iQoo launching its new model iQoo Z9S Pro iQoo Z9S Pro: గత కొద్దికాలంగా స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో వాటా పెంచుకుంటున్న ఐక్యూ ఇప్పుడు మరో కొత్త మోడల్ లాంచ్ చేసేందుకు సిద్దమైంది.
iQoo Z9S Pro: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఐక్యూ నుంచి మరో కొత్త మోడల్ లాంచ్ కానుంది. అద్భుతమైన కెమేరా రిజల్యూషన్, బ్యాటరీ బ్యాకప్‌తో iQoo Z9S Pro రేపు ఆగస్టు 21న లాంచింగ్‌కు సిద్ధమౌతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Ramya Krishna: స్టార్ హీరోయిన్ అవ్వాలంటే బెడ్ రూమ్ కి వెళ్లాల్సిందే.. రమ్యకృష్ణ షాకింగ్ కామెంట్స్..!
iQoo Z9S Pro: గత కొద్దికాలంగా స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో వాటా పెంచుకుంటున్న ఐక్యూ ఇప్పుడు మరో కొత్త మోడల్ లాంచ్ చేసేందుకు సిద్దమైంది. 5500 ఎంఏహెచ్ బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ కెమేరాతో iQoo Z9S Pro రేపు ఆగస్టు 21న ఇండియాలో లాంచ్ కానుంది. ప్రముఖ ఈ కామర్స్ వేదిక అమెజాన్‌లో విక్రయాలు జరగనున్నాయి. iQoo Z9S Pro స్మార్ట్‌ఫోన్ 6.77 ఇంచెస్ 3 డి కర్వ్డ్ డిస్‌ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. దీనికితోడు 4500 నిట్స్ బ్రైట్‌నెస్ ఉండటంతో స్క్రీన్ క్వాలిటీ అద్భుతంగా ఉండనుంది. ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 7 జనరేషన్ 3 చిప్‌సెట్ ఆధారంగా పనిచేస్తుంది. రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఇందులో గరిష్టంగా 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఉంటుంది. గేమ్స్ ఆడేటప్పుడు ఫోన్ హీటెక్కకుండా ఉండేందుకు వేపర్ కూలింగ్ ఛాంబర్ ఉంటుంది.
iQoo Z9S Pro ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేస్తుంది. రెండేళ్లు ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, మూడేళ్లు సెక్యూరిటీ అప్‌డేట్స్ అందుతుంటాయి. ఇక ఐపీ 64 రేటింగ్ కావడంతో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ గరిష్టంగా 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 5500 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో వస్తోంది.Pro కెమేరా వివరాలు పరిశీలిస్తే ఇందులో డ్యూయల్ కెమేరా సెటప్ ఉంటుంది.
Iqoo Z9S Pro Launch In India Iqoo Z9S Pro Features Iqoo Z9S Pro Specifications Iqoo Z9S Pro Camera Iqoo Z9S Pro Ram Iqoo Z9S Pro Battery
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
OPPO K12x Launch: ఒప్పో నుంచి కొత్త ఫోన్, అద్దిరిపోయే ఫీచర్లతో Oppo K12x 5G లాంచ్ కు సిద్ధంOppo to launch its new model with Oppo K12x 5G with amazing features and specifications OPPO K12x Launch: ప్రముఖ స్మార్ట్ పోన్ దిగ్గజం ఒప్పోకు మంచి డిమాండ్ ఉంది.
और पढो »
BSNL 4G: బీఎస్‌ఎన్‌ఎల్ బంపర్ బొనాంజా.. 320 జీబీ డేటా, 160 రోజులు ఉచిత కాలింగ్‌తోపాటు మరిన్ని ఆఫర్స్BSNL 4G Recharge Plan: మొబైల్ ఫోన్ రీఛార్జి ధర పెరిగినప్పటి నుంచి బిఎస్ఎన్ఎల్ లో కస్టమర్లకు అందుబాటులో ఉండి వివిధ ప్లాన్లను తీసుకువస్తుంది.
और पढो »
VIVO V40 Series Launch: 12జీబీ ర్యామ్, 50MP మూడు కెమేరాలతో వివో కొత్త ఫోన్లు లాంచ్ ధర ఎంతంటేVivo launches its new V40 Series smartphones with 12Gb Ram and 50MP three Cameras VIVO V40 Series Launch: VIVO కొత్తగా VIVO V40 సిరీస్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది.
और पढो »
Nothing Phone Launch: రెండు 50MP కెమేరాలు, 12GB Ramతో Nothing లేటెస్ట్ ఫోన్ లాంచ్ ఇవాళే, ధర ఎంతంటేNothing launching its latest model Nothing Phone 2A Plus today in india with 50MP Selfie Camera Nothing Phone Launch: Nothing Phone 2A Plus ఇవాళ మార్కెట్లో ఎంట్రీ ఇవ్వనుంది. ఆకర్షణీయమైన డిజైన్, అద్భుతమైన ఫీచర్లు కలిగి ఉండటంతో ఈ ఫోన్ పై చాలా అంచనాలున్నాయి. ఇప్పటికే ఈ ఫోన్ ఫోటోలను కంపెనీ షేర్ చేసింది.
और पढो »
Nissan X Trail SUV: Fortuner పోటీ వచ్చేసింది..నిస్సాన్ నుంచి సరికొత్త Nissan X Trail, ఫీచర్లు ధర ఎంతంటేNissan to launch imported Nissan X Trail SUV in India to compete with Toyota Fortuner Nissan X Trail SUV: నిస్సాన్ ఇండియా చాలా కాలం తరువాత మరో కారును ప్రవేశపెడుతోంది. ఈసారి ఏకంగా ఫార్చ్యూనర్ కారుకు పోటీ ఇచ్చేందుకు సిద్దమైంది.
और पढो »
iQOO Z9s और iQOO Z9s Pro भारत इस दिन होने जा रहा लॉन्च, जानें कीमतगैजेट्स iQOO अपना नया स्मार्टफोन 25 हजार रुपये से कम कीमत में लॉन्च करेगा. कंपनी ने अभी इस फोन की कीमत का खुलासा नहीं किया है, लेकिन माना जा रहा है कि इसकी कीमत इतनी ही होगी.
और पढो »