Covid Threat: మళ్లీ పంజా విసురుతున్న కరోనా, సింగపూర్, హాంకాంగ్‌లో భారీగా కేసులు

Covid 19 समाचार

Covid Threat: మళ్లీ పంజా విసురుతున్న కరోనా, సింగపూర్, హాంకాంగ్‌లో భారీగా కేసులు
CoronavirusCovid Striking AgainCovid Cases In Singapore

Coronavirus hits again new cases increasing in Singapore and Hongkong మాయమైపోయిందనుకున్న కరోనా వైరస్ మళ్లీ భయపెడుతోంది. ప్రపంచంలోని వివిధ దేశాల్లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. సింగపూర్, హాంకాంగ్ దేశాల్లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది.

Covid Threat: దాదాపుగా మూడేళ్లు ప్రపంచాన్ని భయపెట్టిన కరోనా వైరస్ పంజా విసురుతోంది. హాంకాంగ్, సింగపూర్‌లో కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇండియాలో కూడా అక్కడక్కడా కేసులు నమోదవుతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Venus Transit: సొంత రాశిలోకి శుక్రుడు.. ఈ రాశుల వారికి డబ్బుకు లోటు ఉండదు.. సిరుల వర్షం కురిపించబోతున్న లక్ష్మీదేవి!Tirumala: తెలుగు రాష్ట్రాలవారికి టీటీడీ బంపర్ ఛాన్స్‌.. మే 30 వరకు అవకాశం.. Covid Threat: కరోనా వైరస్ మళ్లీ భయపెడుతోంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో కోవిడ్ భయం వెంటాడుతోంది. ప్రస్తుతం హాంకాంగ్, సింగపూర్ దేశాల్లో ఎక్కువగా కన్పిస్తున్నా ఇతర దేశాల్లో కూడా ఆ ప్రభావం ఉందని తెలుస్తోంది. కరోనాకు తోడుగా మరో రెండు కొత్త వైరస్‌లు కన్పిస్తుండటం ఆందోళన కల్గిస్తోంది. మాయమైపోయిందనుకున్న కరోనా వైరస్ మళ్లీ భయపెడుతోంది. ప్రపంచంలోని వివిధ దేశాల్లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. సింగపూర్, హాంకాంగ్ దేశాల్లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇతర దేశాల్లో కూడా కొన్ని కేసులు వెలుగు చూస్తున్నాయి. హాంకాంగ్‌లో మే మొదటి వారంలోనే వేలాది కేసులు నమోదయ్యాయి. వీరిలో అత్యధికంగా నెలల వయస్సు చిన్నారులు కావడం గమనార్హం. సింగపూర్‌లో ఈ వారంలో 14,200 కొత్త కేసులు వెలుగు చూశాయి. ఇటీవలి కాలంగా ఇంత పెద్దఎత్తున కేసులు రావడం ఇదే. ఇక కరోనా వైరస్‌తో పాటు అడినోవైరస్, రైనో వైరస్ వంటి శ్వాసకోశ వ్యాధులు కూడా వ్యాపిస్తుండటంతో ఆందోళన మరింతగా పెరుగుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం XEC, LP 8.1 వంటి సబ్ వేరియంట్‌లు వేగంగా వ్యాపిస్తున్నాయి. ఇవి ఇప్పటి వరకు ఉన్న వేరియంట్‌ల కంటే వేగంగా వ్యాపిస్తున్నాయి. కానీ తీవ్రమైన అనారోగ్యం కల్గించే సామర్ధ్యం తక్కువేనంటున్నారు ఆరోగ్య నిపుణులు. వ్యాక్సినేషన్ రేటు తగ్గడం, ఇమ్యూనిటీ తగ్గడం వల్ల కేసుల సంఖ్య పెరుగుతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేస్తోంది. 70-75 ఏళ్లు దాటినవారిలో, ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవారిలో , దీర్ధకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారిలో రిస్క్ ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. లక్షణాలు మాత్రం తేలిగ్గానే కన్పిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కోవిడ్ వైరస్ మళ్లీ వ్యాపిస్తుండటంతో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇండియాలో కూడా కరోనా వైరస్ కేసులు వెలుగు చూస్తున్నాయి. మార్చ్ నెలలో 5 నెలల గరిష్టానికి కేసులు చేరాయి. మహారాష్ట్రలో కొత్తగా ఎరిస్ అనే సబ్ వేరియంట్ నమోదైంది. రద్దీ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం, వ్యాక్సినేషన్ తీసుకోవడం, చేతులు కడుక్కోవడం, లక్షణాలు ఎక్కువగా ఉంటే ఇంట్లోనే ఉండటం వంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం కోవిడ్ వైరస్ అనేది సీజనల్ వ్యాధిలా మారిందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Lashkar commander Saifullah killed: టెర్రరిస్టు చచ్చాడు.. పహల్గామ్ సూత్రదారి పాక్‎లో సైఫుల్లా హతం.. వీడు ఎంత దుర్మార్గుడంటే..!!New Suzuki Access: మావా.. ఈ యాక్సెస్‌ స్కూటర్‌ మీద మీ లవర్‌తో బయటకు వెళ్తే ఉంటుంది మజా..! ఈ కొత్త బైక్‌ ఫీచర్లు, ధరపై ఓ లుక్కేయండి..!!Gold Rate: బంగారం ధరలు తగ్గుతున్నాయోచ్ ..స్వల్పంగా తగ్గిన పసిడి ధర..మే 17వ తేదీ శనివారం ధరలు ఎలా ఉన్నాయంటే?

