New Labour Code 2025: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త లేబర్ కోడ్‌లతో ఉద్యోగుల జీతాల నిర్మాణంలో కీలక మార్పులు రానున్నాయి. కార్మికుల హక్కుల పరిరక్షణ, సామాజిక భద్రతను పటిష్టం చేయాలన్న లక్ష్యంతో మోదీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నా.. దీని ప్రభావం నేరుగా ఉద్యోగుల నెలవారీ టేక్ హోమ్ జీతంపై పడనుంది.
New Labour Code 2025 : కొత్త లేబర్ కోడ్‌తో టేక్ హోమ్ శాలరీపై ఎఫెక్ట్. ఎంత జీతం తగ్గుతుందంటే.? New Labour Code 2025 : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త లేబర్ కోడ్‌లతో ఉద్యోగుల జీతాల నిర్మాణంలో కీలక మార్పులు రానున్నాయి.
New Labour Code 2025: కొత్త లేబర్ కోడ్‌తో టేక్ హోమ్ శాలరీపై ఎఫెక్ట్.. ఎంత జీతం తగ్గుతుందంటే..?New Labour Code 2025: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త లేబర్ కోడ్‌లతో ఉద్యోగుల జీతాల నిర్మాణంలో కీలక మార్పులు రానున్నాయి. కార్మికుల హక్కుల పరిరక్షణ, సామాజిక భద్రతను పటిష్టం చేయాలన్న లక్ష్యంతో మోదీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నా.. దీని ప్రభావం నేరుగా ఉద్యోగుల నెలవారీ టేక్ హోమ్ జీతంపై పడనుంది. వివరాలు ఇలా..కొత్త రూల్స్ ప్రకారం.. ఒక ఉద్యోగి మొత్తం జీతంలో కనీసం 50 శాతం ‘వేతనం’గా పరిగణించాల్సి ఉంటుంది. ఇందులోనే బేసిక్ పే, డియర్‌నెస్ అలవెన్స్ , రిటైనింగ్ అలవెన్స్ ఉంటాయి. ఇప్పటివరకు చాలా కంపెనీలు బేసిక్ పేను తక్కువగా చూపించి.. మిగిలిన జీతాన్ని భత్యాల కింద కేటాయించేవి. దీంతో పీఎఫ్, గ్రాట్యూటీ భారం తగ్గించుకునేవి. ఇక నుంచి అలా చేయడానికి వీలులేదు. దీంతో ఉద్యోగుల ప్రాథమిక జీతం పెరుగుతుంది. అందుకునే అనుగుణంగానే పీఎఫ్, గ్రాట్యుటీ కాంట్రిబ్యూషన్ కూడా పెరగనుంది. అయితే ఈ మొత్తం CTC నుంచే కట్ అవుతుండడంతో ఇన్ హ్యాండ్ శాలరీ తగ్గుతోంది. ఉదాహరణకు.. ఇప్పటివరకు రూ.10 లక్షల CTC ఉన్న ఉద్యోగి బేసిక్ పే 40 శాతం అంటే రూ.4 లక్షలుగా ఉండేది. కొత్త రూల్స్ ప్రకారం.. ఇది కనీసం 50 శాతం అంటే రూ.5 లక్షలకు పెరుగుతుంది. దీంతో PF, గ్రాట్యుటీ వాటా పెరిగి.. నెలవారీ టేక్ హోమ్ జీతం సుమారు రూ.1,400 వరకు తగ్గే అవకాశం ఉంది. వార్షికంగా చూస్తే ఇది దాదాపు రూ.16,810 వరకు తేడా ఉండనుంది. ఉద్యోగుల భవిష్యత్ భద్రతను దృష్టిలో పెట్టుకుని కొత్త నిబంధనలు రూపొందించినట్లు నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగులు రిటైర్‌మెంట్ సమయంలో ఎక్కువ మొత్తంలో గ్రాట్యూటీ, పీఎఫ్ తీసుకునేందుకు అవకాశం ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇన్ హ్యాండ్ శాలరీ తగ్గినా.. దీర్ఘకాలంలో ఇది ప్రయోజనకరమని అంటున్నారు. రూ.10 లక్షల ప్యాకేజీ అయినా.. రూ.15 లక్షలు, రూ.20 లక్షల ప్యాకేజీలు అయినా ఇదే ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. ఉద్యోగులు తమ శాలరీ స్ట్రక్చర్‌ను సమీక్షించుకోవాలని సూచిస్తున్నారు.
