Honor 200 Series: 50MP మూడు కెమేరాలతో పవర్‌ఫుల్ ఫోన్ జూలై 18న లాంచ్, ధర ఎంతంటే

Honor 200 Series समाचार

Honor 200 Series: 50MP మూడు కెమేరాలతో పవర్‌ఫుల్ ఫోన్ జూలై 18న లాంచ్, ధర ఎంతంటే
Honor Launching Its Honor 200 Series SmartphonesHonor 200 Series Launch On 18Th July 2024Honor 200 Features
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 22 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 26%
  • Publisher: 63%

Honor launching its most powerful honor 200 series smartphone with three 50MP Camera Honor 200 స్మార్ట్‌ఫోన్ 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి ప్లస్ కర్వ్డ్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4000 నిట్స్ బ్రైట్‌నెస్ కలిగి ఉంటుంది.

Honor 200 Series : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ హానర్ నుంచి మరో లేటెస్ట్ ఫోన్ వస్తోంది. 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమేరాతో వస్తున్న Honor 200 Pro లాంచ్ తేదీ ఖరారైంది. ఈ నెల 18న భారత మార్కెట్‌లో ఎంట్రీ ఇస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Bank Holiday on Monday: రేపు దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులకు సెలవు.. ఎందుకో ముందుగా తెలుసుకోండి..7th Pay Commission DA Hike 2024: కొత్త ప్రభుత్వంలో ఉద్యోగులకు తొలి శుభవార్త.. 13 రకాల అలవెన్సులు 25 శాతం పెంపు..

Honor 200 స్మార్ట్‌ఫోన్ 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి ప్లస్ కర్వ్డ్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4000 నిట్స్ బ్రైట్‌నెస్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 3 చిప్‌సెట్ ప్రోసెసర్‌తో పనిచేస్తుంది. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 720 జీపీయూ కార్డ్ అమర్చారు. దాంతో గేమింగ్ మంచి అనుభూతినిస్తుంది. ఈ ఫోన్ గరిష్టంగా 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ వెర్షన్ కలిగి ఉండటం వల్ల పనితీరు చాలా వేగంగా ఉంటుంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Honor Launching Its Honor 200 Series Smartphones Honor 200 Series Launch On 18Th July 2024 Honor 200 Features Honor 200 Series Features

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

OnePlus: వన్‌ప్లస్ నుంచి కొత్త ఫోన్ వచ్చేసింది, ఇవాళే లాంచ్, ధర ఎంతంటేOnePlus: వన్‌ప్లస్ నుంచి కొత్త ఫోన్ వచ్చేసింది, ఇవాళే లాంచ్, ధర ఎంతంటేOnePlus launching new smartphone OnePlus Nord CE 4 Lite today వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ అనేది 6.67 ఇంచెస్ ఎమోల్డ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 695 ఎస్ఓసీ ప్రోసెసర్‌తో పనిచేస్తుంది
और पढो »

OnePlus Nord CE 4 Lite: 50MP కెమేరా 8GB Ramతో వన్‌ప్లస్ కొత్త ఫోన్ లాంచ్ తేదీ, ధర వివరాలుOnePlus Nord CE 4 Lite: 50MP కెమేరా 8GB Ramతో వన్‌ప్లస్ కొత్త ఫోన్ లాంచ్ తేదీ, ధర వివరాలుOnePlus to launch its new smartphone OnePlus Nord CE 4 Lite with 50MP Camera స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఐఫోన్, శాంసంగ్‌‌లతో పోటీ పడే మరో ఫోన్ వన్‌ప్లస్ అద్భుతమైన ఫీచర్లు, కెమేరా, రిజల్యూషన్ ఈ ఫోన్ సొంతం. అన్నింటికీ మించి డిజైన్, మన్నిక విషయంలో వన్‌ప్లస్ పెట్టింది పేరు.
और पढो »

Bajaj CNG Bike: ప్రపంచంలో మొదటి సీఎన్జీ బైక్ లాంచ్ ఎప్పుడు, ధర ఎంతంటేBajaj CNG Bike: ప్రపంచంలో మొదటి సీఎన్జీ బైక్ లాంచ్ ఎప్పుడు, ధర ఎంతంటేWorlds First cng bike Bajaj bruzer set to launch on july 17 బజాజ్ కంపెనీ నుంచి మొట్టమొదటి సీఎన్జీ బైక్ త్వరలో లాంచ్ కానుంది. తొలుత జూన్ నెలలోనే లాంచ్ చేస్తామని కంపెనీ ప్రకటించినా సాంకేతిక కారణాలతో ఆలస్యమైంది.
और पढो »

iPhone 16: కొత్త క్యాప్చర్ బటన్‌తో ఐఫోన్ 16, లాంచ్ ఎప్పుడు, ధర ఎంతంటేiPhone 16: కొత్త క్యాప్చర్ బటన్‌తో ఐఫోన్ 16, లాంచ్ ఎప్పుడు, ధర ఎంతంటేApple to launch iPhone 16 with capture button and other amazing features | iPhone 16: ఆపిల్ కంపెనీ ప్రతియేటా నిర్వహించే వర వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ 2024 పూర్తయింది. ఇక సెప్టెంబర్ నెలలో ఐపోన్ 16 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌తో పాటు ఆపిల్ వాచ్, ఐ ప్యాడ్ విడుదల కానున్నాయి.
और पढो »

Redme Note 13 Pro: 200MP కెమేరా 12GB ర్యామ్‌తో మోస్ట్ పవర్‌ఫుల్ Redme Note 13 Pro ధర ఎంతంటేRedme Note 13 Pro: 200MP కెమేరా 12GB ర్యామ్‌తో మోస్ట్ పవర్‌ఫుల్ Redme Note 13 Pro ధర ఎంతంటేRedmi launches most powerful 200MP camera and 12GB Ram smartphone Redme Note 13 Pro: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ రెడ్ మి గత ఏడాది లాంచ్ చేసిన Redme Note 13 Pro మార్కెట్‌లో దుమ్ము రేపుతోంది.
और पढो »

Samsung Galaxy F54: 108MP కెమేరా 256GB స్టోరేజ్ 6000mAh బ్యాటరీతో శాంసంగ్ కొత్త ఫోన్, ధర ఎంతంటేSamsung Galaxy F54: 108MP కెమేరా 256GB స్టోరేజ్ 6000mAh బ్యాటరీతో శాంసంగ్ కొత్త ఫోన్, ధర ఎంతంటేSamsung launches its new smartphone with 108MP Camera, 256GB Storage Samsung Galaxy F54 5G స్మార్ట్‌ఫోన్ 6.7 ఇంచెస్ సూపర్ ఎమోల్డ్ ప్లస్ డిస్‌ప్లేతో ఎక్సినోస్ 1380 ప్రోసెసర్ కలిగి ఉంటుంది. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ సెన్సార్ సపోర్ట్ ఉంటుంది
और पढो »



Render Time: 2025-02-21 00:10:57