Treasure Hunt: తెలంగాణలో గుప్తనిధులు..ఇంటి కింద రాగి బిందెల్లో భారీ సంపద..వేట మొదలుపెట్టిన కేటుగాళ్లు!

Treasure Hunt समाचार

Treasure Hunt: తెలంగాణలో గుప్తనిధులు..ఇంటి కింద రాగి బిందెల్లో భారీ సంపద..వేట మొదలుపెట్టిన కేటుగాళ్లు!
Mangapet Treasure HuntTreasure Hunt In TelanganaKomatipally Mangapet Warangal

Treasure Hunt In Telangana: తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో సంచలనం సృష్టించిన ఒక గుప్తనిధి తవ్వకాల వ్యవహారం ఇప్పుడు అనేక ప్రశ్నలకు దారి తీసింది. ఓ ఇంట్లో తవ్వకాలు జరపగా బయటపడ్డ బంగారు నిధి ఏమైంది? పంపకాల్లో తేడాలు రావడంతోనే ఈ విషయం ఎలా బయటపడింది?

Treasure Hunt : తెలంగాణలో గుప్తనిధులు.ఇంటి కింద రాగి బిందెల్లో భారీ సంపద.వేట మొదలుపెట్టిన కేటుగాళ్లు! Treasure Hunt : తెలంగాణలో గుప్తనిధులు.ఇంటి కింద రాగి బిందెల్లో భారీ సంపద.వేట మొదలుపెట్టిన కేటుగాళ్లు! Treasure Hunt In Telangana: తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో సంచలనం సృష్టించిన ఒక గుప్తనిధి తవ్వకాల వ్యవహారం ఇప్పుడు అనేక ప్రశ్నలకు దారి తీసింది.

Treasure Hunt: తెలంగాణలో గుప్తనిధులు..ఇంటి కింద రాగి బిందెల్లో భారీ సంపద..వేట మొదలుపెట్టిన కేటుగాళ్లు! Treasure Hunt: తెలంగాణలో గుప్తనిధులు..ఇంటి కింద రాగి బిందెల్లో భారీ సంపద..వేట మొదలుపెట్టిన కేటుగాళ్లు! Treasure Hunt In Telangana: తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో సంచలనం సృష్టించిన ఒక గుప్తనిధి తవ్వకాల వ్యవహారం ఇప్పుడు అనేక ప్రశ్నలకు దారి తీసింది. ఓ ఇంట్లో తవ్వకాలు జరపగా బయటపడ్డ బంగారు నిధి ఏమైంది? పంపకాల్లో తేడాలు రావడంతోనే ఈ విషయం ఎలా బయటపడింది? అసలు ఈ నిధి వ్యవహారం నిజమేనా, లేక ముందస్తు సెటప్ అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో సంచలనం సృష్టించిన ఒక గుప్తనిధి తవ్వకాల వ్యవహారం ఇప్పుడు అనేక ప్రశ్నలకు దారి తీసింది. ఓ ఇంట్లో తవ్వకాలు జరపగా బయటపడ్డ బంగారు నిధి ఏమైంది? పంపకాల్లో తేడాలు రావడంతోనే ఈ విషయం ఎలా బయటపడింది? అసలు ఈ నిధి వ్యవహారం నిజమేనా, లేక ముందస్తు సెటప్ అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ములుగు జిల్లా మంగపేట మండలానికి చెందిన ఒక ఆటో డ్రైవర్‌కు మహారాష్ట్రలోని సిరివంచ సమీపంలో గల ఒక గ్రామంలోని ఇంట్లో బంగారు నిధి ఉందనే సమాచారం అందింది. ఆటో డ్రైవర్, అదే గ్రామానికి చెందిన మరో ముగ్గురితో కలిసి ఒక కారులో మహారాష్ట్రలోని సిరివంచకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ గ్రామానికి చేరుకున్నారు. వారు అక్కడ ఒక ఇంట్లో ఐదు రోజులపాటు గడిపారు. నిధి ఉన్న ప్రాంతంలో పూజలు నిర్వహించిన తర్వాత తవ్వకాలు చేపట్టారు. నిధి తవ్వకాల ప్రక్రియ మొత్తాన్ని వారు తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించారు. తవ్వకాలలో వారికి ఒక రాగి బిందె బయటపడింది. ఆ బిందెపై 'దృష్టశక్తి' ఉందని, దానిని తొలగించాక వస్తానని ఇంటి యజమానికి చెప్పి, ఆ బిందెను మంగపేటకు తీసుకువచ్చారు. మంగపేటలో ఆ బిందెకు మూడు కోళ్లను బలిచ్చి పూజలు నిర్వహించారు.ప్రత్యక్ష సాక్షుల సమాచారం ప్రకారం.. తవ్వకాలలో బయటపడ్డ రాగి బిందెలో భారీ ఎత్తున గోల్డ్ కాయిన్స్ లభించాయి. ఒక్కో కాయిన్ దాదాపు 23 గ్రాముల వరకు ఉంటుందని తెలుస్తోంది. మహారాష్ట్ర నుంచి గుప్తనిధితో తిరిగి వచ్చిన బృందం.. బిందెపై శక్తి ఉందని, దాన్ని పాతిపెట్టి పూజలు చేశాక పంచుకుందామని ఏకాభిప్రాయానికి వచ్చారు. దీంతో ఇంటి పరిసరాల్లోని ఒక బొప్పాయి చెట్టు మొదట్లో ఆ బిందెను పాతిపెట్టారు. అయితే, మరుసటి రోజు పంపకాల విషయంలో వారి మధ్య తేడా రావడంతో ఈ మొత్తం గుప్తనిధి వ్యవహారం బయటపడింది.ఈ విషయం ఆలస్యంగా పోలీసుల దృష్టికి రావడంతో.. సదరు ఆటో డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిజంగా నిధి ఏమైంది, అందులో దొరికిన బంగారం ఎంత, ఎవరెవరు పంచుకున్నారు అనే అంశాలపై చర్చ జరుగుతోంది. అయితే, యాదృచ్ఛికంగా నిధి దొరకడం వేరు, ఇలా 'ఫలానా చోట నిధి ఉంది' అని ముందుగానే తెలుసుకుని, తవ్వకాలు జరపడం వెనుక మోసాలు లేదా ముందస్తు సెటప్ ఉండవచ్చని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ గుప్తనిధి వ్యవహారం పోలీసుల పరిశీలనలో ఉంది. నిజంగా బంగారం ఉందా, ఉంటే అది ఎక్కడికి పోయింది అనే వివరాలు పోలీసుల విచారణ తర్వాతే వెల్లడయ్యే అవకాశం ఉంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్ డిజిటల్ మీడియాలో జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నారు. గత 7 ఏళ్ల అనుభవంతో ఇక్కడ 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.Arjuna Bark Water: నిద్ర పట్టడం లేదా.. కుంభకర్ణుడిలా బజ్జోవాలంటే పడుకునే ముందు ఇదొక్క గ్లాస్ తాగండి చాలు..!Top 5 schemes For women: మహిళల భవిష్యత్తు బాసట కోసం టాప్ 5 ప్రభుత్వ పథకాలు ఇవే.. ఇప్పుడు పెట్టుబడి.. రేపటి భద్రత..!!

