Samsung launches its new smartphone with 108MP Camera, 256GB Storage Samsung Galaxy F54 5G స్మార్ట్‌ఫోన్ 6.7 ఇంచెస్ సూపర్ ఎమోల్డ్ ప్లస్ డిస్‌ప్లేతో ఎక్సినోస్ 1380 ప్రోసెసర్ కలిగి ఉంటుంది. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ సెన్సార్ సపోర్ట్ ఉంటుంది
Samsung Galaxy F54 : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ శాంసంగ్ నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. అద్భుతమైన ఫీచర్లు, పరర్‌ఫుల్ కెమేరాతో ఈ ఫోన్ లాంచ్ అయింది. ఈ ఫోన్ ధర ఎంత, ఇతర ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.Megastar Chiranjeevi: నాగబాబును చితక్కొట్టిన చిరంజీవి.. చివరకు కోపం తీర్చుకున్న మెగాస్టార్.. ఎలాగంటే..?
Samsung Galaxy F54: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో శాంసంగ్ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. దాదాపుగా అన్ని మోడల్ ఫోన్లు హిట్ అయ్య్యాయి. ఇప్పుడు మరో అద్భుతమైన ఫోన్ Samsung Galaxy F54 5G లాంచ్ చేసింది. అటు కెమేరా, ఇటు ఫీచర్లు రెండూ అద్భుతంగా ఉన్నాయి. Samsung Galaxy F54 5G స్మార్ట్‌ఫోన్ 6.7 ఇంచెస్ సూపర్ ఎమోల్డ్ ప్లస్ డిస్‌ప్లేతో ఎక్సినోస్ 1380 ప్రోసెసర్ కలిగి ఉంటుంది. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ సెన్సార్ సపోర్ట్ ఉంటుంది. దీంతో పాటు ఆడియో జాక్, బ్లూటూత్, వైపై వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇక ర్యామ్ అయితే 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ సామర్ధ్యం కలిగి ఉండటం వల్ల అపరిమితమైన డేటా భద్రం చేసుకోవచ్చు. ఫోన్ పనితీరు కూడా వేగవంతంగా ఉంటుంది. ఇందులో బ్యాటరీ కూడా అత్యధిక సామర్ధ్యంలో వస్తోంది. ఏకంగా 6000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉటుంది.
Samsung Galaxy F54 5G కెమేరా అయితే చాలా వపర్‌ఫుల్‌గా ఉంటుంది. ట్రిపుల్ కెమేరా సెటప్ కలిగి ఉంటుంది. ఇందులో 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమేరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమేరా సెన్సార్, 2 మెగ్పిక్సెల్ మ్యాక్రో కెమేరా సెన్సార్ ఉన్నాయి. ఇక సెల్ఫీ లేదా వీడియో కాలింగ్ కోసం 32 మెగాపిక్సెల్ కెమేరా ఉంది.5జి ధర ఇండియన్ మార్కెట్‌లో దాదాపుగా 2499 రూపాయలుంది. ఇది 8జీబీ ర్యామ్ 256 జీబీ స్టోరేజ్ ఫోన్ ధర. ప్రస్తుతానికి ఒకటే వేరియంట్ అందుబాటులో ఉంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..
Samsung Launches Powerful Battery And Camera Phon Samsung Galaxy F54 Features Samsung Galaxy F54 Specifications Samsung Galaxy F54 Price In India
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Redmi Note 15 Pro: 200MP కెమేరా 8000mAh బ్యాటరీతో రెడ్‌మి నుంచి మరో ఫోన్, ధర తెలిస్తే ఆశ్చర్యపోతారుRedmi launching new smartphone with 200MP Camera and 8000mAh Battery Redmi Note 15 Pro Max ఫోన్ 6.72 ఇంచెస్ డిస్‌ప్లేతో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. లుక్ చూస్తే మతి పోవల్సిందే. స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ ఆక్టోకోర్ ప్రోసెసర్‌తో పనిచేస్తుంది.
और पढो »
OnePlus: వన్‌ప్లస్ నుంచి కొత్త ఫోన్ వచ్చేసింది, ఇవాళే లాంచ్, ధర ఎంతంటేOnePlus launching new smartphone OnePlus Nord CE 4 Lite today వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ అనేది 6.67 ఇంచెస్ ఎమోల్డ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 695 ఎస్ఓసీ ప్రోసెసర్‌తో పనిచేస్తుంది
और पढो »
OnePlus Nord CE 4 Lite: 50MP కెమేరా 8GB Ramతో వన్‌ప్లస్ కొత్త ఫోన్ లాంచ్ తేదీ, ధర వివరాలుOnePlus to launch its new smartphone OnePlus Nord CE 4 Lite with 50MP Camera స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఐఫోన్, శాంసంగ్‌లతో పోటీ పడే మరో ఫోన్ వన్‌ప్లస్ అద్భుతమైన ఫీచర్లు, కెమేరా, రిజల్యూషన్ ఈ ఫోన్ సొంతం. అన్నింటికీ మించి డిజైన్, మన్నిక విషయంలో వన్‌ప్లస్ పెట్టింది పేరు.
और पढो »
Realme GT6: 50MP ప్రైమరీ కెమేరా, 5500 mAH బ్యాటరీతో రియల్ మి కొత్త ఫోన్, లాంచ్ ఎప్పుడంటేRealme to launch its new smartphone with 50mp camera and 5500mAh battery Realme GT6 క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జనరేషన్ 3 చిప్‌సెట్ కలిగి ఉంటుంది.
और पढो »
Samsung Smart Watches: శాంసంగ్ నుంచి కొత్త స్మార్ట్‌వాచ్ శాంసంగ్ గెలాక్సీ, అల్ట్రా లాంచ్ త్వరలో, ధర, ఫీచర్లుSamsung to launch Samsung Galaxy 7 and Ultra smart watches in next month july 2024 Samsung నుంచి వచ్చే నెల జూలైలో అన్‌ప్యాక్డ్ ఈవెంట్ నిర్వహించనుంది. Samsung Galaxy 7, Samsung Galaxy Ultraతో పాటు ఇతర స్మార్ట్ ఉత్పత్తులు లాంచ్ కానున్నాయి. శాంసంగ్ లాంచ్ చేయనున్న ఉత్పత్తుల గురించి తెలుసుకుందాం.
और पढो »
iPhone 16: కొత్త క్యాప్చర్ బటన్‌తో ఐఫోన్ 16, లాంచ్ ఎప్పుడు, ధర ఎంతంటేApple to launch iPhone 16 with capture button and other amazing features | iPhone 16: ఆపిల్ కంపెనీ ప్రతియేటా నిర్వహించే వర వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ 2024 పూర్తయింది. ఇక సెప్టెంబర్ నెలలో ఐపోన్ 16 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌తో పాటు ఆపిల్ వాచ్, ఐ ప్యాడ్ విడుదల కానున్నాయి.
और पढो »