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Coronavirus Covid Striking Again Covid Cases In Singapore Coronavirus Cases In Hongkong Telugu News

 

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Gold Rate Today: పసిడి ప్రియులకు పండగలాంటి వార్త..భారీగా తగ్గిన బంగారం ధర..ఎంత తగ్గిందో తెలిస్తే ఎగిరిగంతేస్తారుGold Rate Today: పసిడి ప్రియులకు పండగలాంటి వార్త..భారీగా తగ్గిన బంగారం ధర..ఎంత తగ్గిందో తెలిస్తే ఎగిరిగంతేస్తారుGold Rate Today: బంగారం కొనాలనుకునేవారికి భారీ గుడ్ న్యూస్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనతో బంగారం ధరలు భారీగా తగ్గాయి. తులం ధర ఒక్కరోజే రూ. 3000వేల మేర తగ్గింది. దీంతో పసిడి కొనుగోళ్లకు ఇదే మంచి తరుణంగా మారింది. ఈ క్రమంలో దేశీయ మార్కెట్లో తులం బంగారం ధర ఎంత ఉందో తెలుసుకుందాం.
और पढो »

Gold Rate Today: బంగారం ధర భారీగా పెరిగింది... మళ్లీ 99000 దాటిన పసిడి, ఏప్రిల్ 27 ఆదివారం పుత్తడి ధరలు ఇవేGold Rate Today: బంగారం ధర భారీగా పెరిగింది... మళ్లీ 99000 దాటిన పసిడి, ఏప్రిల్ 27 ఆదివారం పుత్తడి ధరలు ఇవేGold Rate Today: ఏప్రిల్ 27వ తేదీ ఆదివారం పసిడి ధరలు ఇలా ఉన్నాయి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 99080 గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 90450 నమోదయింది. ఒక కేజీ వెండి ధర రూ.99600. గత మూడు రోజులుగా బంగారం ధర తగ్గినట్టే తగ్గి మళ్లీ భారీగా పెరగడం ప్రారంభించింది.
और पढो »

Wedding dates in May: మే నెలలో భారీగా పెళ్లిళ్లు.. వైశాఖ మాసంలో శుభ మూహుర్తాలు ఏంటంటే..?Wedding dates in May: మే నెలలో భారీగా పెళ్లిళ్లు.. వైశాఖ మాసంలో శుభ మూహుర్తాలు ఏంటంటే..?Wedding dates in May: వైశాఖ మాసంలో భారీగా జంటలు పెళ్లితో ఒక్కటవ్వనున్నాయని పండితులు చెబుతున్నారు. వైశాఖ అనేది శ్రీమహవిష్ణువుకు ఎంతో ఇష్టమైన మాసం అని చెప్తుంటారు
और पढो »

EPFO: పీఎఫ్ బదిలీ విషయంలో ఉద్యోగులు ఈ పొరపాటు చేస్తే భారీగా నష్టపోవడం ఖాయంEPFO: పీఎఫ్ బదిలీ విషయంలో ఉద్యోగులు ఈ పొరపాటు చేస్తే భారీగా నష్టపోవడం ఖాయంEPFO: ఎంప్లాయిమెంట్ ప్రావిడెంట్ ఫండ్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ఉద్యోగుల భద్రత కోసం ఏర్పాటు చేసిన ప్రాధికారిక సంస్థ. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఈ ప్రావిడెంట్ ఫండ్ సంస్థ, ఉద్యోగులకు పదవి విరమణ అనంతరం వారి ఆర్థిక భద్రత కోసం ఏర్పాటు చేశారు.
और पढो »

IPL 2025 Reschedule: క్రికెట్ అభిమానులకు శుభవార్త, త్వరలో ఐపీఎల్ కొత్త షెడ్యూల్IPL 2025 Reschedule: క్రికెట్ అభిమానులకు శుభవార్త, త్వరలో ఐపీఎల్ కొత్త షెడ్యూల్BCCI to Reschedule IPL 2025 Season 18 suspended due to india Pakistan war bcci IPL 2025 Reschedule: ఇండియా పాకిస్తాన్ యుద్ధంతో ఆగిపోయిన ఐపీఎల్ 2025 సీజన్ 18 త్వరలో మళ్లీ ప్రారంభం కానుంది.
और पढो »

AP Government: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్, భారీగా పెరిగిన జీతాలుAP Government: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్, భారీగా పెరిగిన జీతాలుAP Government Increases all guest lecturer salaries double AP Government: ఏపీలోని కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త అందించింది. ప్రభుత్వ జూనియర్ కళాశాల లెక్చరర్ల జీతాలు పెంచేందుకు నిర్ణయించింది.
और पढो »



Render Time: 2026-04-21 08:22:45