Tragedy Incident: తెలంగాణలో ఘోరం.. గోడ కూలి నలుగురు, బైక్‌పై చెట్టి పడి ఇద్దరు దుర్మరణం

Tradedy Incident समाचार

Tragedy Incident: తెలంగాణలో ఘోరం.. గోడ కూలి నలుగురు, బైక్‌పై చెట్టి పడి ఇద్దరు దుర్మరణం
Telangana RainsRainsPoultry Farm
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 11 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 25%
  • Publisher: 63%

Six People Died In Telangana Rains: అకాల వర్షాల నేపథ్యంలో మరో ఘోర ప్రమాదం సంభవించింది. కోళ్ల ఫారమ్‌లో నిర్మాణంలో ఉన్న రేకుల షెడ్డు కూలి ఏకంగా నలుగురు మరణించారు. ఈ సంఘటన తెలంగాణలో తీవ్ర విషాదం నింపింది.

Narendra Modi Completes@10Years as PM: ప్రధానిగా 10 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్న నరేంద్ర మోదీ.. సాధించిన రికార్డులు ఇవే..అకాల వర్షాలు తెలంగాణలో తీవ్ర విషాదం నింపుతున్నాయి. కొన్ని రోజుల కిందట హైదరాబాద్‌లో ఘోర ప్రమాదంలో దాదాపు ఏడు మంది చనిపోయిన విషయం మరచిపోకముందే మరికొన్ని సంఘటనలు చోటుచేసుకున్నాయి. తాజాగా కోళ్ల ఫారమ్‌లో గోడ కూలి నలుగురు మృతి చెందగా.. బైక్‌పై భారీ వృక్షం కుప్పకూలడంతో ఇద్దరు ద్విచక్ర వాహనదారులు, మరో చోట పిడుగు పడి బాలుడు మృతి చెందాడు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Baby Leaks

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Telangana Rains Rains Poultry Farm Shed Fall Tree Downfall

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

7 people dead in Bachupally wall collapsed: ఘోరం.. నిర్మాణంలో ఉన్న గోడ కూలి బాచుపల్లిలో 7 గురి మృత్యువాత..7 people dead in Bachupally wall collapsed: ఘోరం.. నిర్మాణంలో ఉన్న గోడ కూలి బాచుపల్లిలో 7 గురి మృత్యువాత..7 people dead in Bachupally wall collapsed: గత కొన్ని రోజులుగా ఎండల వల్ల ఉక్కిరిబిక్కిరైన ప్రజలకు నిన్న కురిసిన వానలు కాస్త ఉపశమనాన్ని అందించాయి. కానీ, ఒక్కసారిగా ఆకాశానికి చిల్లు పడినట్లుగా వర్షభీభత్సం ఉండటంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కొంతమంది అసువులుబాసారు.
और पढो »

Delhi Fire Accident: ఘోరం.. ఆస్పత్రిలో అగ్రిప్రమాదం.. ఆరుగురి శిశువుల దుర్మరణం..Delhi Fire Accident: ఘోరం.. ఆస్పత్రిలో అగ్రిప్రమాదం.. ఆరుగురి శిశువుల దుర్మరణం..Delhi Fire Accident: గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లోని ఓ గేమింగ్‌ జోన్‌ లో కూడా అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే ఈ ఘటనలో 27 మంది చనిపోయారు.
और पढो »

US Road Accident:అమెరికాలో ఘోరం.. ముగ్గురు భారతీయ మహిళల దుర్మరణం.. అసలేం జరిగిందంటే..?US Road Accident:అమెరికాలో ఘోరం.. ముగ్గురు భారతీయ మహిళల దుర్మరణం.. అసలేం జరిగిందంటే..?US Road Accident:అమెరికాలోని సౌత్ కరోలీనా ప్రాంతంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఎస్ యూవీ వాహానం ఇరవై అడుగుల ఎత్తులో ఎగిరి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో.. ముగ్గురు భారతీయ మహిళలు దుర్మరణం చెందినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారులు విచారణను ప్రారంభించారు.
और पढो »

Summer Heat Stroke: మాడు పగులగొడుతున్న ఎండలు.. వడదెబ్బకు ఆరుగురు బలి..Summer Heat Stroke: మాడు పగులగొడుతున్న ఎండలు.. వడదెబ్బకు ఆరుగురు బలి..Summer Heat Storoke: కొన్నిరోజులుగా ఎండలు దంచికొడుతున్నాయి. ఎండ వేడికి జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఉదయం పది నుంచే భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఈ క్రమంలో తెలంగాణలో ఉష్ణోగ్రతలు మరీ ఎక్కువగా ఉంటున్నాయి. తెలంగాణలో ఈ ఘటనలో ఇప్పటిదాక ఆరుగురు దుర్మరణం చెందారు.
और पढो »

Telangana Weather Updates: నిప్పుల కొలిమిగా రాష్ట్రం, 29 జిల్లాల్లో రెడ్ అలర్ట్, అత్యధికంగా 46.7 డిగ్రీలుTelangana Weather Updates: నిప్పుల కొలిమిగా రాష్ట్రం, 29 జిల్లాల్లో రెడ్ అలర్ట్, అత్యధికంగా 46.7 డిగ్రీలుTelangana Weather Updates, heavy temperatures and heat waves creates havoc public తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌తో పాటు పొరుగు రాష్ట్రం తెలంగాణలో రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి
और पढो »

Narendra Modi: ఆర్‌ఆర్‌ఆర్‌తో దేశం గర్విస్తే.. ఆర్‌ ట్యాక్స్‌తో సిగ్గుపడుతోంది: ప్రధాని మోదీNarendra Modi: ఆర్‌ఆర్‌ఆర్‌తో దేశం గర్విస్తే.. ఆర్‌ ట్యాక్స్‌తో సిగ్గుపడుతోంది: ప్రధాని మోదీNarendra Modi Election Campaign In Zaheerabad: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో ప్రచారం చేసిన ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేశారు. రేవంత్ ప్రభుత్వంతోపాటు కాంగ్రెస్‌ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు.
और पढो »



Render Time: 2025-02-22 19:53:46