Diwali 2024: దీపావళి లక్ష్మీపూజలో ఆమె సోదరుడు లేకపోతే అసంపూర్ణం.. ఎవరో తెలుసా?

Diwali 2024 समाचार

Diwali 2024: దీపావళి లక్ష్మీపూజలో ఆమె సోదరుడు లేకపోతే అసంపూర్ణం.. ఎవరో తెలుసా?
Lakshmi Puja RitualsDiwali CelebrationsDeepavali Traditions
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 34%
  • Publisher: 63%

Diwali 2024 Lakshmi Puja: దీపావళి పండుగ రేపు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ ఏడాది దీపావళి పండుగ అక్టోబర్‌ 31న సెలవు ప్రకటించారు. లక్ష్మీదేవి సోదరుడు ఎవరు? తెలుసా..

Diwali 2024 Lakshmi Puja: దీపావళి పండుగ రేపు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ ఏడాది దీపావళి పండుగ అక్టోబర్‌ 31న సెలవు ప్రకటించారు. దేశవ్యాప్తంగా అన్ని స్కూళ్లు, పాఠశాలలతోపాటు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు కూడా సెలవులు ప్రకటించారు. అయితే, దీపావళి రోజు లక్ష్మీదేవి పూజ చేస్తారు. పూజలో ఆమెతోపాటు లక్ష్మీ సోదరుడు కూడా ఉండాల్సిందేనట. ఎవరో తెలుసా?దీపావళి పండుగరోజు రాములు 14 ఏళ్ల అరణ్యవాసం తర్వాత అయోధ్యకు తిరిగి వస్తాడు. అయోధ్య ప్రజలు ఆరోజు వీధులు మొత్తం దేదీప్యమానంగా దీపాలతో అలంకరిస్తారు.

లక్ష్మీ అష్టోత్తరాలు పఠిస్తారు. అయితే, ఈ పండుగకు లక్ష్మీదేవి పూజలో లక్ష్మీ గణపతులను పూజిస్తారు. వీరు కాకుండా లక్ష్మీదేవి సోదరుడు కూడా ఉండాల్సిందేనట. ఆయన లేకుంటే పూజ అసంపూర్ణం. క్షీర సాగర మథనంలో లక్ష్మీదేవి బయల్పడింది. ఆమెతోపాటు శంఖం కూడా బయటకు వచ్చింది. అందుకే ఎప్పుడూ లక్ష్మీదేవి చేతిలో శంఖం ఉంటుంది. ఆమెతోపాటు సోదరుడు శంఖం కూడా పూజించాలట. లేకపోతే ఆ పూజ అసంపూర్ణం. అందుకే దక్షిణముఖ శంఖం, లక్ష్మీదేవిలను సోదరసోదరీమణులుగా పరిగణిస్తారు. అందుకే లక్ష్మీదేవి పూజలో శంఖం ఉండాలి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Lakshmi Puja Rituals Diwali Celebrations Deepavali Traditions How To Perform Lakshmi Puja Diwali Festival Significance Diwali 2024 Date

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Diwali 2024 Offers: దిమ్మతిరిగే దీపావళి ఆఫర్‌.. సాంసంగ్ వాషింగ్ మెషిన్‌ సగం ధరకే.. మళ్లీ రాదు గురూ ఛాన్స్‌!Diwali 2024 Offers: దిమ్మతిరిగే దీపావళి ఆఫర్‌.. సాంసంగ్ వాషింగ్ మెషిన్‌ సగం ధరకే.. మళ్లీ రాదు గురూ ఛాన్స్‌!Diwali 2024 Washing Machine Offers: దీపావళి సందర్భంగా టాప్ లోడ్ వాషింగ్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? దీపావళి సందర్భంగా అత్యధిక తక్కువ ధరలకే మంచి మంచి వాషింగ్ మెషిన్స్‌ లభిస్తుంది.
और पढो »

Diwali 2024 Offer: ఫ్లిఫ్‌కార్ట్‌లో సగం కంటే తక్కువ ధరకే ZEBRONICS సౌండ్ బార్‌.. అద్భుతమైన సౌండ్‌తో దీపావళి జరుపుకోండి!Diwali 2024 Offer: ఫ్లిఫ్‌కార్ట్‌లో సగం కంటే తక్కువ ధరకే ZEBRONICS సౌండ్ బార్‌.. అద్భుతమైన సౌండ్‌తో దీపావళి జరుపుకోండి!Diwali 2024 Offer Flipkart: అత్యంత తగ్గింపుతో మంచి సౌండ్‌బార్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? దీపావళి సందర్భంగా ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన సౌండ్‌బార్స్‌ భారీ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉన్నాయి.
और पढो »

Diwali Puja 2024: దీపావళి పూజలో ఈ వస్తువులు లేకుంటే పూజ అసంపూర్ణం.. లక్ష్మీపూజకు కచ్చితంగా ఉండాల్సిన సామగ్రీ!Diwali Puja 2024: దీపావళి పూజలో ఈ వస్తువులు లేకుంటే పూజ అసంపూర్ణం.. లక్ష్మీపూజకు కచ్చితంగా ఉండాల్సిన సామగ్రీ!Diwali Puja 2024 Items: దీపావళి రోజు ప్రత్యేకంగా లక్ష్మీపూజ చేస్తారు. ఈరోజు ఇలా పూజించడం వల్ల సిరిసంపదలు కురుస్తాయి.
और पढो »

Happy Diwali 2024: దీపావళి మీ బంధుమిత్రుల్ని ఇలా విష్ చేయండిHappy Diwali 2024: దీపావళి మీ బంధుమిత్రుల్ని ఇలా విష్ చేయండిHappy Diwali 2024 top wishes, messages, greetings and whatsapp status Happy Diwali 2024: దీపావళి వచ్చిందంటే చాలు బంధుమిత్రులకు అందమైన బహుమతులిచ్చి విష్ చేస్తుంటారు. అందమైన మెస్సేజిలు, కొటేషన్లు, సందేశాలతో విష్ చేస్తుంటారు దీపావళి ఐదు రోజుల పండుగ.
और पढो »

Diwali 2024 Locky Zodiac Sign: దీపావళి తర్వాత ఈ రాశులవారు ధనవంతులు కాబోతున్నారు!Diwali 2024 Locky Zodiac Sign: దీపావళి తర్వాత ఈ రాశులవారు ధనవంతులు కాబోతున్నారు!Diwali 2024 Locky Zodiac Sign: అక్టోబర్ 31న దీపావళి పండగ వచ్చింది. అయితే ఈ పండగ తర్వాత శని గ్రహంతో పాటు శుక్ర గ్రహం కుంభరాశిలో కలయిక జరపబోతోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అలాగే కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి.
और पढो »

Dhanteras 2024: ధంతేరస్‌ రోజు ఈ 2 వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే అంతులేని అదృష్టం ..Dhanteras 2024: ధంతేరస్‌ రోజు ఈ 2 వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే అంతులేని అదృష్టం ..Dhanteras 2024 Puja Timing: దీపావళి కంటే ముందు ధంతేరస్‌ వేడుకగా జరుపుకుంటారు. ఉత్తరాదిలో అయితే ఐదు రోజులపాటు దీపావళి నిర్వహిస్తారు.
और पढो »



Render Time: 2025-02-15 14:26:23