Hyderabad Metro : మెట్రో రైలు సమయాల పెంపు మీద తమ సంస్థ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు క్లారిటీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఉన్న విధంగానే.. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మాత్రమే మెట్రో రైళ్లు నడుస్తాయని స్పష్టం చేశారు.
హైదరాబాద్ మెట్రో రైలు సమయాల్లో మార్పులకు సంబంధించి జరుగుతున్న ప్రచారంను మెట్రో అధికారులు ఖండించారు. మెట్రో రైలు సాధారణ పని వేళలు ఉదయం 6.00 గంటల నుంచి రాత్రి 11.00 వరకు మాత్రమేనని తెల్చి చెప్పారు. ప్రయాణికుల సౌకర్యం కోసం అన్ని శుక్రవారాలు, సోమవారాల్లో మాత్రమే సర్వీసుల పొడిగింపుపై ప్రతిపాదనలు చేస్తున్నామని, ప్రతి సోమవారం ఉదయం 5.30 గంటలకు, ప్రతి శుక్రవారం రాత్రి 11.45 గంటల వరకు మెట్రో రైళ్ల రాకపోకలపై అధ్యయనం చేశామన్నారు. ఇంకా ఈ పొడిగింపుపై ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదన్నారు.
అదే విధంగా.. సోమవారాల్లో మొదటి రైలు ఉదయం 6 గం.లకు కాకుండా ఉదయం 5.30 గం.లకు బైల్దేరుతుంది. తద్వారా అదనంగా 30 నిమిషాల సర్వీసు అందించినట్లవుతుంది. ముందుగా పేర్కొన్నట్లు, ఇది ట్రయల్ ప్రాతిపదికన మాత్రమే ఉందని మెట్రో అధికారులు తెలిపారు.. ట్రాక్, రైళ్ల మెయింటెనెన్స్ షెడ్యూల్‌ను సర్దుబాటు చేసేందుకు గల అవకాశాలను పరిశీలించిన మీదట, అలాగే డిమాండ్‌ను బట్టి తుది నిర్ణయం తీసుకోబడుతుందన్నారు.
Vijayawada boy cpr: నువ్వు గ్రేట్ తల్లీ.... రోడ్డుపైన బాలుడికి సీపీఆర్ చేసిన లేడీ డాక్టర్.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు.. వైరల్ గా మారిన వీడియో..
Metro Train Metro L And T Hyderabad Metro Journey Metro Train Timings
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Hyderabad Metro Rail Record:హైదరాబాద్ మెట్రో రైల్ మరో అరుదైన రికార్డ్..Hyderabad Metro Rail Record: హైదరాబాద్ మెట్రో రైల్ మరో అరుదైన రికార్డును నమోదు చేసింది. ప్రయాణం ప్రారంభించిన ఆరేళ్ల తర్వాత 50 కోట్ల ప్రయాణికుల మైలు రాయిని అందుకుంది.
और पढो »
Hyderabad Parliament: హైదరాబాదులో ఐదు లక్షల బోగస్ వోట్ల తొలగింపు.. ఏ పార్టీకి లాభం..Hyderabad Parliament: ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల్లో అందరి దృష్టిని ఎక్కువ ఆకర్షిస్తోన్న పార్లమెంట్ స్థానం హైదరాబాద్.
और पढो »
IPL 2024 RCB vs SRH: ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్ నేడే, 300 రన్స్‌పై ఆరెంజ్ ఆర్మీ కన్నుIPL 2024 SRH vs RCB match today in Hyderabad ఇప్పటికే ఈ సీజన్‌లో ఐపీఎల్ 2024 లో 266,277,287 పరుగులు మూడు సార్లు సాధించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈసారి టార్గెట్ 300 లక్ష్యంగా పెట్టుకున్నట్టు కన్పిస్తోంది.
और पढो »
Hyderabad Rains: హైదరాబాద్ వాసులకు వాతావరణ శాఖ అలర్ట్.. మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు..Hyderabad Rains: హైదరాబాద్ వాసులకు వాతావరణ కేంద్రం అలర్ట్ ప్రకటించింది. నేటి నుంచి మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.
और पढो »
Hyderabad Rains Live Updates: హైదరాబాద్ ప్రజలకు హై అలర్ట్.. మరో రెండు గంటలు భారీ వర్షంHyderabad Rains Live Updates: హైదరాబాద్ ప్రజలకు హై అలర్ట్.. మరో రెండు గంటలు భారీ వర్షం
और पढो »
Kalki 2898 AD: హాలీవుడ్ సినిమాకు కల్కి రీమేక్? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ నాగ్ అశ్విన్Kalki 2898AD release date: ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న కల్కి సినిమా రిలీజ్ డేట్.. ఫైనల్ గా జూన్ 27న ప్రకటించారు సినిమా యూనిట్. ఈ క్రమంలో ఈ చిత్రం గురించి కొన్ని రూమర్స్ రాగ..దానిపై క్లారిటీ ఇచ్చారు దర్శకుడు.
और पढो »