OnePlus: వన్‌ప్లస్ నుంచి కొత్త ఫోన్ వచ్చేసింది, ఇవాళే లాంచ్, ధర ఎంతంటే

Oneplus समाचार

OnePlus: వన్‌ప్లస్ నుంచి కొత్త ఫోన్ వచ్చేసింది, ఇవాళే లాంచ్, ధర ఎంతంటే
Oneplus Nord Ce 4 LiteOneplus Nord CE 4 Lite FeaturesOneplus Nord CE 4 Lite Specifications
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 55 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 39%
  • Publisher: 63%

OnePlus launching new smartphone OnePlus Nord CE 4 Lite today వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ అనేది 6.67 ఇంచెస్ ఎమోల్డ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 695 ఎస్ఓసీ ప్రోసెసర్‌తో పనిచేస్తుంది

OnePlus: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ ఫోన్లకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు అద్భుతమైన ఫీచర్లతో మరో కొత్త ఫోన్ లాంచ్ చేస్తోంది. OnePlus Nord CE 4 Lite ఇవాళ మార్కెట్‌లో ఎంట్రీ ఇవ్వనుంది. ఈ ఫోన్ ఫీచర్లు, ధర ఇతర వివరాలు ఇలా ఉన్నాయి.Rashmi Gautam: బులుగు రంగు గౌనులో జబర్ధస్త్ బ్యూటీ ర‌ష్మి గౌత‌మ్ హాట్ ఫోటో షూట్.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

OnePlus: OnePlus Nord CE 4 Lite ఫోన్ ఇవాళ లాంచ్ కానుంది. ఆపిల్, శాంసంగ్ ఫోన్ తరువాత వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్లకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. అందుకే ఇవాళ లాంచ్ అవుతున్న వన్‌ప్లస్ కొత్త ఫోన్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ అనేది 6.67 ఇంచెస్ ఎమోల్డ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 695 ఎస్ఓసీ ప్రోసెసర్‌తో పనిచేస్తుంది. 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 5500 ఎఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉంటుంది. 2100 నిట్స్ బ్రైట్‌నెస్ కలిగి ఉండటం వల్ల అద్భుతమైన రిజల్యూషన్ ఈ ఫోన్ సొంతం. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమేరా ఉంటుంది. సెల్ఫీ లేదా వీడియో కాలింగ్ కోసం 16 మెగాపిక్సెల్ కెమేరా ఉంటుంది.

ఇవాళ సాయంత్రం 7 గంటలకు లాంచ్ కానుంది. ఈ ఫోన్ ధర 20 వేల వరకూ ఉండవచ్చని అంచనా. ఈ ఫోన్ కంటే కాస్త తక్కువ ఫీచర్లతో లాంచ్ అయిన వస్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Uttar PradeshAP Pension Scheme: జూలై 1న రూ. 7,000 పెన్షన్‌, కొత్త పాసు పుస్తకాల మంజూరుకు మంత్రి ఆదేశం..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Oneplus Nord Ce 4 Lite Oneplus Nord CE 4 Lite Features Oneplus Nord CE 4 Lite Specifications Oneplus Nord CE 4 Lite Camera

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

OnePlus Nord CE 4 Lite: 50MP కెమేరా 8GB Ramతో వన్‌ప్లస్ కొత్త ఫోన్ లాంచ్ తేదీ, ధర వివరాలుOnePlus Nord CE 4 Lite: 50MP కెమేరా 8GB Ramతో వన్‌ప్లస్ కొత్త ఫోన్ లాంచ్ తేదీ, ధర వివరాలుOnePlus to launch its new smartphone OnePlus Nord CE 4 Lite with 50MP Camera స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఐఫోన్, శాంసంగ్‌‌లతో పోటీ పడే మరో ఫోన్ వన్‌ప్లస్ అద్భుతమైన ఫీచర్లు, కెమేరా, రిజల్యూషన్ ఈ ఫోన్ సొంతం. అన్నింటికీ మించి డిజైన్, మన్నిక విషయంలో వన్‌ప్లస్ పెట్టింది పేరు.
और पढो »

