Ap High court: ఏపీ హైకోర్టు సంచలనం.. హెల్మెట్ లేకుండా దొరికితే.. ఈ సదుపాయాలన్ని కట్..?.. ట్రాఫిక్ పోలీసులకు కీలక ఆదేశాలు..

Ap High Court समाचार

Ap High court: ఏపీ హైకోర్టు సంచలనం.. హెల్మెట్ లేకుండా దొరికితే.. ఈ సదుపాయాలన్ని కట్..?.. ట్రాఫిక్ పోలీసులకు కీలక ఆదేశాలు..
Ap Traffic PoliceRoad AccidentsHelmets
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 18 sec. here
  • 12 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 46%
  • Publisher: 63%

Traffic Violations: ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు హెల్మెట్ పెట్టుకొకపోవడం వల్ల చోటు చోటుసుకుంటున్న మరణాలపై తాజాగా కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో పలు మార్పులను ట్రాఫిక్ పోలీసులకు సూచించినట్లు తెలుస్తోంది.

Ap High court: ఏపీ హైకోర్టు సంచలనం.. హెల్మెట్ లేకుండా దొరికితే.. ఈ సదుపాయాలన్ని కట్..?.. ట్రాఫిక్ పోలీసులకు కీలక ఆదేశాలు..

టూవీలర్ మరణాలు మూడు నెలల్లో.. 667 మంది చనిపోవడం ఏంటని ప్రశ్నించినట్లు తెలుస్తొంది. దీన్ని బట్టి వాహనదారులు హెల్మెట్ ను పూర్తిగా వేసుకొవడంలేదని తెలుస్తుందన్నారు. వాహన దారులకు చలాన్ లు వేసి వదిలేయడం కాదని.. ఇక మీదట హెల్మెట్ లేకుండా దొరికితే..అలాంటి వారి ఇంటి విద్యుత్, నీటి కుళాయి నిలిపి వేసే దిశగా చర్యలు తీసుకొవాలని కోర్టు తెలిపినట్లు తెలుస్తొంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Ap Traffic Police Road Accidents Helmets Two Wheelers Bikes Helmet Violation Traffic Violation Telugu News Latest News News In Telugu

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మకు బిగ్ రిలీఫ్..కీలక తీర్పు వెలువరించిన ఏపీ హైకోర్టు..Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మకు బిగ్ రిలీఫ్..కీలక తీర్పు వెలువరించిన ఏపీ హైకోర్టు..Ap High court: ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు బిగ్ రిలీఫ్ ఇచ్చినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆర్జీవీ కాంట్రవర్సీ పోస్టుల ఘటన కొన్ని రోజులుగా రెండు తెలుగుస్టేట్స్ లలో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే.
और पढो »

CM Chandrababu Naidu: మూడు రాజధానుల పేరుతో మూడుముక్కలాట.. కర్నూలులోనే హైకోర్టు బెంచ్: సీఎం చంద్రబాబుCM Chandrababu Naidu: మూడు రాజధానుల పేరుతో మూడుముక్కలాట.. కర్నూలులోనే హైకోర్టు బెంచ్: సీఎం చంద్రబాబుHigh Court Bench at Kurnool: కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అసెంబ్లీలో తీర్మానం ఆమోదం పొందింది. హైకోర్టు, కేంద్రానికి పంపుతామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.
और पढो »

పోస్టాఫీసులు రకరింగ్ డిపాజిట్ స్కీమలను అందిస్తాయిపోస్టాఫీసులు రకరింగ్ డిపాజిట్ స్కీమలను అందిస్తాయిపోస్టాఫీసులు రకరింగ్ డిపాజిట్ స్కీమ్లను అందిస్తాయి. ఈ స్కీమల ద్వారా చాలు నిర్దిష్ట కాలపరిమితితో ఎలాంటి రిస్క్ లేకుండా ఎక్కువ రిటర్న్స్ పొందవచ్చును.
और पढो »

Bombay High Court: తండ్రి ఆస్థిలో కుమార్తెకు హక్కు లేదు, బోంబై హైకోర్టు సంచలన తీర్పుBombay High Court: తండ్రి ఆస్థిలో కుమార్తెకు హక్కు లేదు, బోంబై హైకోర్టు సంచలన తీర్పుBombay High Court Sensational Verdict on daughter property right case Bombay High Court: తండ్రి ఆస్థిపై కుమార్తెకు హక్కు లేదా..ఎందుకు లేదు, ఎలాంటి పరిస్థితుల్లో లేదనే అంశంపై బోంబే హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
और पढो »

Mohan Babu Vs Manchu Manoj: మోహన్ బాబుకు బిగ్ రిలీఫ్.. కీలక ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ హైకోర్టు..Mohan Babu Vs Manchu Manoj: మోహన్ బాబుకు బిగ్ రిలీఫ్.. కీలక ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ హైకోర్టు..Mohan babu controversy: మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్ దొరికిందని చెప్పుకొవచ్చు. ఈ క్రమంలో ఆయన ఈ రోజ్ లంచ్ మోషన్ పిటిషన్ ను దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో విచారించిన ధర్మాసనం కీలక తీర్పువెలువరించినట్లు తెలుస్తొంది.
और पढो »

White Hair Problem: వైట్ హెయిర్ సమస్యకు కారణం ఇదే, ఈ విటమిన్ లోపం లేకుండా చూసుకోండిWhite Hair Problem: వైట్ హెయిర్ సమస్యకు కారణం ఇదే, ఈ విటమిన్ లోపం లేకుండా చూసుకోండిVitamin C Deficiency leads to white hair and hair fall problems check how to overcome vitamin c deficiency White Hair Problem: బిజీ లైఫ్, మారుతున్న ఆహారపు అలవాట్లు, జంక్ ఫుడ్స్, ప్యాకెట్ ఫుడ్స్ కారణంగా వృద్ధాప్యంలో నెరవాల్సిన జుట్టు ముందే తెల్లగా మారిపోతోంది.
और पढो »



Render Time: 2025-02-15 09:41:48