Honor company launches most powerful smart phone Honor X60i with 12GB Ram and 50MP Camera Honor X60i అనేది 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డీ డిస్ ప్లే కలిగి ఉంటుంది. 200 నిట్స్ బ్రైట్ నెస్ కలిగి ఉండటంతో రిజల్యూషన్ బాగుంటుంది. సేఫ్టీ విషయానికొస్తే ఇందులో ఇంటిగ్రేటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అమర్చారు.
HONOR X60i Launch: ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం హానర్ మరో కొత్త మోడల్ లాంచ్ చేసింది. లేటెస్ట్ ఫీచర్లతో ఎప్పటికప్పుడు కొత్త మోడల్ ఫోన్లు అందించే హానర్ ఈసారి అద్దిరిపోయే ఫీచర్లు ప్రవేశపెట్టింది. ఈ ఫోన్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.7th Pay Commission DA Hike News: డీఏ 4 శాతం పెరిగితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతం ఎంత పెరుగుతుంది..? పూర్తి లెక్కలు ఇవిగో..!Highest Paid TV Serial Actress: దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే సీరియల్ నటి ఎవరో తెలుసా..
HONOR X60i Launch: ప్రముఖ టెక్ కంపెనీ Honor మరోసారి అద్బుతమైన ఫీచర్లతో సరికొత్త ఫోన్ లాంచ్ చేసింది. చైనాలో Honor X60i పేరుతో లాంచ్ అయిన ఈ ఫోన్ త్వరలో భారతీయ మార్కెట్లో రానుంది. గత ఏడాది లాంచ్ అయిన Honor X50i కు అప్ గ్రేడెడ్ వెర్షన్ ఇది. ఇందులో కొన్ని మోస్ట్ పవర్ ఫుల్ ఫీచర్లు ఉన్నాయి. Honor X60i అనేది 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డీ డిస్ ప్లే కలిగి ఉంటుంది. 200 నిట్స్ బ్రైట్ నెస్ కలిగి ఉండటంతో రిజల్యూషన్ బాగుంటుంది. సేఫ్టీ విషయానికొస్తే ఇందులో ఇంటిగ్రేటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అమర్చారు. ఇక యాంటీ వాటర్, డస్ట్ రెసిస్టెన్సీ విషయంలో ఐపీ 64 రేటింగ్ ఉంది. హానర్ ఫోన్లు డిజైన్, కెమేరా పరంగా అద్భుతంగా ఉంటాయి. ఈ ఫోన్ క్లౌడ్ బ్లూ, మూన్ షాడో వైట్, కోరల్ పర్పుల్, మ్యాజిక్ నైట్ బ్లాక్ రంగుల్లో లభ్యం కానుంది.
ఈ ఫోన్ కనెక్టివిటీ అయితే వైఫై, బ్లూటూత్ 5.2 సపోర్ట్ చేస్తుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ సెక్యూరిటీ కోసం ఉంది. 35 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉంది. 8జీబీ ర్యామ్-256 జీబీ స్టోరేజ్, 12జీబీ ర్యామ్-256 జీబీ స్టోరేజ్, 12జీబీ ర్యామ్-512 జీబీ స్టోరేజ్ వెర్షన్లలో అందుబాటులో ఉంది. ర్యామ్ 12 జీబీ కావడంతో ఫోన్ పని తీరు చాలా వేగంగా ఉంటుంది. ఇక కెమేరా అయితే 50 మెగా పిక్సెల్ వైడ్ కెమేరా, 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉన్నాయి.
Honor Launches New Smart Phone Honor X60i Features Honor X60i Key Specs Honor X60i Features In Telugu Tech News In Telugu Honor X60i Camera Honor X60i Ram And Battery
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Moto G85 Launch: ప్రీమియం ఫీచర్లతో అతి తక్కువ ధరకే లాంచ్ అయిన Moto G85Motorola launches Moto G85 in india with permium features Moto G85 Launch: మోటోరోలా కంపెనీ నుంచి కొత్తగా Moto G85 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. ఊహించని ఫీచర్లతో ఎంట్రీ ఇచ్చిన ఈ ఫోన్ ఇతర ప్రీమియం ఫోన్లకు గట్టి షాక్ ఇవ్వనుంది.
और पढो »
Lava Blaze X: 64 మెగాపిక్సెల్ కెమేరా, 16 జీబీ ర్యామ్‌తో లావా నుంచి కొత్త ఫోన్Lava to launch new smartphone with 64MP Camera and 16GB Ram Lava Blaza X 5Gలో గోళాకారంలో కెమేరా మాడ్యూల్ డబుల్ కెమేరా సెటప్‌తో ఉంటుంది. మెయిన్ కెమేరా 64 మెగాపిక్సెల్ కాగా, సెకండరీ కెమేరా ఎల్ఈడీ ఫ్లాష్‌తో ఉంటుంది
और पढो »
Samsung Galaxy F54: 108MP కెమేరా 256GB స్టోరేజ్ 6000mAh బ్యాటరీతో శాంసంగ్ కొత్త ఫోన్, ధర ఎంతంటేSamsung launches its new smartphone with 108MP Camera, 256GB Storage Samsung Galaxy F54 5G స్మార్ట్‌ఫోన్ 6.7 ఇంచెస్ సూపర్ ఎమోల్డ్ ప్లస్ డిస్‌ప్లేతో ఎక్సినోస్ 1380 ప్రోసెసర్ కలిగి ఉంటుంది. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ సెన్సార్ సపోర్ట్ ఉంటుంది
और पढो »
Smartphones Offers: రూ.6 వేలకే లభించే 12GB ర్యామ్ టాప్ స్మార్ట్‌ఫోన్స్..12Gb Ram Top 3 Mobiles Available For Rs 6 Thousand అతి తక్కువ ధరలోనే 12GB ర్యామ్ కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే ఇటీవలే లాంచ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్స్ అతి తక్కువ ఫీచర్స్‌తో లభిస్తున్నాయి. ఏయే మొబైల్స్ అతి తక్కువ ధరల్లో లభిస్తున్నాయో ఇప్పుడు తెలుసుకోండి.
और पढो »
Realme C63 Sales: 50MP కెమేరా 5000mAh బ్యాటరీ ఫోన్ కేవలం 8999 రూపాయలకే, ఎలాగంటేRealme launches 50MP Camera and 5000mAh Battery for just 8999 Rupees Realme C63 స్మార్ట్‌ఫోన్ 6.74 ఇంచెస్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లేతో 720 1600 పిక్సెల్ రిజల్యూషన్ , 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 450 నిట్స్ బ్రైట్‌నెస్ కలిగి ఉంటుంది
और पढो »
Samsung Galaxy F15: 50MP కెమేరా 6000mAh బ్యాటరీతో శాంసంగ్ ఫోన్ కేవలం 12 వేలకేSamsung Galaxy F15 with Powerful processor, 50MP Camera and long battery Samsung Galaxy F15 అనేది 5జి సపోర్టెడ్ స్మార్ట్‌ఫోన్. ఇది 6.5 ఇంచెస్ సూపర్ ఎమోల్డ్ డిస్‌ప్లేతో 2340-1080 పిక్సెల్ రిజల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది
और पढो »