IPL 2024 RCB vs SRH: ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్ నేడే, 300 రన్స్‌పై ఆరెంజ్ ఆర్మీ కన్ను

IPL 2024 समाचार

IPL 2024 RCB vs SRH: ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్ నేడే, 300 రన్స్‌పై ఆరెంజ్ ఆర్మీ కన్ను
IPL 2024 SRH Vs RCBSRH Vs RCB Match Today April 25SRH Mission 300 Runs Target
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 57 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 43%
  • Publisher: 63%

IPL 2024 SRH vs RCB match today in Hyderabad ఇప్పటికే ఈ సీజన్‌లో ఐపీఎల్ 2024 లో 266,277,287 పరుగులు మూడు సార్లు సాధించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈసారి టార్గెట్ 300 లక్ష్యంగా పెట్టుకున్నట్టు కన్పిస్తోంది.

IPL 2024 RCB vs SRH: ఐపీఎల్ 2024లో ఇవాళ మరో కీలక పోరు జరగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో సొంత పిచ్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మరోసారి తలపడనుంది. పరుగుల సునామీ సృష్టిస్తున్న ఎస్ఆర్‌హెచ్ ఈసారి 300 పరుగులు మైలురాయి చేరుకుంటుందా లేదా అనేది ఆసక్తి రేపుతోంది.Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ నామినేషన్‌ ర్యాలీనే విజయయాత్ర అవుతుందా? పిఠాపురంలో గెలుస్తారా?

IPL 2024 RCB vs SRH: ఐపీఎల్ 2024లో అద్భుతాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ విధ్వంసం సృష్టిస్తోంది. ఒకే సీజన్‌లో అత్యధిక పరుగుల రికార్డును సాధించడమే కాకుండా మూడు కార్లు రికార్డ్ బ్రేక్ చేసింది. అందుకే ఎస్ఆర్‌హెచ్ బ్యాటర్లంటే ప్రత్యర్ధి బౌలర్లు భయపడే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే ఈ సీజన్‌లో ఐపీఎల్ 2024 లో 266,277,287 పరుగులు మూడు సార్లు సాధించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈసారి టార్గెట్ 300 లక్ష్యంగా పెట్టుకున్నట్టు కన్పిస్తోంది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఎస్ఆర్‌హెచ్ మరోసారి ఆర్సీబీని ఢీ కొట్టనుంది. బెంగళూరు పిచ్‌పైనే ఆర్సీబీపై 287 పరుగులతో విధ్వంసం రేపిన ఎస్ఆర్‌హెచ్ సొంత పిచ్‌పై ఇంకెలా చెలరేగుతుందనేది ఆసక్తిగా మారింది.

ఇక ఆర్సీబీ నుంచి దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ ఫామ్‌లో ఉన్నారు. అటు హైదరాబాదీ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ సొంత పిచ్‌పై చెలరేగే అవకాశాలున్నాయి. అందుకే ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్‌కు టికెట్లు క్షణాల్లో అయిపోయాయి. ఇవాళ్టి మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారానికి రెస్టారెంట్లు, పుడ్ కోర్టులు, మాల్స్ అన్నీ పెద్ద పెద్ద స్క్రీన్స్ ఏర్పాటు చేస్తున్నాయి. ఈ మ్యాచ్ ఆర్సీబీకు జీవన్మరణ సమస్య. ఈ మ్యాచ్ కూడా ఓడితే ఆర్సీబీకు ప్లే ఆఫ్ అవకాశాలు ఉండవు. దాంతో డూ ఆర్ డై తరహాలో ఆడే అవకాశాలున్నాయి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

IPL 2024 SRH Vs RCB SRH Vs RCB Match Today April 25 SRH Mission 300 Runs Target Uppal Stadium IPL 2024 SRH Vs RCB Match At Hyderabad Uppal Stad

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

IPL 2024 DC vs SRH: హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ నేడే, ఇరు జట్ల బలాబలాలు, ప్లేయింగ్ 11 అంచనాలు పిచ్ రిపోర్ట్ ఇలాIPL 2024 DC vs SRH: హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ నేడే, ఇరు జట్ల బలాబలాలు, ప్లేయింగ్ 11 అంచనాలు పిచ్ రిపోర్ట్ ఇలాIPL 2024 DC vs SRH Match today at delhi arun jaitley stadium ఢీల్లీలోని అరుణ్ జైట్లీ స్డేడియం వేదికగా ఇవాళ సాయంత్రం సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ కేపిటల్స్ మ్యాచ్ జరగనుంది.
और पढो »

RCB vs SRH IPL 2024RCB ve SRH arasındaki IPL 2024 maçı hakkında haberler ve güncellemeler.
और पढो »

SRH vs RCB : हैदराबादच्या फलंदाजांकडून आरसीबीचा खात्मा, ऐतिहासिक सामन्यात सनरायझर्सचा 25 धावांनी विजयSRH vs RCB : हैदराबादच्या फलंदाजांकडून आरसीबीचा खात्मा, ऐतिहासिक सामन्यात सनरायझर्सचा 25 धावांनी विजयSRH vs RCB, IPL 2024 : बंगळुरूच्या चिन्नास्वामी स्टेडियमवर षटकारांचा पाऊस पहायला मिळाला. या सामन्यात हैदराबादने आरसीबीवर विजय मिळवत 2 अंक खात्यात जमा केले आहेत.
और पढो »

IPL 2024: ആര്‍സിബിയെ തല്ലിച്ചതച്ച് ഹെഡും ക്ലാസനും; ഐപിഎല്ലില്‍ റെക്കോര്‍ഡ് സ്‌കോര്‍IPL 2024: ആര്‍സിബിയെ തല്ലിച്ചതച്ച് ഹെഡും ക്ലാസനും; ഐപിഎല്ലില്‍ റെക്കോര്‍ഡ് സ്‌കോര്‍IPL 2024, SRH vs RCB record team score: 41 പന്തിൽ 102 റൺസ് നേടിയ ട്രാവിസ് ഹെഡിന്റെ പ്രകടനമാണ് ഹൈദരാബാദിന് കൂറ്റൻ സ്കോർ സമ്മാനിച്ചത്.
और पढो »

Rishabh Pant: 'टॉस के समय सोचा था कि...', कप्तान पंत ने SRH के खिलाफ इसे बताया हार के पीछे की सबसे बड़ी वजहRishabh Pant: 'टॉस के समय सोचा था कि...', कप्तान पंत ने SRH के खिलाफ इसे बताया हार के पीछे की सबसे बड़ी वजहRishabh Pant on Lose vs SRH IPL 2024
और पढो »



Render Time: 2025-02-16 12:22:03