IPL 2024 DC vs SRH: హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ నేడే, ఇరు జట్ల బలాబలాలు, ప్లేయింగ్ 11 అంచనాలు పిచ్ రిపోర్ట్ ఇలా

IPL 2024 समाचार

IPL 2024 DC vs SRH: హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ నేడే, ఇరు జట్ల బలాబలాలు, ప్లేయింగ్ 11 అంచనాలు పిచ్ రిపోర్ట్ ఇలా
DC Vs SRHIPL 2024 DC Vs SRHArun Jaitley Stadium
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 75 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 61%
  • Publisher: 63%

IPL 2024 DC vs SRH Match today at delhi arun jaitley stadium ఢీల్లీలోని అరుణ్ జైట్లీ స్డేడియం వేదికగా ఇవాళ సాయంత్రం సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ కేపిటల్స్ మ్యాచ్ జరగనుంది.

IPL 2024 DC vs SRH: హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ నేడే, ఇరు జట్ల బలాబలాలు, ప్లేయింగ్ 11 అంచనాలు పిచ్ రిపోర్ట్ ఇలా

IPL 2024 DC vs SRH: ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ కేపిటల్స్ కీలక పోరు ఇవాళ జరగనుంది. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్డేడియం వేదికగా జరగనున్న మ్యాచ్‌లో ఇరు జట్లు ప్లేయింగ్ 11, జట్ల బలాబలాల గురించి తెలుసుకుందాం.Hanuman Jayanti 2024: హనుమాన్ జయంతికి ముందే ఈ రాశుల వారికి విపరీతమైన ధన లాభాలు.. IPL 2024 DC vs SRH: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 రసవత్తరంగా సాగుతోంది. ప్రపంచ రికార్డులు అలవోకగా బద్దలవుతున్నాయి. పరుగులు సునామీ కన్పిస్తోంది. ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదనే చెప్పాలి. ఈ క్రమంలో ఇవాళ జరగనున్న ఢిల్లీ కేపిటల్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ ఆసక్తి రేపుతోంది.

ఢీల్లీలోని అరుణ్ జైట్లీ స్డేడియం వేదికగా ఇవాళ సాయంత్రం సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ కేపిటల్స్ మ్యాచ్ జరగనుంది. విధ్వంసకర బ్యాటింగ్ లైనప్‌తో విరుచుకుపడుతూ అత్యధిక పరుగుల రికార్డు సృష్టిస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ హాట్ ఫేవరేట్‌గా మారిపోయింది. మరోవైపు డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌ను మట్టికరిపించిన ఉత్సాహంతో ఉన్న ఢిల్లీ కేపిటల్స్..ఎస్ఆర్‌హెచ్‌ను ఎలా ఎదుర్కొంటుందనేది ఆసక్తిగా మారింది.

ట్రేవిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, మార్క‌రమ్, అబ్దుల్ సమద్‌ల బ్యాటింగ్ విధ్వంసం ఎలా ఉందో ఈ సీజన్‌లో అందరికీ తెలిసిందే. ప్యాట్ కమిన్స్ అద్భుతమైన కెప్టెన్సీ ప్రతి మ్యాచ్‌లో కన్పిస్తోంది. ప్రతి మ్యాచ్‌లో మార్పులు చేస్తున్న ప్యాట్ కమిన్స్ ఈసారి ఎలాంటి మార్పులు చేయనున్నాడో చూడాలి. షాబాజ్ అహ్మద్‌ను పక్కనపెట్టి వాషింగ్టన్ సుందర్‌కు అవకాశమిచ్చే పరిస్థితి కన్పిస్తోంది.వర్సెస్ ఢిల్లీ కేపిటల్స్ ఇప్పటి వరకూకూ 23 సార్లు తలపడ్డాయి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

DC Vs SRH IPL 2024 DC Vs SRH Arun Jaitley Stadium Sunrisers Hyderabad Delhi Capital Sunrisers Hyderabad Playing 11 Delhi Capital Playing 11 Head To Head Records

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

GT vs DC: 'पिच अच्छी थी लेकिन...', दिल्ली कैपिटल्स के खिलाफ हार से बुरी तरह निराश कप्तान गिल ने इनके सर फोड़ा ठीकराGT vs DC: 'पिच अच्छी थी लेकिन...', दिल्ली कैपिटल्स के खिलाफ हार से बुरी तरह निराश कप्तान गिल ने इनके सर फोड़ा ठीकराShubman Gill on Lose vs DC IPL 2024
और पढो »

Kuldeep Yadav: 'पागल है क्या?', कुलदीप यादव का गुस्सा स्टंप माइक में हुआ कैद, वीडियो हुआ वायरलKuldeep Yadav: 'पागल है क्या?', कुलदीप यादव का गुस्सा स्टंप माइक में हुआ कैद, वीडियो हुआ वायरलKuldeep Yadav Reaction GT vs DC IPL 2024
और पढो »

RCB vs SRH Dream11 Prediction: ఆర్‌సీబీతో హైదరాబాద్ ఫైట్.. బలాబలాలు, తుది జట్లు, డ్రీమ్11 టీమ్ టిప్స్ ఇలా..!RCB vs SRH Dream11 Prediction: ఆర్‌సీబీతో హైదరాబాద్ ఫైట్.. బలాబలాలు, తుది జట్లు, డ్రీమ్11 టీమ్ టిప్స్ ఇలా..!RCB vs SRH Head to Head Records: ఆర్‌సీబీ, ఎస్‌ఆర్‌హెచ్ జట్ల మధ్య నేడు ఐపీఎల్‌లో బిగ్‌ ఫైట్ జరగనుంది. వరుస ఓటముల్లో ఉన్న బెంగళూరుకు ఇక నుంచి ప్రతి మ్యాచ్‌ కీలకంగా మారనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి.. ప్లే ఆఫ్‌ అవకాశాలు మెరుగుపర్చుకోవాలని ఎస్‌ఆర్‌హెచ్ చూస్తోంది.
और पढो »

RCB vs SRH IPL 2024RCB ve SRH arasındaki IPL 2024 maçı hakkında haberler ve güncellemeler.
और पढो »

IPL 2024: ആര്‍സിബിയെ തല്ലിച്ചതച്ച് ഹെഡും ക്ലാസനും; ഐപിഎല്ലില്‍ റെക്കോര്‍ഡ് സ്‌കോര്‍IPL 2024: ആര്‍സിബിയെ തല്ലിച്ചതച്ച് ഹെഡും ക്ലാസനും; ഐപിഎല്ലില്‍ റെക്കോര്‍ഡ് സ്‌കോര്‍IPL 2024, SRH vs RCB record team score: 41 പന്തിൽ 102 റൺസ് നേടിയ ട്രാവിസ് ഹെഡിന്റെ പ്രകടനമാണ് ഹൈദരാബാദിന് കൂറ്റൻ സ്കോർ സമ്മാനിച്ചത്.
और पढो »



Render Time: 2025-02-19 13:48:40