Train Collision Video: ఒడిశా ఘోర రైలు విషాదానికి ఏడాది.. ఇవాళ మరో రైలు ప్రమాదం.. ఎక్కడో తెలుసా..?

Punjab Train Collission समाचार

Train Collision Video: ఒడిశా ఘోర రైలు విషాదానికి ఏడాది.. ఇవాళ మరో రైలు ప్రమాదం.. ఎక్కడో తెలుసా..?
Loco Pilots InjuredAmritsar Delhi RailwayIndian Railways
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 34 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 31%
  • Publisher: 63%

Punjab train collision: పంజాబ్ గూడ్స్ రైలు పట్టాలు తప్పి ప్యాసింజర్ ట్రైన్ ను బలంగా ఢీకొట్టింది. ఈ నేపథ్యంలో ఇద్దరు లోకోపైలేట్లు తీవ్రంగా గాయపడ్డారు. ట్రైన్ పూర్తిగా మరో పట్టాల మీదకు పల్టీ కొట్టింది. ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

కొన్నిరోజులుగా రైల్వే ప్రమాదాలు తరచుగా వార్తలలో ఉంటున్నాయి. సిగ్నల్ లలో లోపం, రైళ్లలో సాంకేతిక లోపాలు తలెత్తడం వల్ల రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనిపై ఇండియాన్ రైల్వేస్ అనేక దిద్దుబాటు చర్యలను చేపట్టింది. సిగ్నలింగ్ వ్యవస్థలలో అనేక టెక్నికల్ మార్పలు దిశగా చర్యలు చేపట్టింది. అయిన కూడా రైలు ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు. గతేడాది ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం దేశంలో తీవ్ర కలకంగా మారిన విషయం తెలిసిందే. రైల్వేచరిత్రలోనే ఇది అత్యంత భయానక ఘటనగా రైల్వే వర్గాలు వెల్లడించాయి.

ట్రైన్ లు బలంగా.. ఢీకొనడం వల్ల ఒక ఇంజన్ మరో ట్రాక్‌పైకి పల్టీలు కొట్టి ప్యాసింజర్ రైలును ఢీకొట్టిందని నివేదికలు పేర్కొన్నాయి.ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది. కానీ లోకో పైలట్లు వికాస్ కుమార్, హిమాన్షు కుమార్‌లు గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. లోకోపైలేట్ లు ఇద్దరిని ఫతేఘర్ సాహిబ్ సివిల్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వికాస్ కుమార్ తలపై హిమాన్షు కుమార్ నడుము వెనుక భాగంలో గాయాలయినట్లు వైద్యులు వెల్లడించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.AP Exit Poll Results 2024

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Loco Pilots Injured Amritsar Delhi Railway Indian Railways Viral Video

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Train Derails: పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. శబరి, జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లకు తప్పిన ఘోర ప్రమాదంTrain Derails: పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. శబరి, జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లకు తప్పిన ఘోర ప్రమాదంGoods Train Derails At Vishnupuram Nalgonda Telangana: ఘోర ప్రమాదాలు రెండు త్రుటిలో తప్పాయి. అధికారులు ముందే గ్రహించడంతో ప్రమాదం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. దీంతో రెండు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ప్రమాదం నుంచి బయటపడ్డాయి.
और पढो »

Train Robbery: సిగ్నల్ లకు బురదపూసి చోరీకి ప్లాన్.. దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన రైలు ప్రయాణికులు.. ఎక్కడో తెలుసా..?Train Robbery: సిగ్నల్ లకు బురదపూసి చోరీకి ప్లాన్.. దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన రైలు ప్రయాణికులు.. ఎక్కడో తెలుసా..?Uttarakhand news: లక్సర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. మొరాదాబాద్-సహారన్‌‌పుర్ రైల్వే డివిజన్ పరిధిలో ఉన్న లక్సర్ రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడ రైలు సిగ్నల్ కనిపించకుండా కొందరు దుండగులు లైట్లకు బురద రాశారు.
और पढो »

TS Weather Report: తెలంగాణలో మరో మూడ్రోజులు వర్షసూచన, పిడుగులు పడే ప్రమాదంTS Weather Report: తెలంగాణలో మరో మూడ్రోజులు వర్షసూచన, పిడుగులు పడే ప్రమాదంTelangana weather forecast report moderate rains with thunderstorms మహారాష్ట్రలోని పశ్చిమ విదర్బ పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఉపరితల ఆవర్తనానికి తోడు తెలంగాణలో దక్షిణ, ఆగ్నేయ దిశల్నించి గాలులు వీస్తున్నాయి
और पढो »

Hyderabad Metro: జర్నీవేళల్లో ఎలాంటి మార్పులు ఉండవు.. క్లారిటీ ఇచ్చిన హైదరాబాద్ మెట్రో..Hyderabad Metro: జర్నీవేళల్లో ఎలాంటి మార్పులు ఉండవు.. క్లారిటీ ఇచ్చిన హైదరాబాద్ మెట్రో..Hyderabad Metro : మెట్రో రైలు సమయాల పెంపు మీద తమ సంస్థ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు క్లారిటీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఉన్న విధంగానే.. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మాత్రమే మెట్రో రైళ్లు నడుస్తాయని స్పష్టం చేశారు.
और पढो »

Tragedy Incident: తెలంగాణలో ఘోరం.. గోడ కూలి నలుగురు, బైక్‌పై చెట్టి పడి ఇద్దరు దుర్మరణంTragedy Incident: తెలంగాణలో ఘోరం.. గోడ కూలి నలుగురు, బైక్‌పై చెట్టి పడి ఇద్దరు దుర్మరణంSix People Died In Telangana Rains: అకాల వర్షాల నేపథ్యంలో మరో ఘోర ప్రమాదం సంభవించింది. కోళ్ల ఫారమ్‌లో నిర్మాణంలో ఉన్న రేకుల షెడ్డు కూలి ఏకంగా నలుగురు మరణించారు. ఈ సంఘటన తెలంగాణలో తీవ్ర విషాదం నింపింది.
और पढो »

Elections results 2024: వావ్.. సినిమా థియేటర్లలో లోక్ సభ ఎన్నికల లైవ్ ఫలితాలు.. ఎక్కడో తెలుసా..?Elections results 2024: వావ్.. సినిమా థియేటర్లలో లోక్ సభ ఎన్నికల లైవ్ ఫలితాలు.. ఎక్కడో తెలుసా..?Loksabha elections Results 2024: ఎన్నికల ఫలితాలను టీవీలల్లో, వెబ్ సైట్ లు, ఫోన్ లలో చూస్తుంటాం. ఇది ఎప్పుడు జరిగేదే. కానీ ఈసారి ఎన్నికల ఫలితాల కోసం కొన్ని థియేటర్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేశాయి. అంతే కాకుండా ఇప్పటికే బుకింగ్స్ కూడా షూరు అయిపోయాయి.
और पढो »



Render Time: 2025-02-22 01:22:34