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Mangapet Treasure Hunt Treasure Hunt In Telangana Komatipally Mangapet Warangal Hunters In Forest Hunters Manga Recap Manga Capped Manga Recaps

 

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Mohammad Azharuddin: নেতৃত্ব দিয়েছেন সচিন-সৌরভদের, প্রাক্তন ভারত অধিনায়ক এবার মন্ত্রী! শুক্রেই শপথ...Mohammad Azharuddin: নেতৃত্ব দিয়েছেন সচিন-সৌরভদের, প্রাক্তন ভারত অধিনায়ক এবার মন্ত্রী! শুক্রেই শপথ...Mohammad Azharuddin Set To Join Telangana Cabinet As Minister
और पढो »

Operation Cy Hunt: ഏജന്റിലൂടെ തട്ടിപ്പ് വീരനെ വലയിലാക്കി പൊലീസ്; സൈബർ തട്ടിപ്പിലെ ഇടനിലക്കാരിലൊരാൾ പിടിയിൽOperation Cy Hunt: ഏജന്റിലൂടെ തട്ടിപ്പ് വീരനെ വലയിലാക്കി പൊലീസ്; സൈബർ തട്ടിപ്പിലെ ഇടനിലക്കാരിലൊരാൾ പിടിയിൽപാറശ്ശാലയിൽ നിന്നാണ് ഇടനിലക്കാരിലൊരാളായ രാജനെ പൊലീസ് പിടികൂടിയത്.
और पढो »

Watch: Amanjot Kaur’s Game-Changing Catch Turns The ICC Women’s World Cup Final In India’s FavourWatch: Amanjot Kaur’s Game-Changing Catch Turns The ICC Women’s World Cup Final In India’s FavourSouth Africa, chasing 299 for glory, had kept themselves in the hunt thanks to Wolvaardt’s composed and determined century.
और पढो »

DSP ऋषिकांत शुक्ला के 'खजाने' की जांच करेगी विजिलेंस, निलंबन के बाद जारी आदेश के बारे में जानिएDSP ऋषिकांत शुक्ला के 'खजाने' की जांच करेगी विजिलेंस, निलंबन के बाद जारी आदेश के बारे में जानिएKanpur DSP Rishikant Shukla Treasure News: कानपुर में डीएसपी ऋषिकांत शुक्ला के खजाने की जांच विजिलेंस विभाग की ओर से की जाएगी। इस संबंध में आदेश जारी किए गए हैं।
और पढो »

Telangana: तेलंगाना में चीटियों के डर से शादीशुदा महिला ने किया सुसाइड, पति और बेटी रह गए अकेलेTelangana: तेलंगाना में चीटियों के डर से शादीशुदा महिला ने किया सुसाइड, पति और बेटी रह गए अकेलेTelangana: तेलंगाना में चीटियों के डर से शादीशुदा महिला ने किया सुसाइड, पति और बेटी रह गए अकेले Telangana Women died due to Ants Phobia देश
और पढो »

सिर्फ 60 सेकंड में... बाघिन घास में छिपी, फिर गायब कर दिया बारहसिंगा, कान्हा टाइगर रिजर्व ने पोस्ट किया वीडियोसिर्फ 60 सेकंड में... बाघिन घास में छिपी, फिर गायब कर दिया बारहसिंगा, कान्हा टाइगर रिजर्व ने पोस्ट किया वीडियोThe Queen On The Hunt: क्या आपने कभी सोचा है कि जंगल का सबसे खूंखार शिकारी बाघ शिकार को कैसे धर दबोचता है? यह वीडियो एक ऐसी ही असाधारण बाघिन की है, जिसने हमें दिखाया कि शिकार सिर्फ ताकत का खेल नहीं, बल्कि रणनीति, धैर्य और कैमोफ्लैज की कला है।
और पढो »



Render Time: 2026-04-28 11:48:24