Reliance jio launches new unlimited 5g plans from tomorrow july 3rd రిలయన్స్ జియో ఇప్పుుడు 5జి నెట్‌వర్క్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. కస్టమర్లకు మరింత మెరుగైన నెట్‌వర్క్ అందించేందుకు కొత్త ప్లాన్స్ లాంచ్ చేస్తోంది.
Reliance Jio New Plans: దేశంలోని ప్రైవేట్ టెలీకం కంపెనీల్లో రిలయన్స్ జియో అగ్రస్థానంలో నిలుస్తోంది. రిలయన్స్ జియోకు పోటీగా ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియాలున్నాయి. ఈ క్రమంలో జియో నుంచి కొత్తగా అన్‌లిమిటెడ్ 5 జి ప్లాన్స్ లాంచ్ కానున్నాయి.World Cup India: ప్రపంచకప్ నెగ్గిన భారత జట్టు సంబరాలు.. కోహ్లీ ఏం చేశారో చూశారా
Reliance Jio New Plans: రిలయన్స్ జియో ఇండియాలో అతిపెద్ద టెలీకం కంపెనీగా ఉంది. కస్టమర్లను ఆకట్టుకునే క్రమంలో ఇతర కంపెనీలకు పోటీగా ఆకర్షణీయమైన ప్లాన్స్ ఎప్పటికప్పుడు అందిస్తోంది. జూలై 3 అంటే రేపట్నించి రిలయన్స్ జియో సరికొత్త అన్‌లిమిటెడ్ 5జి ప్లాన్స్ లాంచ్ చేయనున్నామని ప్రకటించింది. ఆ ప్లాన్స్ ఏంటో తెలుసుకుందాం.
రిలయన్స్ జియో ఇప్పుుడు 5జి నెట్‌వర్క్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. కస్టమర్లకు మరింత మెరుగైన నెట్‌వర్క్ అందించేందుకు కొత్త ప్లాన్స్ లాంచ్ చేస్తోంది. జూలై 3 నుంచి కొత్త ప్లాన్స్ ప్రారంభం కానున్నాయి. కొత్త టారిఫ్ ప్లాన్‌లో నెలకు 189 రూపాయల్నించి ఏడాదికి 3,599 రూపాయల వరకూ ఉన్నాయి. 2జీబీ డేటా నుంచి 2.5 జీబీ డేటా వరకూ ఉంటుంది. ఈ ప్లాన్లలో రోజుకు 2జీబీ డేటా అంతకంటే ఎక్కువ అయితే అన్‌లిమిటెడ్ డేటా ఉంటుంది. ట్రూ 5జి నెట్‌వర్క్ అయితే చాలా వేగంగా ఉంటుందని కంపెనీ చెబుతోంది.
హై క్వాలిటీ చౌకైన ఇంటర్నెట్ సౌకర్యం ప్రతి ప్రాంతానికి విస్తరింపచేయడమే లక్ష్యమని కంపెనీ తెలిపింది. కస్టమర్లను సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని వెల్లడించింది., జియో ట్రాన్సలేట్ పేర్లతో రెండు యాప్స్ లాంచ్ చేయనుంది. జియో 199 రూపాయలతో జియో సేఫ్ కాలింగ్, మెస్సేజింగ్‌కు మంచి ప్లాన్‌గా ఉంది. నెలకు 99 రూపాయల జియో ట్రాన్స్‌లేట్ ప్లాన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేస్తుంది.
Surya Kumar Yadav: 'నువ్వు పట్టింది క్యాచ్ కాదయ్యా.. టీ20 వరల్డ్ కప్‌నే..' సూర్యకుమార్ యాదవ్ స్టన్నింగ్ క్యాచ్ వీడియో ఇదిగో..!
Jio Translate Reliance Jio Reliance Jio New Tariff Plans Jio Launches New Apps Jio Unlimited 5G Plans Jio Launches New Unlimited 5G Plans
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Samsung Smart Watches: శాంసంగ్ నుంచి కొత్త స్మార్ట్‌వాచ్ శాంసంగ్ గెలాక్సీ, అల్ట్రా లాంచ్ త్వరలో, ధర, ఫీచర్లుSamsung to launch Samsung Galaxy 7 and Ultra smart watches in next month july 2024 Samsung నుంచి వచ్చే నెల జూలైలో అన్‌ప్యాక్డ్ ఈవెంట్ నిర్వహించనుంది. Samsung Galaxy 7, Samsung Galaxy Ultraతో పాటు ఇతర స్మార్ట్ ఉత్పత్తులు లాంచ్ కానున్నాయి. శాంసంగ్ లాంచ్ చేయనున్న ఉత్పత్తుల గురించి తెలుసుకుందాం.
और पढो »
OnePlus: వన్‌ప్లస్ నుంచి కొత్త ఫోన్ వచ్చేసింది, ఇవాళే లాంచ్, ధర ఎంతంటేOnePlus launching new smartphone OnePlus Nord CE 4 Lite today వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ అనేది 6.67 ఇంచెస్ ఎమోల్డ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 695 ఎస్ఓసీ ప్రోసెసర్‌తో పనిచేస్తుంది
और पढो »
New Criminal Laws: ఇక ఆన్‌లైన్‌లోనే ఫిర్యాదు, నో పోలీస్ స్టేషన్, జూలై 1 నుంచి కొత్త క్రిమినల్ చట్టాలుNew Criminal laws will be in force from july 1, now no need to go police station బ్రిటీషు కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్ , క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ , ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో కొత్తగా భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్యం అధినియం చట్టాల్ని కేంద్ర ప్రభుత్వం...
और पढो »
iPhone 16: కొత్త క్యాప్చర్ బటన్‌తో ఐఫోన్ 16, లాంచ్ ఎప్పుడు, ధర ఎంతంటేApple to launch iPhone 16 with capture button and other amazing features | iPhone 16: ఆపిల్ కంపెనీ ప్రతియేటా నిర్వహించే వర వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ 2024 పూర్తయింది. ఇక సెప్టెంబర్ నెలలో ఐపోన్ 16 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌తో పాటు ఆపిల్ వాచ్, ఐ ప్యాడ్ విడుదల కానున్నాయి.
और पढो »
Realme GT6: 50MP ప్రైమరీ కెమేరా, 5500 mAH బ్యాటరీతో రియల్ మి కొత్త ఫోన్, లాంచ్ ఎప్పుడంటేRealme to launch its new smartphone with 50mp camera and 5500mAh battery Realme GT6 క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జనరేషన్ 3 చిప్‌సెట్ కలిగి ఉంటుంది.
और पढो »
OnePlus Nord CE 4 Lite: 50MP కెమేరా 8GB Ramతో వన్‌ప్లస్ కొత్త ఫోన్ లాంచ్ తేదీ, ధర వివరాలుOnePlus to launch its new smartphone OnePlus Nord CE 4 Lite with 50MP Camera స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఐఫోన్, శాంసంగ్‌లతో పోటీ పడే మరో ఫోన్ వన్‌ప్లస్ అద్భుతమైన ఫీచర్లు, కెమేరా, రిజల్యూషన్ ఈ ఫోన్ సొంతం. అన్నింటికీ మించి డిజైన్, మన్నిక విషయంలో వన్‌ప్లస్ పెట్టింది పేరు.
और पढो »