YS Jagan, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, పార్టీ కార్యకర్తల విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నెల్లూరులో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన జెండా మోసిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యకర్తల విషయంలో ఇప్పటి వరకూ ఓ రకంగా చూశామని, ఇక నుంచి మరోలా ఉంటుందని చెప్పారు.
Ys Jagan : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌లో మార్పు వచ్చిందా..నియోజకవర్గాల సమీక్షలో ఆయన మాటలు వింటే అదే అన్పిస్తోంది. ఇక నుంచి కార్యకర్తలే శిరోధార్యమంటున్నారు. ఇప్పటి వరకూ ఓ లెక్క..ఇక నుంచి మరో లెక్కంటున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.7th Pay Commission DA Hike 2025: కొత్త ఏడాదిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్ గిఫ్ట్.. జీతాలు భారీగా పెంపు.. కన్ఫార్మ్..!Holidays: విద్యార్థులకు బంపర్ గుడ్‌న్యూస్.. శుక్రవారం నుంచే స్కూళ్లకు సంక్రాంతి హాలిడేస్..
Ys Jagan: ఉమ్మడి నెల్లూరు జిల్లా పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులతో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ భేటీ ఇప్పుడు చర్చనీయాంశంంగా మారింది. పార్టీ కార్యకర్తల విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. జగన్‌లో మార్పు వచ్చిందని విశ్లేషకులు అంటున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ కార్యకర్తల విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నెల్లూరులో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన జెండా మోసిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యకర్తల విషయంలో ఇప్పటి వరకూ ఓ రకంగా చూశామని, ఇక నుంచి మరోలా ఉంటుందని చెప్పారు. అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకు అండగా నిలబడటమే కాకుండా అన్యాయం చేసినవారికి చట్టపరంగా శిక్షిస్తామన్నారు. ఏపీలో ఇప్పుడున్న పరిస్థితులు మరెప్పుడూ లేవన్నారు. కచ్చితంగా కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన 8 నెలల్లోనే తీవ్రమైన వ్యతిరేకత సంపాదించుకుందని వైఎస్ జగన్ విమర్శించారు. మేనిఫెస్టో హామీలను 8 నెలల్లో పూర్తిగా గాలికొదిలేశారన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను ఒక్కొక్కటిగా రద్దు చేశారన్నారు. ఇలా జరుగుతుందని, చంద్రబాబు మోసపు నైజం గురించి ముందే చెప్పామని వైఎస్ జగన్ గుర్తు చేశారు. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఇదే చర్చ జరుగుతోందని చెప్పారు. విద్యా దీవెన, వసతి దీవెనకు సంబంధించి 3900 కోట్లు పెండింగులో పెట్టారన్నారు. ఇంటింటికీ డోర్ డెలివరీ కాదు కదా..
చంద్రబాబును నమ్మడమంటే చంద్రముఖిని నిద్రలేపడమేనని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. అతనికి పాలన అప్పగించడమంటే పులి నోట్లో తలకాయ పెట్టడమేనన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని మండిపడ్డారు. ఈ నెలాఖరు లేదా ఫిబ్రవరి నుంచి జిల్లా పర్యాటనలకు వస్తాన్నారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
YS Jagan వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పార్టీ సమావేశం నెల్లూరు ఆసక్తికర వ్యాఖ్యలు వ్యతిరేకత మేనిఫెస్టో హామీలు చంద్రబాబు
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Ys Jagan Vastu: వైఎస్ జగన్ తాడేపల్లి ఇంటికి వాస్తు మార్పులు, తొలగిన ఇనుప కంచె ఇప్పుడైనా కలిసొస్తుందాYs Jagan Tadepalli house undergoes vastu changes iron grill removed Ys Jagan house vastu Changes in Telugu: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఉన్నట్టుండి తన ఇంటికి మార్పులు చేయడం చర్చనీయాంశంగా మారుతోంది
और पढो »
YCP India Alliance: ఇండియా కూటమిలో వైసీపీ, మమత నాయకత్వానికి మద్దతుYsr Congress Party likely to move towards India alliance supports mamata benerjee YCP India Alliance: 2024లో అధికారం కోల్పోయిన తరువాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఖరిలో మార్పు కన్పిస్తోంది.
और पढो »
Ys Jagan: జగన్ మార్క్ రాజకీయం మొదలైనట్టేనా, షర్మిల పదవికి చెక్ పడనుందాYsr Congress Party leader ys jagan new strategy target ys sharmila Ys Jagan: ఏపీలో అటు కూటమి ప్రభుత్వం ఇటు కాంగ్రెస్ ఛీఫ్ వైఎస్ షర్మిల ఇరువురూ వైఎస్ జగన్ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. మరోవైపు కీలకనేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారు.
और पढो »
Ys Jagan on Allu Arjun Arrest: అల్లు అర్జున్‌పై అక్రమ కేసులు, అరెస్టు అక్రమం అంటూ వైఎస్ జగన్ ట్వీట్Ysr Congress Party Chief Ys Jagan strongly condemns Allu Arjun Arrest Ys Jagan on Allu Arjun Arrest: అల్లు అర్జున్ సినిమా పుష్ప 2 విడుదల సందర్భంగా సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ అరెస్ట్‌పై అందరూ మండిపడుతున్నారు.
और पढो »
YS Jagan and Vijayamma Meet at Christmas Amidst Family Assets RowYS Jagan Mohan Reddy and his mother YS Vijayamma reunited at a Christmas celebration in Pulivendula, marking their first public appearance together after a public family feud over assets.
और पढो »
YS Jagan Brother YS Abhishek Reddy DiedFormer Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy's brother, YS Abhishek Reddy, passed away due to illness. His death has cast a pall of gloom over the YS family and the YSR Congress Party.
और पढो »