Beyond the Breaking News

Manju Warrier Bike Ride: 47 ఏళ్ల వయసులో స్టార్ హీరోయిన్ సాహసం..బుల్లెట్‌ రాణిలా బైక్‌ స్టంట్స్‌తో రెచ్చిపోతుంది!

Manju Warrier समाचार

Manju Warrier Bike Ride: 47 ఏళ్ల వయసులో స్టార్ హీరోయిన్ సాహసం..బుల్లెట్‌ రాణిలా బైక్‌ స్టంట్స్‌తో రెచ్చిపోతుంది!
Manju Warrier BikeManju Warrier Bike RideManju Warrier Bike Ride Video

Manju Warrier Bike Trip: ఆత్మవిశ్వాసం ఉంటే వయసు కేవలం ఒక అంకె మాత్రమేనని నిరూపిస్తున్నారు మలయాళీ స్టార్ హీరోయిన్ మంజు వారియర్.

Manju Warrier Bike Ride: 47 ఏళ్ల వయసులో స్టార్ హీరోయిన్ సాహసం.బుల్లెట్‌ రాణిలా బైక్‌ స్టంట్స్‌తో రెచ్చిపోతుంది! Manju Warrier Bike Trip: ఆత్మవిశ్వాసం ఉంటే వయసు కేవలం ఒక అంకె మాత్రమేనని నిరూపిస్తున్నారు మలయాళీ స్టార్ హీరోయిన్ మంజు వారియర్.

