New Civil and Criminal Laws: జూలై 1 నుంచి కొత్త నేర, న్యాయ చట్టాలు అమలు.. కేంద్ర న్యాయ శాఖ మంత్రి వెల్లడి..

New Criminal Laws समाचार

New Civil and Criminal Laws: జూలై 1 నుంచి కొత్త నేర, న్యాయ చట్టాలు అమలు.. కేంద్ర న్యాయ శాఖ మంత్రి వెల్లడి..
Bharatiya Nyaya SanhitaBharatiya Nagarik Suraksha SanhitaBharatiya Sakshya Adhiniyam
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 23%
  • Publisher: 63%

New Civil and Criminal Laws: కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరడంతో గత ప్రభుత్వం హయాంలో తీసుకున్న నిర్ణయాలను అమల్లోకి తీసుకొచ్చే పనిలో పడింది.

New Civil and Criminal Laws: జూలై 1 నుంచి కొత్త నేర, న్యాయ చట్టాలు అమలు.. కేంద్ర న్యాయ శాఖ మంత్రి వెల్లడి..

ఇప్పటి వరకు మన దేశంలో బ్రిటిష్ వలసవాదం నాటి ఐపీసీ , ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ లలో మార్పులు చేసారు. లా కమిషన్ చేసిన సూచనల ఆధారంగా మూడు చట్టాల్లో మార్పులు చేసినట్టు వెల్లడించారు. ఈ మూడు చట్టాలు మన దేశానికి కొత్త దశా, దిశా నిర్దేశిస్తాయని చెప్పుకొచ్చారు. ఈ చట్టాలకు సంబంధించి అన్ని రాష్ట్రాల్లో పోలీసులకు, లాయర్లకు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులుక ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వబోతున్నట్టు తెలిపారు. బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఈ శిక్షణ ఇస్తుందని వెల్లడించారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Bharatiya Nyaya Sanhita Bharatiya Nagarik Suraksha Sanhita Bharatiya Sakshya Adhiniyam

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Medak incident: రంగంలోకి దిగిన బండి సంజయ్.. మెదక్ ఘటనపై పోలీసులకు కీలక ఆదేశాలు..Medak incident: రంగంలోకి దిగిన బండి సంజయ్.. మెదక్ ఘటనపై పోలీసులకు కీలక ఆదేశాలు..Bandi sanjay: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మెదర్ ఘటనపై సీరియస్ అయ్యారు. కేంద్ర మంత్రి హోదాలో పోలీసులకు కీలక ఆదేశాలు జారీచేశారు.
और पढो »

Parliament Security: పార్లమెంట్ సెక్యూరిటీ భద్రతా ఇక‌పై సీఐఎస్‌ఐ చేతుల్లోకి..Parliament Security: పార్లమెంట్ సెక్యూరిటీ భద్రతా ఇక‌పై సీఐఎస్‌ఐ చేతుల్లోకి..Parliament Security: ఢిల్లీలోని పార్లమెంట్ భవనం భద్రతా బాధ్యతలు ఇకపై సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ చేపట్టబోతుంది. అధికారిక ఉత్తర్వులు కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
और पढो »

Motorola G85: మోటోరోలా జి85 లాంచ్ త్వరలో, కర్వ్డ్ డిస్‌ప్లే, 12 జీబీ ర్యామ్ వంటి ఫీచర్లతోMotorola G85: మోటోరోలా జి85 లాంచ్ త్వరలో, కర్వ్డ్ డిస్‌ప్లే, 12 జీబీ ర్యామ్ వంటి ఫీచర్లతోMotorola to launch Motorola G85 shortly with 12GB Ram and 50MP Camera Motorola G85: అద్భుతమైన ఫీచర్లు, స్పెసిఫికేషన్లతో చూడగానే ముద్దొచ్చే డిజైన్‌తో మోటోరోలా నుంచి మరో కొత్త పోన్ లాంచ్ లాంచ్ కానుంది.
और पढो »

Mahindra New Launch: మహీంద్రా నుంచి కొత్త ఎస్‌యూవీ 7 సీటర్, ధర ఎంతంటేMahindra New Launch: మహీంద్రా నుంచి కొత్త ఎస్‌యూవీ 7 సీటర్, ధర ఎంతంటేMahindra launches New Mahindra XUV 700 AX5 Select with 7 Seater ప్రస్తుతం మార్కెట్‌లో Mahindra XUV 700 AX5 Select బుకింగ్స్ జరుగుతున్నాయి. త్వరలో డెలివరీ కూడా ప్రారంభమౌతుంది. ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న AX3,AX5లకు మధ్య శ్రేణిలో ఈ కారు ఉంటుంది
और पढो »

Driving License New Rules: జూన్ 1 నుంచి కొత్త డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్, ఇకపై నో డ్రైవింగ్ టెస్ట్Driving License New Rules: జూన్ 1 నుంచి కొత్త డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్, ఇకపై నో డ్రైవింగ్ టెస్ట్Driving License New Rules implemented from 1st june, now you can get driving license డ్రైవింగ్ లైసెన్స్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త నియమాలు రూపొందించింది. జూన్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనల ప్రకారం ఇకపై ఆర్టీవో ఆఫీసు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు.
और पढो »

Narendra Modi Cabinet: నరేంద్ర మోడీ టీంలో తెలుగు రాష్ట్రాలకు ఏడు బెర్తులు.. ?Narendra Modi Cabinet: నరేంద్ర మోడీ టీంలో తెలుగు రాష్ట్రాలకు ఏడు బెర్తులు.. ?Narendra Modi Cabinet: ఈ రోజు ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 3వ కేబినేట్ లో తెలుగు రాష్ట్రాల నుంచి ఏడు బెర్తులు కన్ఫామ్ అయినట్టు సమాచారం. అందులో తెలంగాణ నుంచి మూడు.. ఏపీ నుంచి నలుగురు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారా అంటే ఔననే సమాధానం వస్తోంది.
और पढो »



Render Time: 2025-02-16 11:09:10