Vivo launches its new V40 Series smartphones with 12Gb Ram and 50MP three Cameras VIVO V40 Series Launch: VIVO కొత్తగా VIVO V40 సిరీస్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది.
VIVO V40 Series Launch: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో మరో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. అద్భుతమైన కెమేరా, ఆకర్షణీయమైన డిజైన్‌తో వివో లాంచ్ చాసిన ఫోన్ మార్కెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఈ ఫోన్ ఇతర ఫీచర్లు ఇలా ఉన్నాయి.Shani Gochar: 100 రోజుల తర్వాత కుంభరాశిలో శనిదేవుడి అద్భుత యోగం.. 3 రాశుల వారి ఇంట్లో డబ్బే డబ్బు..Anant radhika merchant: మరో గుడ్ న్యూస్.. పెళ్లైన కొద్ది రోజులకే సంబరాల్లో ముఖేష్ అంబానీ కుటుంబం..
VIVO V40 సిరీస్ ఫోన్ 6.78 అంగుళాల పుల్ హెచ్‌డి ప్లస్ ఎమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉండి 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో ఉంటుంది. 4500 నిట్స్ బ్రైట్‌నెస్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేస్తుంది. ఇందులో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 3 చిప్‌సెట్ ప్రోసెసర్ ఉంటుంది. అంతేకాకుండా 12జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఇక కెమేరా అయితే వేరే పూర్తిగా ప్రత్యేకం. వెనుక వైపు Zeiss బ్రాండ్ డ్యూయల్ కెమేరా సెటప్ ఉంటుంది. ఇవి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో పనిచేస్తాయి.
ఈ రెండు ఫోన్లు 5500 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో ఉంటాయి. 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సోపర్ట్ చేస్తాయి. సెక్యూరిటీ కోసం ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఇక ధర విషయంలో వివో వి 40 సిరీస్ ఫోన్ 8జీబి ర్యామ్-128 జీబీ స్టోరేజ్ అయితే 34,999 రూపాయలుంది. ఇందులోనే 8జీబీ ర్యామ్-256 జీబీ స్టోరేజ్ ధర 36,999 రూపాయలుగా ఉంది. అదే 12జీబీ ర్యామ్-512 జీబీ స్టోరేజ్ అయితే 41,999 రూపాయలుంది.
VIVO V40 Series Smartphone Launch In India VIVO V40 Features VIVO V40 Specifications VIVO V40 Camera And Ram VIVO V40 Battery Vivo V40 Price VIVO V40 Pro Launch In India
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Nothing Phone Launch: రెండు 50MP కెమేరాలు, 12GB Ramతో Nothing లేటెస్ట్ ఫోన్ లాంచ్ ఇవాళే, ధర ఎంతంటేNothing launching its latest model Nothing Phone 2A Plus today in india with 50MP Selfie Camera Nothing Phone Launch: Nothing Phone 2A Plus ఇవాళ మార్కెట్లో ఎంట్రీ ఇవ్వనుంది. ఆకర్షణీయమైన డిజైన్, అద్భుతమైన ఫీచర్లు కలిగి ఉండటంతో ఈ ఫోన్ పై చాలా అంచనాలున్నాయి. ఇప్పటికే ఈ ఫోన్ ఫోటోలను కంపెనీ షేర్ చేసింది.
और पढो »
OnePlus Nord 4: జూలై 16న OnePlus Nord 4 లాంచ్, ధర ఎంతంటేOnePlus Launching its new model OnePlus Nord 4 on July 16 check the price స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో OnePlus అంటే ప్రత్యేక ఆకర్షణ ఉంటుంది. ఇప్పుడు లాంచ్ కానున్న OnePlus Nord 4 ధర, ఫీచర్లు అప్పుడే లీకయ్యాయి. గత ఏడాది లాంచ్ అయిన OnePlus Nord 3 కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉండనుంది.
और पढो »
iQoo Neo 9S Pro Plus: కళ్లు చెదిరే ఫీచర్లు, 16 జీబీ ర్యామ్, 1 టీబీ స్టోరేజ్‌తో iQoo నుంచి కొత్త ఫోన్, ధర ఎంతంటేChinese smartphone company iQoo launches iQoo Neo 9S Pro Plus with 16GB Ram and 1TB Storage iQoo Neo 9S Pro Plus: మార్కెట్‌లో చాలా కంపెనీల స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. బడ్జెట్, మిడ్ రేంజ్, ప్రీమియం ఇలా అన్ని సెగ్మెంట్లలో ఫోన్లు ఉన్నాయి. మిడ్ రేంజ్ ఫోన్లకు ఈ మధ్యకాలంలో డిమాండ్ పెరుగుతోంది.
और पढो »
OPPO K12x Launch: ఒప్పో నుంచి కొత్త ఫోన్, అద్దిరిపోయే ఫీచర్లతో Oppo K12x 5G లాంచ్ కు సిద్ధంOppo to launch its new model with Oppo K12x 5G with amazing features and specifications OPPO K12x Launch: ప్రముఖ స్మార్ట్ పోన్ దిగ్గజం ఒప్పోకు మంచి డిమాండ్ ఉంది.
और पढो »
HONOR X60i Launch: 12GB Ram, 50MP కెమేరా అద్భుత డిజైన్ తో హానర్ కొత్త ఫోన్ అతి తక్కువ ధరకేHonor company launches most powerful smart phone Honor X60i with 12GB Ram and 50MP Camera Honor X60i అనేది 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డీ డిస్ ప్లే కలిగి ఉంటుంది. 200 నిట్స్ బ్రైట్ నెస్ కలిగి ఉండటంతో రిజల్యూషన్ బాగుంటుంది. సేఫ్టీ విషయానికొస్తే ఇందులో ఇంటిగ్రేటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అమర్చారు.
और पढो »
Jio Bharat J1: యూపీఐ చెల్లింపులు, లైవ్ టీవీ స్ట్రీమింగ్ తో జియో నుంచి కొత్త ఫోన్, ధర చాలా చాలా తక్కువReliance Jio launches another cheap and best phone with smartphone features of upi payments Jio Bharat J1: రిలయన్స్ జియో మరో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. ఇప్పటికే చౌక ధరకు చాలా ఫోన్లు లాంచ్ చేసింది. అదే కేవలో కేవలం 1799 రూపాయలకే యూపీఐ యాప్స్, లైవ్ టీవీ, 4జి ఫీచర్లతో భారత్ జీ1 పేరుతో కొత్త ఫోన్ ఇది.
और पढो »