New Vande Bharat Express: ఏపీకు మరో శుభవార్త, ఇక భీమవరం నుంచి విజయవాడ మీదుగా వందేభారత్ రైలు

Vande Bharat Express समाचार

New Vande Bharat Express: ఏపీకు మరో శుభవార్త, ఇక భీమవరం నుంచి విజయవాడ మీదుగా వందేభారత్ రైలు
New Vande Bharat Express For Andhra PradeshVande Bharat Express For BhimavaraChennai-Vijayawada Vande Bharat To Be Extended To
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 80 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 45%
  • Publisher: 63%

Vande Bharat Express Services Chennai vijayawada vande bharat train New Vande Bharat Express: ఏపీలో విజయవాడ-చెన్నై మధ్య నడుస్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు రూటు మారనుంది. వచ్చే నెల నుంచి భీమవరం వరకూ పొడిగించనున్నారు

New Vande Bharat Express : ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త. వందేభారత్ సేవలు మరో ప్రాంతానికి అందనున్నాయి. ఇకపై భీమవరంకు కూడా వందేభారత్ రైలు పరుగులు పెట్టనుంది. వచ్చే నెల నుంచి ఆ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రూటు మారనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Guru Gochar 2024: స్థానం మారుతున్న గురుడు.. ఈ నాలుగు రాశుల వారికి ఊహించని ధనలాభం, కొత్త ఉద్యోగాలు..

New Vande Bharat Express: ఏపీలో విజయవాడ-చెన్నై మధ్య నడుస్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు రూటు మారనుంది. వచ్చే నెల నుంచి భీమవరం వరకూ పొడిగించనున్నారు. ఇకపై వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు భీమవరం టు చెన్నై వయా విజయవాడ నడవనుంది. దీంతో పశ్చిమ వాసులకు కూడా వందేభారత్ సేవలు అందనున్నాయి. ఏపీలో ఇప్పటికే విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య రెండు వందేభారత్ రైళ్లు, సికింద్రాబాద్-తిరుపతి మధ్య ఒక వందేభారత్ రైలు నడుస్తోంది. ఇవి కాకుండా విజయవాడ-చెన్నై మధ్య మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ నడుస్తోంది. ఈ రైలు వచ్చే నెల నుంచి మరి కొంత దూరం విస్తరించనుంది. జూలై నుంచి విజయవాడ-చెన్నై వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు భీమవరం నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు చెన్నై రైల్వే అనుమతులిచ్చేసింది. టైమింగ్స్ షెడ్యూల్ ఒకటే మిగిలింది.

ఏపీలో పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ సేవలు అందుబాటులో లేవు. రాజమండ్రి లేదా విజయవాడ వెళ్తేనే ఆ సేవలు లభిస్తాయి. విశాఖపట్నం-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు తాడేపల్లిగూడెం లేదా ఏలూరు స్టాప్ ప్రతిపాదనకు రైల్వే శాఖ ఒప్పుకోలేదు. అదే సమయంలో చెన్నై-విజయవాడ వందేభారత్ రైలుకు విజయవాడ రైల్వే స్టేషన్‌లో నిలిపి ఉంచేందుకు ప్లాట్‌ఫామ్ సమస్యలు తలెత్తడం పశ్చిమవాసులకు వరంగా మారింది.

ప్రస్తుతం చెన్నై సెంట్రల్ నుంచి ఉదయం 5.30 గంలకు బయలుదేరి విజయవాడకు మద్యాహ్నం 12.10 గంటలకు చేరుకుంటోంది. తిరిగి మద్యాహ్నం 3.20 గంటలకు చెన్నైకు పయనమవుతుంది. అంటే 3.20 గంటల సమయం ఉంటుంది. ఇంతసేపు పగటి వేళ ప్రత్యేకంగా ప్లాట్‌ఫామ్ కేటాయించడం సమస్యగా మారింది. దాంతో విజయవాడ నుంచి భీమవరంకు రైలును పొడిగించాలనే ప్రతిపాదన వచ్చింది. ఎందుకంటే విజయవాడ-భీమవరం మద్య ప్రయాణ సమయం గంటే. అంటే చెన్నై నుంచి బయులుదేరే సమయంలో తేడా రాదు. మద్యాహ్నం 1.20 గంటలకు భీమవరం చేరుకునేలా షెడ్యూల్ కానుంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

