OnePlus Nord 4: జూలై 16న OnePlus Nord 4 లాంచ్, ధర ఎంతంటే

Oneplus Nord समाचार

OnePlus Nord 4: జూలై 16న OnePlus Nord 4 లాంచ్, ధర ఎంతంటే
Oneplus Nord 4Oneplus Nord 4 LaunchOneplus Nord 4 Launch On July 16
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 36 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 39%
  • Publisher: 63%

OnePlus Launching its new model OnePlus Nord 4 on July 16 check the price స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో OnePlus అంటే ప్రత్యేక ఆకర్షణ ఉంటుంది. ఇప్పుడు లాంచ్ కానున్న OnePlus Nord 4 ధర, ఫీచర్లు అప్పుడే లీకయ్యాయి. గత ఏడాది లాంచ్ అయిన OnePlus Nord 3 కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉండనుంది.

OnePlus Nord 4: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో వన్‌ప్లస్ ఫోన్లకు ప్రత్యేక స్థానముంది. ఆపిల్, శాంసంగ్‌లతో పాటు వన్‌ప్లస్ ఫోన్లకు క్రేజ్ ఎక్కువ. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో ఫోన్ లాంచ్ చేసే వన్‌ప్లస్ నుంచి మరో కొత్త మోడల్ రానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Niharika Konidela: వైట్ డ్రెస్ లో అదుర్స్ అనిపిస్తోన్న నిహారిక గ్లామర్ ట్రీట్.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో OnePlus అంటే ప్రత్యేక ఆకర్షణ ఉంటుంది. ఇప్పుడు లాంచ్ కానున్న OnePlus Nord 4 ధర, ఫీచర్లు అప్పుడే లీకయ్యాయి. గత ఏడాది లాంచ్ అయిన OnePlus Nord 3 కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉండనుంది. ఈ ఫోన్ 6.74 ఇంచెస్ పరిమాణంలో 1.5 కే ఎమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో స్నాప్ డ్రాగన్ 7 ప్లస్ జనరేషన్ 3 చిప్‌సెట్ ప్రోసెసర్‌తో పనిచేస్తుంది. 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయడమే కాకుండా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉంటుంది.

OnePlus Nord 4 ప్రారంభ ధర 30,999 రూపాయలుండవచ్చని తెలుస్తోంది. లేదా 31,999 రూపాయలుంటుంది. OnePlus Nord 3లో 8జీబీ ర్యామ్-128 జీబీ స్టోరేజ్ వెర్షన్ 33,999 రూపాయలుగా ఉంటే 16జీబీ ర్యామ్-256 జీబీ స్టోరేజ్ ధర 37,999 రూపాయలుంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Oneplus Nord 4 Oneplus Nord 4 Launch Oneplus Nord 4 Launch On July 16 Oneplus Nord 4 Features Oneplus Nord 4 Price Oneplus Nord 4 Specifications

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Honor 200 Series: 50MP మూడు కెమేరాలతో పవర్‌ఫుల్ ఫోన్ జూలై 18న లాంచ్, ధర ఎంతంటేHonor 200 Series: 50MP మూడు కెమేరాలతో పవర్‌ఫుల్ ఫోన్ జూలై 18న లాంచ్, ధర ఎంతంటేHonor launching its most powerful honor 200 series smartphone with three 50MP Camera Honor 200 స్మార్ట్‌ఫోన్ 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి ప్లస్ కర్వ్డ్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4000 నిట్స్ బ్రైట్‌నెస్ కలిగి ఉంటుంది.
और पढो »

OnePlus: వన్‌ప్లస్ నుంచి కొత్త ఫోన్ వచ్చేసింది, ఇవాళే లాంచ్, ధర ఎంతంటేOnePlus: వన్‌ప్లస్ నుంచి కొత్త ఫోన్ వచ్చేసింది, ఇవాళే లాంచ్, ధర ఎంతంటేOnePlus launching new smartphone OnePlus Nord CE 4 Lite today వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ అనేది 6.67 ఇంచెస్ ఎమోల్డ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 695 ఎస్ఓసీ ప్రోసెసర్‌తో పనిచేస్తుంది
और पढो »

OnePlus Nord CE 4 Lite: 50MP కెమేరా 8GB Ramతో వన్‌ప్లస్ కొత్త ఫోన్ లాంచ్ తేదీ, ధర వివరాలుOnePlus Nord CE 4 Lite: 50MP కెమేరా 8GB Ramతో వన్‌ప్లస్ కొత్త ఫోన్ లాంచ్ తేదీ, ధర వివరాలుOnePlus to launch its new smartphone OnePlus Nord CE 4 Lite with 50MP Camera స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఐఫోన్, శాంసంగ్‌‌లతో పోటీ పడే మరో ఫోన్ వన్‌ప్లస్ అద్భుతమైన ఫీచర్లు, కెమేరా, రిజల్యూషన్ ఈ ఫోన్ సొంతం. అన్నింటికీ మించి డిజైన్, మన్నిక విషయంలో వన్‌ప్లస్ పెట్టింది పేరు.
और पढो »

iPhone 16: కొత్త క్యాప్చర్ బటన్‌తో ఐఫోన్ 16, లాంచ్ ఎప్పుడు, ధర ఎంతంటేiPhone 16: కొత్త క్యాప్చర్ బటన్‌తో ఐఫోన్ 16, లాంచ్ ఎప్పుడు, ధర ఎంతంటేApple to launch iPhone 16 with capture button and other amazing features | iPhone 16: ఆపిల్ కంపెనీ ప్రతియేటా నిర్వహించే వర వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ 2024 పూర్తయింది. ఇక సెప్టెంబర్ నెలలో ఐపోన్ 16 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌తో పాటు ఆపిల్ వాచ్, ఐ ప్యాడ్ విడుదల కానున్నాయి.
और पढो »

ಮಾರುಕಟ್ಟೆಗೆ ಬಿಡುಗಡೆಯಾಗಲಿದೆ OnePlusನ ಹೊಸ ಫೋನ್! ವಿನ್ಯಾಸ, ಫೀಚರ್ ಎಲ್ಲವೂ ಅದ್ಭುತಮಾರುಕಟ್ಟೆಗೆ ಬಿಡುಗಡೆಯಾಗಲಿದೆ OnePlusನ ಹೊಸ ಫೋನ್! ವಿನ್ಯಾಸ, ಫೀಚರ್ ಎಲ್ಲವೂ ಅದ್ಭುತOnePlus ಜೂನ್ 24ರಂದು ಭಾರತದಲ್ಲಿ OnePlus Nord CE 4 Lite 5G ಸ್ಮಾರ್ಟ್‌ಫೋನ್ ಅನ್ನು ಬಿಡುಗಡೆ ಮಾಡುವುದಾಗಿ ದೃಢಪಡಿಸಿದೆ.
और पढो »

ரூ.13 ஆயிரம் தள்ளுபடி... முட்டி மோதும் இரண்டு OnePlus மொபைல்கள்ரூ.13 ஆயிரம் தள்ளுபடி... முட்டி மோதும் இரண்டு OnePlus மொபைல்கள்OnePlus Nord 3 Discount In Amazon: ஒன்பிளஸ் நிறுவனத்தின் OnePlus Nord 3 மொபைல் சுமார் 13 ஆயிரம் ரூபாய் தள்ளுபடியில் தற்போது கிடைக்கிறது. அதுகுறித்து இங்கு காணலாம்.
और पढो »



Render Time: 2025-02-19 04:30:39