Lava Blaze X: 64 మెగాపిక్సెల్ కెమేరా, 16 జీబీ ర్యామ్‌తో లావా నుంచి కొత్త ఫోన్

Lava समाचार

Lava Blaze X: 64 మెగాపిక్సెల్ కెమేరా, 16 జీబీ ర్యామ్‌తో లావా నుంచి కొత్త ఫోన్
Lava Blaza X 5GLava Blaza X 5G FeaturesLava Blaza X 5G Specifications
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 57 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 47%
  • Publisher: 63%

Lava to launch new smartphone with 64MP Camera and 16GB Ram Lava Blaza X 5Gలో గోళాకారంలో కెమేరా మాడ్యూల్ డబుల్ కెమేరా సెటప్‌తో ఉంటుంది. మెయిన్ కెమేరా 64 మెగాపిక్సెల్ కాగా, సెకండరీ కెమేరా ఎల్ఈడీ ఫ్లాష్‌తో ఉంటుంది

Lava Blaze X Launch: ప్రముఖ ఇండియన్ స్మార్ట్‌ఫోన్ లావా నుంచి మరో శక్తివంతమైన ఫోన్ లాంచ్ కానుంది. 64 మెగాపిక్సెల్ కెమేరా, 16జీబీ ర్యామ్‌తో అతి తక్కువ ధరకే అందుబాటులో రానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Shalini Pandey: అబ్బాయిలతో రూమ్‌ షేర్ చేసుకున్న అర్జున్ రెడ్డి బ్యూటీ.. అలా దుస్తులు మార్చుకున్నా..! Lava Blaze X Launch: Lava Blaza X 5G త్వరలో అంటే జూలై 10వ తేదీన మార్కెట్‌లో లాంచ్ కానుంది. లావా కంపెనీ అధికారికంగా ఎక్స్‌లో పోస్ట్ చేసింది. అమెజాన్ ప్రైమ్ ద్వారా అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.

ఇప్పటికే మార్కెట్‌లో అందుబాటులో ఉన్న చైనా స్మార్ట్‌ఫోన్లతో పోటీ పడుతున్న భారతీయ బ్రాండ్ లావా. ఆకర్షణీయమైన లుక్, ఫీచర్లతో మార్కెట్‌లో పోటీ పడుతోంది. ధర కూడా అందుబాటులో ఉండటంతో చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే లావా కొత్త మోడల్ ఫోన్ లాంచ్‌కు ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. జూలై 10వ తేదీ మద్యాహ్నం 12 గంటలకు లాంచ్ ఈవెంట్ ఉంటుంది. Lava Blaza X 5G సరికొత్త లుక్‌తో ఉంటుంది. కర్వ్డ్ డిస్‌ప్లేతో కుడి వైపు కార్నర్‌లో వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ ఉంటుంది.

Lava Blaza X 5Gలో గోళాకారంలో కెమేరా మాడ్యూల్ డబుల్ కెమేరా సెటప్‌తో ఉంటుంది. మెయిన్ కెమేరా 64 మెగాపిక్సెల్ కాగా, సెకండరీ కెమేరా ఎల్ఈడీ ఫ్లాష్‌తో ఉంటుంది. అప్‌కమింగ్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్‌లో అతి తక్కువ ధరకు లభించే 5జి కావచ్చు. ఇందులో ఎమోల్డ్ డిస్‌ప్లే ఉంటుంది. Lava Blaza X 5Gలో 4జీబీ, 6జీబీ, 8జీబీ ర్యామ్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఈ ఫోన్‌లో రెండు కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. గ్రే, డార్క్ బ్లూ రంగులో లభించనుంది. ఈ ఫోన్ ధర కంపెనీ ఇంకా ప్రకటించలేదు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Chandrababu Naidu

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Lava Blaza X 5G Lava Blaza X 5G Features Lava Blaza X 5G Specifications Lava Blaza X 5G Price Lava Blaza X 5G Camera Lava Blaza X 5G Launch Date