New Vande Bharat Express For Andhra Pradesh Vande Bharat Express For Bhimavara Chennai-Vijayawada Vande Bharat To Be Extended To

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Vande Bharat: ঝড়েও থামছে না বন্দে ভারত! সোমে হাওড়া থেকে ছাড়বে ট্রেন..Vande Bharat: ঝড়েও থামছে না বন্দে ভারত! সোমে হাওড়া থেকে ছাড়বে ট্রেন..Vande Bharat Express to run on Monday from Howrah
और पढो »

Vande Metro Train: కొత్త వందే మెట్రో ఫస్ట్ లుక్ .. వెళ్లే రూట్లు, ఫీచర్లు, ఫోటోలు చూడండి..Vande Metro Train: కొత్త వందే మెట్రో ఫస్ట్ లుక్ .. వెళ్లే రూట్లు, ఫీచర్లు, ఫోటోలు చూడండి..Vande Metro Train:ప్రయాణీకులకు మరింత రైలు ప్రయాణం సులభతరం చేయడానికి కేంద్రం ఈ సరికొత్త ట్రైన్లను ప్రారంభించనుంది.
और पढो »

Motorola G85: మోటోరోలా జి85 లాంచ్ త్వరలో, కర్వ్డ్ డిస్‌ప్లే, 12 జీబీ ర్యామ్ వంటి ఫీచర్లతోMotorola G85: మోటోరోలా జి85 లాంచ్ త్వరలో, కర్వ్డ్ డిస్‌ప్లే, 12 జీబీ ర్యామ్ వంటి ఫీచర్లతోMotorola to launch Motorola G85 shortly with 12GB Ram and 50MP Camera Motorola G85: అద్భుతమైన ఫీచర్లు, స్పెసిఫికేషన్లతో చూడగానే ముద్దొచ్చే డిజైన్‌తో మోటోరోలా నుంచి మరో కొత్త పోన్ లాంచ్ లాంచ్ కానుంది.
और पढो »

Train Collision Video: ఒడిశా ఘోర రైలు విషాదానికి ఏడాది.. ఇవాళ మరో రైలు ప్రమాదం.. ఎక్కడో తెలుసా..?Train Collision Video: ఒడిశా ఘోర రైలు విషాదానికి ఏడాది.. ఇవాళ మరో రైలు ప్రమాదం.. ఎక్కడో తెలుసా..?Punjab train collision: పంజాబ్ గూడ్స్ రైలు పట్టాలు తప్పి ప్యాసింజర్ ట్రైన్ ను బలంగా ఢీకొట్టింది. ఈ నేపథ్యంలో ఇద్దరు లోకోపైలేట్లు తీవ్రంగా గాయపడ్డారు. ట్రైన్ పూర్తిగా మరో పట్టాల మీదకు పల్టీ కొట్టింది. ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
और पढो »

Cockroach in Vande Bharat Meal: দেখলেই গা গুলিয়ে ওঠে! বন্দে ভারতের খাবারের প্যাকেট খুলতেই মিলল মরা আরশোলা...Cockroach in Vande Bharat Meal: দেখলেই গা গুলিয়ে ওঠে! বন্দে ভারতের খাবারের প্যাকেট খুলতেই মিলল মরা আরশোলা...Cockroach found in Vande Bharat Meal IRCTC replies back
और पढो »

Kanchanjungha Express Accident: ఘోర రైలు ప్రమాదం.. గూడ్స్ పైకి ఎక్కేసిన ఎక్స్ ప్రెస్ ట్రైన్.. వీడియో వైరల్..Kanchanjungha Express Accident: ఘోర రైలు ప్రమాదం.. గూడ్స్ పైకి ఎక్కేసిన ఎక్స్ ప్రెస్ ట్రైన్.. వీడియో వైరల్..Kanchajungha express: వెస్ట్ బెంగాల్ లోని డార్జిలింగ్ వద్ద ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. న్యూజల్పాయి గుడిలో కాంచన జంగ ఎక్స్ ప్రెస్ ట్రైన్ గూడ్స్ రైలును బలంగా ఢీకొట్టింది.
और पढो »



Render Time: 2025-02-20 23:25:57