Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శివరాత్రి వేళ మంగళగిరిలో పర్యటించారు. ప్రధానంగా జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరిలో ఈ సభ్యత్వ నమోదును ప్రారంభించారు.
Pawan Kalyan Donates Rs 2 Crores: మహాశివరాత్రి వేళ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళగిరిలో పర్యటించారు. జనసేన క్రియాశీలక సభ్యత నమోదు కార్యక్రమం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆయన రూ.2 కోట్ల విరాళం అందించి తొలి సభ్యత్వాన్ని కూడా తీసుకున్నారు.
150 మందితో పార్టీని ప్రారంభించగా.. 2024 ఎన్నికల తర్వాత 12.98 లక్షలకు చేరుకుందని పవన్ తెలిపారు. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శివరాత్రి వేళ మంగళగిరిలో పర్యటించారు. ప్రధానంగా జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరిలో ఈ సభ్యత్వ నమోదును ప్రారంభించారు. ఇక 2024 కు ముందు 150 మందితో పార్టీని ప్రారంభించగా ఆ తర్వాత 12.98 లక్షలకు చేరుకుందని పవన్ అన్నారు. ఇక పార్టీకి రూ.2 కోట్ల విరాళం అందించి, తొలి సభ్యత్వాన్ని కూడా ఆయన తీసుకున్నారు. ఇక జనసేన భావజాలాన్ని అర్థం చేసుకొని ఆశయాలను ముందుకు తీసుకు వెళ్లే వారే పార్టీకి అవసరమని ఆయన వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ మంగళగిరిలో ఆదివారం ఉదయం పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ పార్టీ సభ్యత్వం ఎవరైతే తీసుకుంటారో వారిని 'ఉద్యమి' గా పిలుస్తామన్నారు. పార్టీ పోరాడటానికి మరింత బలాన్ని అందించి నవతరంలో ప్రేరణ కలిగిస్తుందని తెలిపారు. కేవలం పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులను చేసి సభ్యత్వ నమోదు చేసే వారికి 'సాదక్'.. జనసేన పార్టీ చేస్తున్న ప్రజా రాజకీయ పోరాటానికి పరోక్షంగా, మేథో సహాయ సహకారాలు అందిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేసే వారిని 'ప్రదాత'గా పిలుస్తామని అన్నారు. 2021లో జనసేన పార్టీని కేవలం 150 మందితో ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు. ఆ తర్వాత 2024 ఎలక్షన్ల తర్వాత 12.98 లక్షల సభ్యత్వాలు సాధించామని. ఇందులో చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునే వారి నుంచి కూలీ పనులు, చదువుకున్న వారు కూడా ఎంతోమంది తమ పార్టీలో భాగస్వామి అయ్యారన్నారు. ఇక జనసేన పార్టీలో కేవలం పార్టీ భావజాలాన్ని అర్థం చేసుకొని.. ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేవారు ఎంతో ముఖ్యం. అలాంటివారు పార్టీకి అవసరమని ఏపీ డిప్యూటీ సీఎం ప్రకటించారు. ఇక మంగళగిరిలో ఈ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదులో పవన్ కళ్యాణ్ తో పాటు కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, పిడుగు హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.Daily Horoscope: నేటి రాశి ఫలాలు.. మహాశివరాత్రి రోజు ఎవరి అదృష్టం తలుపులు తెరుచుకోబోతున్నాయి? వెంటనే చూడండి!
Janasena Party Janasena Party Membership Pawan Kalyan Donation News Pawan Kalyan Rs 2 Crore Donation
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ బీజేపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మారనున్నారా, ఏం జరుగుతోందిMaharashtra Assembly Elections janasena leader pawan kalyan Pawan Kalyan: 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ-తెలుగుదేశం-జనసేన కూటమి విజయం తరువాత ఇటీవల జరిగిన పరిణామాల నేపధ్యంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాత్ర ఒక్కసారిగా సనాతనం అవతారమెత్తారు
और पढो »
Chameleon vs Pawan Kalyan: ఊసరవల్లి కంటే వేగంగా పవన్ కళ్యాణ్, ట్రెండ్ అవుతోన్న ఆ పదంAndhra Pradesh deputy Cm pawan kalyan facing Trolling on his comments to support hindi Chameleon vs Pawan Kalyan: పిఠాపురంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభ జయకేతనంలో జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగంలో రెండు కీలకాంశాలున్నాయి.
और पढो »
Actor Vijay Warning: పవన్..నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిదిJanasena Chief Pawan Kalyan Controversy Continues TVK Party Chief Actor Vijay Slams at Pawan Kalyan Actor Vijay Warning: పిఠాపురంలో జరిగిన జనసేన జయకేతనం సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
और पढो »
సురేఖా వాణి కూతురికి వేసిన వల: ఫోన్ నంబర్ కోసం రూ.20,000 ఖర్చు!నటి సురేఖా వాణి కూతురు సుప్రీత తన ఫోన్ నంబర్ కోసం ఒక వ్యక్తి చేసిన వింత ప్రయత్నం గురించి వెల్లడించింది. అతను నంబర్ కోసం వేల రూపాయలు ఖర్చు చేయడమే కాకుండా, బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం కూడా చేశాడు. సుప్రీత తనపై వచ్చే ట్రోల్స్ గురించి, తన జీవితంలో వచ్చిన మార్పుల గురించి కూడా మాట్లాడింది.
और पढो »
'एलिमनी लेना महिला का अधिकार...', पवन सिंह की पत्नी के सपोर्ट में आईं अक्षरा सिंह; बोलीं- 100 करोड़ भी कम होगाभोजपुरी अभिनेता Pawan Singh और उनकी पत्नी Jyoti Singh के तलाक मामले में अक्षरा सिंह ने ज्योति का समर्थन किया है। ज्योति ने आरा फैमिली कोर्ट में पवन सिंह से 10 करोड़ रुपये भरण-पोषण की मांग की है। अक्षरा ने कहा कि एक महिला का अधिकार है कि वह अपनी एलिमनी ले और ज्योति ने जो झेला है, उसके लिए 100 करोड़ भी कम हैं। पवन सिंह सुनवाई में अनुपस्थित रहे, अगली...
और पढो »
100 करोड़ भी कम हैं! पवन सिंह के तलाक विवाद में कूदीं अक्षरा, ज्योति के लिए मांगी भारी एलिमनीPawan Singh Divorce Controversy: भोजपुरी एक्ट्रेस अक्षरा सिंह ने पवन सिंह और ज्योति सिंह के तलाक मामले पर बेबाक टिप्पणी की। ज्योति सिंह का समर्थन कर पवन सिंह की मुश्किल बढ़ा दी है। दूसरी ओर, अक्षरा ने राजपाल यादव की मदद करने के लिए बिहार के पूर्व मंत्री तेज प्रताप यादव को 'क्यूट' बताते हुए उनकी जमकर प्रशंसा...
और पढो »