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Redmi Note 15 Pro: 200MP కెమేరా 8000mAh బ్యాటరీతో రెడ్‌మి నుంచి మరో ఫోన్, ధర తెలిస్తే ఆశ్చర్యపోతారుRedmi Note 15 Pro: 200MP కెమేరా 8000mAh బ్యాటరీతో రెడ్‌మి నుంచి మరో ఫోన్, ధర తెలిస్తే ఆశ్చర్యపోతారుRedmi launching new smartphone with 200MP Camera and 8000mAh Battery Redmi Note 15 Pro Max ఫోన్ 6.72 ఇంచెస్ డిస్‌ప్లేతో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. లుక్ చూస్తే మతి పోవల్సిందే. స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ ఆక్టోకోర్ ప్రోసెసర్‌తో పనిచేస్తుంది.
और पढो »

OnePlus: వన్‌ప్లస్ నుంచి కొత్త ఫోన్ వచ్చేసింది, ఇవాళే లాంచ్, ధర ఎంతంటేOnePlus: వన్‌ప్లస్ నుంచి కొత్త ఫోన్ వచ్చేసింది, ఇవాళే లాంచ్, ధర ఎంతంటేOnePlus launching new smartphone OnePlus Nord CE 4 Lite today వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ అనేది 6.67 ఇంచెస్ ఎమోల్డ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 695 ఎస్ఓసీ ప్రోసెసర్‌తో పనిచేస్తుంది
और पढो »

OnePlus Nord CE 4 Lite: 50MP కెమేరా 8GB Ramతో వన్‌ప్లస్ కొత్త ఫోన్ లాంచ్ తేదీ, ధర వివరాలుOnePlus Nord CE 4 Lite: 50MP కెమేరా 8GB Ramతో వన్‌ప్లస్ కొత్త ఫోన్ లాంచ్ తేదీ, ధర వివరాలుOnePlus to launch its new smartphone OnePlus Nord CE 4 Lite with 50MP Camera స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఐఫోన్, శాంసంగ్‌‌లతో పోటీ పడే మరో ఫోన్ వన్‌ప్లస్ అద్భుతమైన ఫీచర్లు, కెమేరా, రిజల్యూషన్ ఈ ఫోన్ సొంతం. అన్నింటికీ మించి డిజైన్, మన్నిక విషయంలో వన్‌ప్లస్ పెట్టింది పేరు.
और पढो »

Realme GT6: 50MP ప్రైమరీ కెమేరా, 5500 mAH బ్యాటరీతో రియల్ మి కొత్త ఫోన్, లాంచ్ ఎప్పుడంటేRealme GT6: 50MP ప్రైమరీ కెమేరా, 5500 mAH బ్యాటరీతో రియల్ మి కొత్త ఫోన్, లాంచ్ ఎప్పుడంటేRealme to launch its new smartphone with 50mp camera and 5500mAh battery Realme GT6 క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జనరేషన్ 3 చిప్‌సెట్ కలిగి ఉంటుంది.
और पढो »

Samsung Galaxy F54: 108MP కెమేరా 256GB స్టోరేజ్ 6000mAh బ్యాటరీతో శాంసంగ్ కొత్త ఫోన్, ధర ఎంతంటేSamsung Galaxy F54: 108MP కెమేరా 256GB స్టోరేజ్ 6000mAh బ్యాటరీతో శాంసంగ్ కొత్త ఫోన్, ధర ఎంతంటేSamsung launches its new smartphone with 108MP Camera, 256GB Storage Samsung Galaxy F54 5G స్మార్ట్‌ఫోన్ 6.7 ఇంచెస్ సూపర్ ఎమోల్డ్ ప్లస్ డిస్‌ప్లేతో ఎక్సినోస్ 1380 ప్రోసెసర్ కలిగి ఉంటుంది. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ సెన్సార్ సపోర్ట్ ఉంటుంది
और पढो »

Reliance Jio New Plans: జియో నుంచి మల్టీ లాంగ్వేజ్ యాప్ సహా కొత్త అన్‌లిమిటెడ్ ప్లాన్స్ లాంచ్Reliance Jio New Plans: జియో నుంచి మల్టీ లాంగ్వేజ్ యాప్ సహా కొత్త అన్‌లిమిటెడ్ ప్లాన్స్ లాంచ్Reliance jio launches new unlimited 5g plans from tomorrow july 3rd రిలయన్స్ జియో ఇప్పుుడు 5జి నెట్‌వర్క్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. కస్టమర్లకు మరింత మెరుగైన నెట్‌వర్క్ అందించేందుకు కొత్త ప్లాన్స్ లాంచ్ చేస్తోంది.
और पढो »



Render Time: 2025-02-20 23:38:00