New Criminal laws will be in force from july 1, now no need to go police station బ్రిటీషు కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్ , క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ , ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో కొత్తగా భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్యం అధినియం చట్టాల్ని కేంద్ర ప్రభుత్వం...
New Criminal Laws : ఇక ఆన్‌లైన్‌లోనే ఫిర్యాదు, నో పోలీస్ స్టేషన్, జూలై 1 నుంచి కొత్త క్రిమినల్ చట్టాలు
New Criminal Laws: బ్రిటీషు కాలం నాటి పోలీసు చట్టాలకు చెల్లుచీటీ పలికింది కేంద్ర ప్రభుత్వం. కొత్త క్రిమినల్ చట్టాలు మరో నాలుగు రోజుల్లో అమలు కానున్నాయి. ఇకపై పోలీస్ స్టేషన్లు మెట్లు ఎక్కాల్సిన అవసరం లేదు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Indian Railways: ట్రైన్ టికెట్ లు బుక్ చేస్తే జైలుకే.. ఆ వార్తలు ఫేక్.. IRCTC కీలక ప్రకటన..
New Criminal Laws: దేశానికి స్వాతంత్య్రం వచ్చి న 7 దశాబ్దాలు దాటుతున్నా ఇంకా అవే బ్రిటీషు కాలం నాటి చట్టాలే అమల్లో ఉన్నాయి. ఈ చట్టాలకు చెల్లుచీటీ చెబుతూ కేంద్ర ప్రభుత్వం కొత్త క్రిమినల్ చట్టాలు తీసుకొచ్చింది. ఈ చట్టాలు జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. బ్రిటీషు కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్ , క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ , ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో కొత్తగా భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్యం అధినియం చట్టాల్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ బిల్లుల్ని గత ఏడాది 2023లోనే పార్లమెంట్ ఆమోదించింది. జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. బాధితులకు వేగవంతమైన న్యాయం అందించేందుకు వీలుగా కొత్త క్రిమినల్ చట్టాల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. దీని ప్రకారం సమన్లు కూడా ఎలక్ట్రానిక్ రూపంలో జారీ చేయవచ్చు.
Central Government New Criminal Laws From July 1 Online Police Complaints Zero FIR Online Zero FIR New Criminal Lawas Come Into Effect From July 1
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
New Civil and Criminal Laws: జూలై 1 నుంచి కొత్త నేర, న్యాయ చట్టాలు అమలు.. కేంద్ర న్యాయ శాఖ మంత్రి వెల్లడి..New Civil and Criminal Laws: కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరడంతో గత ప్రభుత్వం హయాంలో తీసుకున్న నిర్ణయాలను అమల్లోకి తీసుకొచ్చే పనిలో పడింది.
और पढो »
Mahindra New Launch: మహీంద్రా నుంచి కొత్త ఎస్‌యూవీ 7 సీటర్, ధర ఎంతంటేMahindra launches New Mahindra XUV 700 AX5 Select with 7 Seater ప్రస్తుతం మార్కెట్‌లో Mahindra XUV 700 AX5 Select బుకింగ్స్ జరుగుతున్నాయి. త్వరలో డెలివరీ కూడా ప్రారంభమౌతుంది. ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న AX3,AX5లకు మధ్య శ్రేణిలో ఈ కారు ఉంటుంది
और पढो »
New Vande Bharat Express: ఏపీకు మరో శుభవార్త, ఇక భీమవరం నుంచి విజయవాడ మీదుగా వందేభారత్ రైలుVande Bharat Express Services Chennai vijayawada vande bharat train New Vande Bharat Express: ఏపీలో విజయవాడ-చెన్నై మధ్య నడుస్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు రూటు మారనుంది. వచ్చే నెల నుంచి భీమవరం వరకూ పొడిగించనున్నారు
और पढो »
Credit Card Rules: జూలై 1 నుంచి క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపుల్లో మార్పు, ఎలాగంటేRbi made changes in credit card bill payment method implies new rules జూలై 1 నుంచి క్రెడిట్ కార్డుకు సంబంధించిన నిబంధనలు మారుతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపుల విధానం మారనుంది
और पढो »
OnePlus: వన్‌ప్లస్ నుంచి కొత్త ఫోన్ వచ్చేసింది, ఇవాళే లాంచ్, ధర ఎంతంటేOnePlus launching new smartphone OnePlus Nord CE 4 Lite today వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ అనేది 6.67 ఇంచెస్ ఎమోల్డ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 695 ఎస్ఓసీ ప్రోసెసర్‌తో పనిచేస్తుంది
और पढो »
Samsung Galaxy F54: 108MP కెమేరా, 256GB స్టోరేజ్‌తో శాంసంగ్ నుంచి కొత్త ఫోన్, ధర ఎంతంటేSamsung launces new phone Samsung Galaxy F54 with 108MP Camera Samsung Galaxy F54: స్మార్ట్‌ఫోన్ మార్కెట్ అంతా చైనా ఉత్పత్తులతో నిండిపోయింది. ఒకదాన్ని మించి మరొక ఫీచర్లు, కెమేరా, తక్కువ బడ్జెట్‌తో ఆకట్టుకుంటున్నాయి
और पढो »