Manju Warrier Bike Ride: 47 ఏళ్ల వయసులో స్టార్ హీరోయిన్ సాహసం..బుల్లెట్‌ రాణిలా బైక్‌ స్టంట్స్‌తో రెచ్చిపోతుంది! Manju Warrier Bike Trip: ఆత్మవిశ్వాసం ఉంటే వయసు కేవలం ఒక అంకె మాత్రమేనని నిరూపిస్తున్నారు మలయాళీ స్టార్ హీరోయిన్ మంజు వారియర్. వ్యక్తిగత జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా, వాటన్నింటినీ దాటుకుని సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకుపోతున్న ఆమె, తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.Business Ideas: కేసీఆర్‌ ఐడియా అదుర్స్.. ఈ చిన్న ట్రిక్‎తో టన్నుల కొద్దీ క్యాప్సికం పండిస్తున్నారు.. ఆ ట్రిక్ తెలుసుకుంటే మీ ఫేట్ మారడం గ్యారెంటీ..!!Business Ideas: మహిళలూ..రేవంత్ రెడ్డి సర్కార్ అందిస్తున్న లోన్‎ తీసుకుని ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే.. భారీ ఆదాయం పక్కా..!! ఆత్మవిశ్వాసం ఉంటే వయసు కేవలం ఒక అంకె మాత్రమేనని నిరూపిస్తున్నారు మలయాళీ స్టార్ హీరోయిన్ మంజు వారియర్. వ్యక్తిగత జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా, వాటన్నింటినీ దాటుకుని సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకుపోతున్న ఆమె, తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.సాధారణంగా 47 ఏళ్ల వయసులో ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడమే కష్టమనుకుంటారు. కానీ మంజుs వాsరిsయర్s మాsత్sరం ఏకంగా భారీ బైక్‌పై నిలబడి స్టంట్స్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆమె వాడుతున్నది BMW R1250GS అడ్వెంచర్ బైక్. దీని విలువ సుమారు రూ.28 లక్షలుగా ఉంది. వేగంగా వెళ్తున్న బైక్‌పై సీటుపై నుంచి లేచి నిలబడి, బ్యాలెన్స్ చేస్తూ ఆమె చేసిన సాహసం చూసి కుర్ర హీరోయిన్లు సైతం షాక్ అవుతున్నారు.స్టార్ హీరోయిన్ మంజు వారియర్‌కు ఈ బైక్ రైడింగ్ పిచ్చి ఈ మధ్య కాలంలోనే మొదలైంది. గతంలో కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్ కుమార్ నేతృత్వంలో జరిగిన 2500 కిలోమీటర్ల లడఖ్ బైక్ ట్రిప్‌లో మంజు కూడా పాల్గొన్నారు. ఆ ట్రిప్ ఇచ్చిన స్ఫూర్తితోనే ఆమె సొంతంగా బైక్ నడపాలని నిర్ణయించుకుని, టూ వీలర్ లైసెన్స్ తీసుకున్నారు. లైసెన్స్ రాగానే ఖరీదైన BMW లగ్జరీ బైక్‌ను కొనుగోలు చేసి, షూటింగ్‌లకు విరామం దొరికినప్పుడల్లా రోడ్లపైకి వచ్చేస్తున్నారు. మంజు వారియర్ జీవిత ప్రయాణం ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిదాయకంగా మారింది. భర్త కోసం స్టార్ హోదాలో ఉన్నప్పుడే సినిమాలకు దూరమయ్యారు. వివాదాలు, విడాకులు, కూతురు దూరం కావడం వంటి బాధాకరమైన సంఘటనలు ఎదురైనా కుంగిపోలేదు. మళ్ళీ ఇండస్ట్రీలోకి వచ్చి అటు సినిమాలు, ఇటు క్లాసికల్ డ్యాన్స్‌తో పాటు ఇప్పుడు ఇలా అడ్వెంచర్ స్పోర్ట్స్‌లోనూ సత్తా చాటుతున్నారు. మంజు వాడుతున్న BMW R 1250 GS మోడల్ భారత మార్కెట్లో అత్యంత శక్తివంతమైన అడ్వెంచర్ బైక్‌లలో ఒకటి. దీని ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 20.45 లక్షల నుండి ప్రారంభమవుతాయి. జర్మన్ టెక్నాలజీతో రూపొందిన ఈ బైక్‌ను నడపాలంటే ఎంతో నైపుణ్యం, ధైర్యం ఉండాలి. Bhogapuram Trail Run: ఉత్తరాంధ్రకు కొత్త రెక్కలు..భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో విజయవంతంగా తొలి విమానం ల్యాండింగ్! స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్ డిజిటల్ మీడియాలో జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నారు. గత 7 ఏళ్ల అనుభవంతో ఇక్కడ 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.Parrots Death: హృదయ విదాకర దృశ్యం.. నర్మదా నది ఒడ్డున 200 చిలుకలు మృతి.. పోస్టుమార్టం రిపోర్టులో విస్తుపోయే నిజం..!TGSRTC Recruitment 2026: తెలంగాణ RTCలో కొలువుల జాతర..డిగ్రీ చదివితే చాలు రూ.81,400 జీతం..దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడంటే?GangrapeGold Investment: ఈ రోజు మీరు రూ. 3లక్షలు బంగారంలో ఇన్వెస్ట్ చేస్తే.. డిసెంబర్‎లో ఎంత సంపాదిస్తారో తెలిస్తే షాక్ అవుతారు..!!

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Manju Warrier Bike Manju Warrier Bike Ride Manju Warrier Bike Ride Video Manju Warrier Movies Manju Warrier Bike Riding Manju Warrier Ride

 

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

2800% रिटर्न, स्मॉल कैप के बादशाह, ऐसी थी Siddhartha Bhaiya की कहानी, 47 साल की उम्र में हुआ निधन2800% रिटर्न, स्मॉल कैप के बादशाह, ऐसी थी Siddhartha Bhaiya की कहानी, 47 साल की उम्र में हुआ निधनWho was Siddhartha Bhaiya: सिद्धार्थ भैया ने 2012 में एक्विटास इन्वेस्टमेंट कंसल्टेंसी बनाई थी. उन्होंने निप्पॉन इंडिया म्यूचुअल फंड में फंड मैनेजर के तौर पर काम किया था.
और पढो »

