Vivo 300Mp Camera New Smartphone: దీపావళి పూట ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఒప్పో గుడ్ న్యూస్ తెలిపింది. ప్రీమియం ఫీచర్స్‌తో అతి తక్కువ ధరలోనే కొత్త ఫోన్ విడుదల చేయబోతోంది. ఈ మొబైల్ రెనో సిరీస్‌లో విడుదల కాబోతోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
Vivo 300Mp Camera New Smartphone: ఇది రా ఫోన్ అంటే.. ఏకంగా 7000mAh బ్యాటరీ, 300MP కెమెరాతో Oppo నుంచి కొత్త ఫోన్..
ఒప్పో నుంచి మార్కెట్‌లోకి అతి శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాబోతోంది. ఇది అత్యాధునిక సాంకేతికత కలిగిన కెమెరాతో విడుదల కాబోతోంది. అంతేకాకుండా మోస్ట్ పవర్‌ఫుల్ బ్యాటరీ సెటప్‌ను కలిగి ఉంటుంది. దీనిని కంపెనీ Reno 13 5G పేరుతో విడుదల చేయబోతోంది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌తో లాంచ్ కాబోతోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి..ఈ Oppo Reno 13 5G స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన డిస్ల్పేతో అందుబాటులోకి రానుంది. ఇది 6.82-అంగుళాల పంచ్-హోల్ డిస్ల్పేతో అందుబాటులోకి రాబోతోంది.
300Mp Camera Phone Diwali Good News Best Camera Smartphone
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Diwali 2024: అదిరిపోయే శుభ వార్త.. 9 రూ. లకే టపాసుల ప్రమాదం నుంచి బీమా .. కవరేజ్ ఎంతో తెలిస్తే మైండ్ బ్లోయింగ్..phonepe crackers insureance: ఫోన్ పే సంస్థ కొత్త పాలసీని తీసుకొచ్చింది. దీపావళి నేపథ్యంలో ఇది మాత్రం ప్రజలకు అదిరిపోయే గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు.
और पढो »
Most Powerful Vivo Smartphone: 210W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో Vivo నుంచి శక్తివంతమైన మొబైల్.. ఇది గూగుల్ ఫోన్ కాదు!Vivo Most Powerful New Smartphone: వీవో నుంచి మరో అద్భుతమైన ఫోన్ విడుదల కాబోతోంది. ఇది ప్రీమియం లుక్‌తో పాటు అద్భుతమైన కెమెరా ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు శక్తివంతమైన ప్రాసెసర్‌పై రన్ అవుతుంది.
और पढो »
Salman Khan: ప్లీజ్.. మమ్మల్ని వదిలేయ్.. నిందితుడి నుంచి ముంబై పోలీసులకు మరో మెస్సెజ్.. అసలేం జరిగిందంటే..?Salman Khan in news: ముంబై పోలీసులకు సల్మాన్ ను బెదిరించిన ఫోన్ నంబర్ నుంచి మరో మెస్సెజ్ వచ్చినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో పోలీసులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారని సమాచారం.
और पढो »
UPI New Rules 2024: Gpay, Phonepe వాడేవారికి బిగ్ అప్డేట్.. ఈరోజు నుంచే UPI అదిరిపోయే 5 కొత్త రూల్స్..UPI New Rules 2024: యూపీఐ వినియోగ ద్వారాలకు ఇది బిగ్ అప్డేట్.. ప్రతిరోజు గూగుల్ పే, ఫోన్ పే వాడేవారు వచ్చే నవంబర్ నుంచి అనేక కొత్త మార్పులను చూస్తారు. అంతే కాకుండా కొన్ని ప్రత్యేకమైన ఫీచర్లను కూడా తెలుస్తోంది. అయితే యూపీఐ లో వచ్చే ఫీచర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకోండి..
और पढो »
Smartphone Discount Offer: అమెజాన్‌లో iQOO Z9s 5G మొబైల్‌పై రూ.2,225 డిస్కౌంట్.. డెడ్ చీప్ ధరకే కొత్త ఫోన్!Get Rs.2,225 Discount On Iqoo Z9S 5G Mobile In Amazon s Great Indian Festival Sale అత్యధిక తగ్గింపు ధరతో iQOO Z9s 5G స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు. ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన ఈ మొబైల్ అతి తక్కువ ధరలో అందుబాటులో ఉంది.
और पढो »
New Sim Card Rules: అక్టోబర్ 1 నుంచి కొత్త సిమ్ కార్డు నిబంధనలు, ఇకపై నో స్పామ్ కాల్స్TRAI New Sim Card Rules Implemented from October 1, check here the changes New Sim Card Rules: టెలీకం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఈ కొత్త నిబంధన ప్రకారం టెలీకం కంపెనీలు ఏయే ప్రాంతాల్లో తమ నెట్‌వర్క్ అందుబాటులో ఉందో వివరాలు అందించాల్సి ఉంటుంది.
और पढो »