Labour Code Salary Impact New Labour Code New Labour Code 2025 In Telugu
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
IBPS क्लर्क प्रीलिम्स स्कोरकार्ड ibps.in पर जारी, कट ऑफ के साथ देखें रिजल्ट, ऐसे करें डाउनलोडIBPS Clerk Prelims Scorecard 2025 Released: बैंकिंग कार्मिक चयन संस्थान (IBPS) ने अपने आधिकारिक वेबसाइट ibps.in पर क्लर्क प्रीलिम्स परीक्षा 2025 का स्कोरकार्ड और कट ऑफ जारी कर दिया है.
और पढो »
Sarkari Job Alert 2025: स्टेट एग्रीकल्चर यूनिवर्सिटीज में नौकरी पाने का मौका, हर महीने मिलेगी बढ़िया सैलरीNew Job Alert 2025: एग्रीकल्चर की पढ़ाई करने वालों के लिए यह भर्ती निकली है। सैलरी भी अच्छी मिलेगी। योग्यता, उम्र जैसी सभी डिटेल्स चेक कर लें।
और पढो »
Labour Code: 40 करोड़ श्रमिकों के वेतन में होगी बढ़ोतरी, किस-किसको मिलेगा फायदा?नई श्रम संहिता लागू होने से 40 करोड़ से अधिक असंगठित क्षेत्र के श्रमिकों के वेतन में वृद्धि होगी, जिससे अर्थव्यवस्था को बढ़ावा मिलेगा। एसबीआई का अनुमान है कि श्रमिकों के वेतन में प्रतिदिन 95 रुपये तक की बढ़ोतरी हो सकती है। ग्रेच्युटी नियमों में बदलाव और फ्लोर मजदूरी तय होने से सभी राज्यों में न्यूनतम मजदूरी एक समान होने की संभावना है। उद्यमियों को...
और पढो »
BDL Vacancy 2025: रक्षा मंत्रालय की कंपनी में बिना परीक्षा हो रही भर्ती, 10वीं पास ITI वालों के लिए बढ़िया चांस10th Pass New Vacancy 2025: 10वीं पास आईटीआई वालों के लिए भारत डायनामिक्स लिमिटेड में वैकेंसी निकली है। नोटिफिकेशन जारी हो गया है। फॉर्म हार्ड कॉपी फॉर्मेट में भेजना होगा।
और पढो »
HCL Vacancy 2025: 1.20 लाख तक सैलरी! हिन्दुस्तान कॉपर लिमिटेड में जूनियर मैनेजर भर्ती के आवेदन शुरूNew Job Alert 2025: हिंदुस्तान कॉपर लिमिटेड में जूनियर मैनेजर पदों के लिए रिक्तियां निकली हैं। आवेदन भी शुरू हो गए हैं।
और पढो »
New Labour Code: परमानेंट कर्मचारियों को भी क्या एक साल में मिलेगी ग्रेच्युटी? क्या है नए लेबर कोड की सच्चाईNew Labour Code 2025: 21 नवंबर 2025 से देश में नए श्रम कानून लागू हो गए हैं, जिससे कर्मचारियों की सैलरी और ग्रेच्युटी पर असर पड़ेगा। फिक्स्ड टर्म कर्मचारियों को 1 साल में ग्रेच्युटी मिलेगी, लेकिन स्थायी कर्मचारियों के लिए स्थिति अभी स्पष्ट नहीं है। नए वेजेस कोड के अनुसार, सैलरी स्ट्रक्चर में बदलाव से ग्रेच्युटी की गणना पर भी असर पड़ेगा। सरकार का...
और पढो »