ईरान में करंसी क्रैश, रियाल में 14 लाख प्रति डॉलर की ऐतिहासिक गिरावट से हाहाकार; 47 साल में कब और कितनी गिरी मुद्रा?ईरान में करंसी क्रैश, रियाल में 14 लाख प्रति डॉलर की ऐतिहासिक गिरावट से हाहाकार; 47 साल में कब और कितनी गिरी मुद्रा?Iranian Currency Crash: ईरान गंभीर आर्थिक संकट में है, जहां रियाल रिकॉर्ड निचले स्तर पर गिरकर 14 लाख प्रति डॉलर हो गया है। इससे महंगाई चरम पर है और जनता सड़कों पर उतर आई है, जो सीधे सत्ता व्यवस्था को चुनौती दे रही है। अमेरिकी प्रतिबंधों, तेल आय में गिरावट और दशकों के कुप्रबंधन को इस आर्थिक संकट का मुख्य कारण बताया जा रहा...
और पढो »

बस्ती में भाजपा नेता पर धोखाधड़ी का मुकदमा, रिश्तेदार से लिए 2.28 करोड़ रुपये, 47 लाख रुपये हड़पेबस्ती में भाजपा नेता पर धोखाधड़ी का मुकदमा, रिश्तेदार से लिए 2.28 करोड़ रुपये, 47 लाख रुपये हड़पेबस्ती में भाजपा नेता अनूप खरे और उनके भतीजे पर धोखाधड़ी का मुकदमा दर्ज किया गया है। आरोप है कि उन्होंने एक रिश्तेदार से बड़े प्रोजेक्ट्स में निवेश के नाम पर 2.28 करोड़ रुपये लिए और केवल 1.81 करोड़ रुपये लौटाए। पुलिस मामले की जांच कर रही है और आवश्यक कार्रवाई की जाएगी।
और पढो »

કોઈ ગર્લ્સ હોસ્ટેલની બારી ખખડાવી લાઇટ બંધ કરે છે! ખેડાની હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓને થયો ડરામણો અનુભવકોઈ ગર્લ્સ હોસ્ટેલની બારી ખખડાવી લાઇટ બંધ કરે છે! ખેડાની હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓને થયો ડરામણો અનુભવNadiad Girls Hostel : નડિયાદમાં કન્યા છાત્રાલયની 47 વિદ્યાર્થિની ભયના ઓથાર હેઠળ:અજાણ્યો શખસ મધરાતે બારી ખખડાવી, લાઇટ બંધ કરી દે છે, વોર્ડને ફરિયાદ ન સાંભળતા SHE Team દોડી
और पढो »

US Venezuela War: ब्लैक हॉक, MH-47 चिनूक, अंधेरी रात में अमेरिकी हेलीकॉप्टर्स ने कैसे मचाई वेनेजुएला में तबाही? पूरी कहानीUS Venezuela War: ब्लैक हॉक, MH-47 चिनूक, अंधेरी रात में अमेरिकी हेलीकॉप्टर्स ने कैसे मचाई वेनेजुएला में तबाही? पूरी कहानीUS Strike on Venezuela: वेनेजुएला की सरकार ने अमेरिका पर कई राज्यों में आम नागरिकों और मिलिट्री ठिकानों पर हमले करने का आरोप लगाया है और इसे 'मिलिट्री हमला' कहा है। सरकार ने कहा कि ये हमले काराकास के साथ-साथ मिरांडा, अरागुआ और ला गुएरा राज्यों में किए गये...
और पढो »

SIR के बाद कानपुर की 10 विधानसभा में बढ़े 150 मतदान बूथ, बिल्हौर में सबसे ज्यादा 47SIR के बाद कानपुर की 10 विधानसभा में बढ़े 150 मतदान बूथ, बिल्हौर में सबसे ज्यादा 47विशेष गहन पुनरीक्षण अभियान के बाद कानपुर में 150 नए मतदान बूथ और 10 नए मतदान केंद्र स्वीकृत किए गए हैं। इससे जिले में कुल बूथों की संख्या 3770 और केंद्र 1423 हो गए हैं। बिल्हौर विधानसभा में सर्वाधिक 47 नए बूथ बनाए गए हैं, जबकि घाटमपुर में 27 बूथ बढ़े हैं। यह विस्तार मतदाताओं की सुविधा बढ़ाने, भीड़ कम करने और मतदान प्रतिशत में वृद्धि के उद्देश्य से...
और पढो »



Render Time: 2026-06-04 00:18:05