KCR Movie: కేసీఆర్‌ పాలన మాదిరి.. కేసీఆర్‌ సినిమా సూపర్‌ హిట్‌ కావాలి

Harish Rao समाचार

KCR Movie: కేసీఆర్‌ పాలన మాదిరి.. కేసీఆర్‌ సినిమా సూపర్‌ హిట్‌ కావాలి
Rocking RakeshKeshava Chandra Ramavath MovieJabardasth Show
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 45 sec. here
  • 12 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 56%
  • Publisher: 63%

Keshava Chandra Ramavath Movie Harish Rao Speech: ఉద్యమంతోపాటు వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన కేసీఆర్‌ సూపర్‌ హిట్‌ పాలన మాదిరి.. కేసీఆర్‌ సినిమా సూపర్‌హిట్‌ కావాలని బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు హరీశ్ రావు ఆకాంక్షించారు.

అన్ని రాష్ట్రాలకు సీఎం ఉంటే.. తెలంగాణకు మాత్రం రాష్ట్రాన్ని తెచ్చిన ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నారని.. ఆయన చేసిన అభివృద్ధి.. సామాజికంగా.. సాంస్కృతికంగా కూడా అభివృద్ధి చేశారని మాజీ మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. కేసీఆర్ పేరుతో సినిమా తీయడం గొప్ప విషయమని పేర్కొన్నారు. 'కేసీఆర్ అంటే ఒక చరిత్ర. తెలంగాణ రాష్ట్రం సాధించి కేసీఆర్‌ అద్భుతంగా అభివృద్ధి చేశారు' అని బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు హరీశ్ రావు వివరించారు.

'అందరూ కేసీఆర్ సినిమా చూసి రాకేశ్‌‌ను అభినందించాలని ఆకాంక్షిస్తున్నా. సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నా' అని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. రాకింగ్‌ రాకేశ్‌ తీసిన 'కేసీఆర్‌' సినిమా ఈనెల 22వ తేదీన విడుదల కానుంది. తెలంగాణలోని లంబాడీ సామాజిక వర్గం నేపథ్యంలో తీసిన 'కేసీఆర్' సినిమాలో రాకేశ్ 'చోటా కేసీఆర్' పాత్రలో నటించాడు. అంతేకాకుండా అతడి భార్య జోర్దర్ సుజాత కీలక పాత్రలో చేసింది. ఈ సినిమాపై రాకేశ్ భారీ అంచనాలు పెంచుకున్నాడు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Public Holiday November 20: ఎల్లుండి నవంబర్ 20న స్కూల్స్, కాలేజీలు, బ్యాంకులకు సెలవు ఎందుకో తెలుసాTelangana Survey 2024Shukra Dev Effect: ఈ రాశుల వారికి డిసెంబర్ నుంచి గుడ్ టైమ్‌ స్టార్ట్.. దరిద్ర దేవతకు బైబై..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Rocking Rakesh Keshava Chandra Ramavath Movie Jabardasth Show Brs Party Hyderabad Telangana Movies Tollywood Telugu Cinema RK Roja Selvamani

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Revanth Vs KCR: ఆ విషయంలో కేసీఆర్ ఆదర్శమంటున్న రేవంత్ రెడ్డి..Revanth Vs KCR: ఆ విషయంలో కేసీఆర్ ఆదర్శమంటున్న రేవంత్ రెడ్డి..Revanth Vs KCR: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి.. మాజీ సీఎం ఉప్పు నిప్పులా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే కదా. అంతేకాదు రాజకీయంగా బీఆర్ఎస్ దెబ్బ తీయడానికి రేవంత్ ఎక్కడా తగ్గడం లేదు. కానీ ఓ విషయంలో మాత్రం కేసీఆర్ ఫాలో అయిన ఆ రూట్లోనే వెళుతున్నారు తెలంగాణ సీఎం.
और पढो »

