వ్యక్తిగత జీవితంలో మాత్రం పెళ్లి దూరం నుండారు.
और पढो »

Ratan Tata Motivational Quotes: జీవితంలో గెలుపు దారి పట్టాలంటే రతన్ టాటా చెప్పిన ఈ మాటలను నిద్రలో కూడా మర్చిపోవద్దుRatan Tata Motivational Quotes: జీవితంలో గెలుపు దారి పట్టాలంటే రతన్ టాటా చెప్పిన ఈ మాటలను నిద్రలో కూడా మర్చిపోవద్దుRatan Tata Motivation: ప్రతిఒక్కరూ సంతోషంగా, ఆనందంగా జీవించేందుకు ఎన్నో దారులను వెతుకుతుంటారు. అలాగే రతన్ టాటా కూడా తన నిజమైనా ఆనందాన్ని ఇచ్చే పనేంటో వెతికారు. ఆయన ఏ పనిలో సంతోషం ఇచ్చిందన్న విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
और पढो »

Ratan Tata Successor : రతన్ టాటా వారసుడు ఎవరు..ఆ 3800కోట్లు దక్కేది ఎవరికీ?Ratan Tata Successor : రతన్ టాటా వారసుడు ఎవరు..ఆ 3800కోట్లు దక్కేది ఎవరికీ?Ratan Tata Successor : రతన్ టాటా నిష్క్రమణతో ఇప్పుడు ఆయన ఆస్తులు ఎవరికి చెందుతాయి. అనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుంది. రతన్ టాటా కు చెందిన 3800 కోట్ల సామ్రాజ్యానికి వారసుడు ఎవరు అని ప్రతి ఒక్కరు ఎదురుచూస్తున్నారు.. అయితే రతన్ టాటా రక్త సంబంధీకులు ఎవరున్నారు ఇప్పుడు తెలుసుకుందాం..
और पढो »

Ratan Tata Died: భారత పారిశ్రామిక ఐకాన్ ఇక లేరు, ముంబైలో తుది శ్వాస విడిచిన రతన్ టాటాRatan Tata Died: భారత పారిశ్రామిక ఐకాన్ ఇక లేరు, ముంబైలో తుది శ్వాస విడిచిన రతన్ టాటాIndian legend Industrialist Ratan Tata Died in Mumbai Breach Candy hospital Ratan Tata Died: దేశంలో పారిశ్రామిక దిగ్గజం ఇక లేరు. స్వాతంత్ర్యం పూర్వం నుంచి దేశంలో దిగ్గజ పారిశ్రామిక సంస్థగా ఉన్న టాటా కంపెనీ ఛైర్మన్ రతన్ టాటా 86 వయస్సులో తుది శ్వాస విడిచారు.
और पढो »



Render Time: 2025-02-13 23:04:59