Samsung Galaxy F54: 108MP కెమేరా, 256GB స్టోరేజ్‌తో శాంసంగ్ నుంచి కొత్త ఫోన్, ధర ఎంతంటేSamsung Galaxy F54: 108MP కెమేరా, 256GB స్టోరేజ్‌తో శాంసంగ్ నుంచి కొత్త ఫోన్, ధర ఎంతంటేSamsung launces new phone Samsung Galaxy F54 with 108MP Camera Samsung Galaxy F54: స్మార్ట్‌ఫోన్ మార్కెట్ అంతా చైనా ఉత్పత్తులతో నిండిపోయింది. ఒకదాన్ని మించి మరొక ఫీచర్లు, కెమేరా, తక్కువ బడ్జెట్‌తో ఆకట్టుకుంటున్నాయి
और पढो »

Mahindra New Launch: మహీంద్రా నుంచి కొత్త ఎస్‌యూవీ 7 సీటర్, ధర ఎంతంటేMahindra New Launch: మహీంద్రా నుంచి కొత్త ఎస్‌యూవీ 7 సీటర్, ధర ఎంతంటేMahindra launches New Mahindra XUV 700 AX5 Select with 7 Seater ప్రస్తుతం మార్కెట్‌లో Mahindra XUV 700 AX5 Select బుకింగ్స్ జరుగుతున్నాయి. త్వరలో డెలివరీ కూడా ప్రారంభమౌతుంది. ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న AX3,AX5లకు మధ్య శ్రేణిలో ఈ కారు ఉంటుంది
और पढो »

iPhone 16: కొత్త క్యాప్చర్ బటన్‌తో ఐఫోన్ 16, లాంచ్ ఎప్పుడు, ధర ఎంతంటేiPhone 16: కొత్త క్యాప్చర్ బటన్‌తో ఐఫోన్ 16, లాంచ్ ఎప్పుడు, ధర ఎంతంటేApple to launch iPhone 16 with capture button and other amazing features | iPhone 16: ఆపిల్ కంపెనీ ప్రతియేటా నిర్వహించే వర వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ 2024 పూర్తయింది. ఇక సెప్టెంబర్ నెలలో ఐపోన్ 16 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌తో పాటు ఆపిల్ వాచ్, ఐ ప్యాడ్ విడుదల కానున్నాయి.
और पढो »

Samsung Smart Watches: శాంసంగ్ నుంచి కొత్త స్మార్ట్‌వాచ్ శాంసంగ్ గెలాక్సీ, అల్ట్రా లాంచ్ త్వరలో, ధర, ఫీచర్లుSamsung Smart Watches: శాంసంగ్ నుంచి కొత్త స్మార్ట్‌వాచ్ శాంసంగ్ గెలాక్సీ, అల్ట్రా లాంచ్ త్వరలో, ధర, ఫీచర్లుSamsung to launch Samsung Galaxy 7 and Ultra smart watches in next month july 2024 Samsung నుంచి వచ్చే నెల జూలైలో అన్‌ప్యాక్డ్ ఈవెంట్ నిర్వహించనుంది. Samsung Galaxy 7, Samsung Galaxy Ultraతో పాటు ఇతర స్మార్ట్ ఉత్పత్తులు లాంచ్ కానున్నాయి. శాంసంగ్ లాంచ్ చేయనున్న ఉత్పత్తుల గురించి తెలుసుకుందాం.
और पढो »

Motorola G85: మోటోరోలా జి85 లాంచ్ త్వరలో, కర్వ్డ్ డిస్‌ప్లే, 12 జీబీ ర్యామ్ వంటి ఫీచర్లతోMotorola G85: మోటోరోలా జి85 లాంచ్ త్వరలో, కర్వ్డ్ డిస్‌ప్లే, 12 జీబీ ర్యామ్ వంటి ఫీచర్లతోMotorola to launch Motorola G85 shortly with 12GB Ram and 50MP Camera Motorola G85: అద్భుతమైన ఫీచర్లు, స్పెసిఫికేషన్లతో చూడగానే ముద్దొచ్చే డిజైన్‌తో మోటోరోలా నుంచి మరో కొత్త పోన్ లాంచ్ లాంచ్ కానుంది.
और पढो »



Render Time: 2025-02-20 23:13:08