Harish Rao: రేవంత్ రెడ్డికి సీఎం పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష: హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలుHarish Rao: రేవంత్ రెడ్డికి సీఎం పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష: హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలుRevanth Reddy CM Post KCR Alms: డబ్బు బ్యాగ్‌తో పట్టుబడి జైలుకు వెళ్లిన రేవంత్‌తో మాజీ సీఎం కేసీఆర్‌కు పోలికా? అతడికి సీఎం పదవి కేసీఆర్‌ పెట్టిన భిక్ష అని మాజీ మంత్రి హరీశ్‌ రావు తెలిపారు.
और पढो »

Harish Rao: తెలంగాణకు కేసీఆర్‌ వందేళ్లకు అభివృద్ధి బాటలు వేస్తే రేవంత్‌ రెడ్డి రివర్స్‌ చేస్తుండుHarish Rao: తెలంగాణకు కేసీఆర్‌ వందేళ్లకు అభివృద్ధి బాటలు వేస్తే రేవంత్‌ రెడ్డి రివర్స్‌ చేస్తుండుHarish Rao Visits Vemulawada Temple: వేములవాడ రాజన్నపై ఒట్టేసి రేవంత్‌ రెడ్డి మాట తప్పాడని.. రైతులకు తీవ్ర అన్యాయం చేశాడని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. దండుకోవడం తప్ప అభివృద్ధి చేయడం లేదని రేవంత్‌ రెడ్డిపై విరుచుకుపడ్డారు.
और पढो »

Jr NTR Devara: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ కాలర్ కాలర్ ఎగరేసేలా.. దేవర మూవీ 50 రోజులు.. ఎన్ని కేంద్రాలో తెలుసా..!Jr NTR Devara: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ కాలర్ కాలర్ ఎగరేసేలా.. దేవర మూవీ 50 రోజులు.. ఎన్ని కేంద్రాలో తెలుసా..!Devara Collections: ఇప్పుడంటే సినిమాల హిట్స్‌ను కలెక్షన్స్‌లో చూస్తున్నారు. కానీ గతంలో సినిమా ఆడిన రోజులు, ఎన్ని కేంద్రాల్లో రన్ అయిందాన్ని బట్టి.. హిట్, సూపర్ హిట్, బ్లాక్‌బస్టర్ హిట్ అనే వారు. 50 రోజులు, 100 రోజులు, 175 రోజుల విజయోత్సవ వేడుకలు చాలా గ్రాండ్‌గా నిర్వహించేవారు.
और पढो »

KCR Astrology: మళ్లీ కేసీఆర్ సీఎం అవుతారు రాసి పెట్టుకోండి.. జాతకం చెప్పిన ప్రముఖ జ్యోతిష్యుడుKCR Astrology: మళ్లీ కేసీఆర్ సీఎం అవుతారు రాసి పెట్టుకోండి.. జాతకం చెప్పిన ప్రముఖ జ్యోతిష్యుడుAstrologer Sensation Predicts KCR Will Become CM Of Telangana: రేవంత్‌ రెడ్డి పరిపాలనలో ఘోరంగా విఫలమైన వేళ మళ్లీ కేసీఆర్‌ ముఖ్యమంత్రి అవడం ఖాయమని ప్రముఖ జ్యోతిష్యుడు బల్లగుద్ది చెప్పారు. కేసీఆర్‌ దశ తిరుగుతోందని జ్యోతిష్యం చెప్పారు.
और पढो »

EX CM KCR: కేసీఆర్‌ ఇలాఖాలో కారుకు డ్రైవర్ ఎక్కడా..? కష్టకాలంలో బీఆర్ఎస్EX CM KCR: కేసీఆర్‌ ఇలాఖాలో కారుకు డ్రైవర్ ఎక్కడా..? కష్టకాలంలో బీఆర్ఎస్Patancheruvu BRS Politics: సంగారెడ్డి జిల్లా పఠాన్‌చెరులో బీఆర్‌ఎస్ పార్టీ కష్టకాలం ఎదుర్కోంటోంది. ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇటీవల అధికార పార్టీ కండువా కప్పుకున్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి సమక్షంలో ఆయన హస్తం పార్టీలో జాయిన్‌ అయ్యారు.
और पढो »



Render Time: 2025-02-13 06:42:03