Trainee doctor murder case: కోల్ కతాలో ట్రైనీ డాక్టర్ ఘటన ప్రస్తుతం దేశంలో పెనుదుమారంగా మారింది. ఈ ఘటనపై ఈ రోజు అత్యున్నత ధర్మాసనం సుప్రీంకోర్టులో వాడీవేడీ వాదలను విన్పించాయి.
Kolkata Doctor murder case: ట్రైనీ డాక్టర్ బాడీలో 151 ఎంజీల వీర్యం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం..
ఈక్రమంలో డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని.. జస్టిస్ పార్థీవాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన అత్యున్నత ధర్మాసనం ఈ కేసును ఆగస్టు 20 న సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. అంతేకాకుండా.. ఘటనపై దీదీ సర్కారు, కోల్ కతా పోలీసులు, ఆర్ జీ కర్ ఆస్పత్రిపై కూడా మండిపడింది. ఘటనపై ప్రస్తుతం సీబీఐ విచారణ చేస్తున్న నేపథ్యంలో పూర్తి వివరాలతో తమ ముందు పిటిషన్ దాఖలు చేయాలని చెప్పింది.
గతంలో జూనియర్ డాక్టర్ అత్యాచారం తర్వాత.. యువతి శరీరంలో దాదాపు.. 150 మిగ్రా ల వీర్యం ఉన్నట్లు నాలుగు పేజీల పోస్టు మార్టం రిపోర్టును సీబీఐకు అప్పగించారు. అంతేకాకుండా.. యువతి శరీరంపై ఉన్న గాయాలు. కళ్లు,నోటిలో నుంచి బ్లీడింగ్, ఆమె మెడ దగ్గరలో ఉన్న ఎముకలు పూర్తిగా పట్టేసినట్లు ఉండటం కూడా ఆందోళన కల్గించే అంశంగా మారింది.
CJI DY Chandrachud Supreme Court Hearing On Kolkata Case CJI DY Chandrachud On Kolkata Doctor Rape Murder Supreme Court Disprove 151 Mg Semen In Victims Bo Rg Kar Hospital Sanjay Roy Rape Accused Sanjay Roy
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Kolkata murder case: ట్రైయినీ డాక్టర్ మృతదేహాన్ని సీక్రెట్ గా మార్చేశారు.. సంచలన వ్యాఖ్యలు చేసిన సువేందు అధికారి..Suvendu Adhikari on Kolkata doctor case: కోల్ కతా ఘటనపై మరోసారి సువేందు అధికారి ఎక్స్ వేదికగా సంచలన ఆరోపణలు చేశారు. జూనియర్ డాక్టర్ హత్యాచారం తర్వాత.. ఆమె మృతదేహాన్ని రహస్యంగా సెమినార్ గదిలోకి మార్చేశారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
और पढो »
Kolkata Doctor murder: క్రైమ్ సీన్ మొత్తం మార్చేశారు.. సుప్రీం కోర్టు ముందు సంచలన వ్యాఖ్యలు చేసిన సీబీఐ..Trainee Doctor murder case: కోల్ కతా ట్రైనీ డాక్టర్ హత్యపై సుప్రీంకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో ధర్మాసనం పలువిషయాలపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఘటన జరిగిన తర్వాత జరిగిన పరిణామాలతో కూడిన వివరాలను సీబీఐ షీల్డ్ కవర్ లో న్యాయమూర్తి ఎదుట ఉంచింది.
और पढो »
कोलकाता रेप मर्डर- गांगुली आज डॉक्टरों के साथ मार्च निकालेंगे: पोस्टमार्टम में खुलासा- गला दबाने से हुई मौत...Doctor Rape Murder Case, Kolkata Trainee Doctor Case, CBI, Kolkata Doctor Rape Murder Case, Sanjay Ghosh, RG Kar Hospital, Mamata Banerjee
और पढो »
Kolkata Doctor case: వెస్ట్ బెంగాల్ లో ప్రభుత్వం ఫెయిల్.. ఆస్పత్రిలో విధ్వంసంపై సంచలన వ్యాఖ్యలు చేసిన హైకోర్టు..Kolkata Rg kar hospital: కోల్ కతాలో ఆగంతకులు ఆర్ జీ కర్ ఆస్పత్రిలో చేసిన బీభత్సంపై హైకోర్టు సీరియస్ గా స్పందించింది. దీనిపై పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనపై దేశంలో దుమారం చెలరేగుతుంది.
और पढो »
Kolkata doctor rape murder case: ഡൽഹിയിൽ പ്രതിഷേധം ശക്തം; ഡോക്ടർമാർ ജന്തർമന്ദറിൽ കുത്തിരിയിരുന്ന് പ്രതിഷേധിക്കുന്നു, രാത്രിയിൽ പ്രതിഷേധത്തിന് ആഹ്വാനംKolkata doctor rape murder case: ഡൽഹിയിൽ പ്രതിഷേധം ശക്തം; ഡോക്ടർമാർ ജന്തർമന്ദറിൽ കുത്തിരിയിരുന്ന് പ്രതിഷേധിക്കുന്നു, രാത്രിയിൽ പ്രതിഷേധത്തിന് ആഹ്വാനം Kolkata doctor rape murder case doctors protest on jantar mantar delhi
और पढो »
Neet UG Paper Leak: నీట్ పేపర్ లీక్ లో నితీశ్ కుమార్ ప్రధాన సూత్రధారి.. సంచలన వ్యాఖ్యలు చేసిన సుప్రీం ధర్మాసనం..Neet UG 2024 Leak: నీట్ పేపర్ లీక్ లో బీహర్ కు చెందిన నితీశ్ కుమార్ అనే వ్యక్తి కీలకంగా వ్యవహరించినట్లు సీబీఐ గుర్తించింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
और पढो »